iDreamPost
android-app
ios-app

అసెంబ్లీలో మీసం తిప్పి.. బాలయ్య ఓవర్ యాక్షన్! అంబటి సవాల్!

  • Published Sep 21, 2023 | 10:08 AM Updated Updated Sep 21, 2023 | 10:45 AM
  • Published Sep 21, 2023 | 10:08 AMUpdated Sep 21, 2023 | 10:45 AM
అసెంబ్లీలో మీసం తిప్పి.. బాలయ్య ఓవర్ యాక్షన్! అంబటి సవాల్!

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. గురువారం ఉదయం తొమ్మిది గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. తొలి రోజునే సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ సభ్యులు అసెంబ్లీకి పాదయాత్రగా తరలి వచ్చారు.  చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ వాయిదా తీర్మానం సమర్పించింది. అనంతరం టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియ వద్దకు చేరుకుని.. ఆందోళన చేశారు. ఈ క్రమంలో అసెంబ్లీలో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరింది.

ఇలా ఉండగా.. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. అధికార పార్టీ నేతల వైపు చూసి మీసం తిప్పడం సంచలనంగా మారింది. దాంతో అసెంబ్లీలో మంత్రి అంబటి వర్సెస్‌ బాలకృష్ణగా మారింది. దమ్ముంటే రా అంటూ మంత్రి అంబటి బాలకృష్ణకు సవాల్‌ విసిరారు. సినిమాల్లో మీసం తిప్పుకో.. ఇక్కడ కాదంటూ బాలకృష్ణకు స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. దాంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇక బాలకృష్ణకు కౌంటర్‌గా వైసీపీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌.. తొడ గొట్టారు.

టీడీపీ సభ్యులు స్పీకర్‌ పోడియాన్ని చుట్టుముట్టి.. దాని మీదకు ఫైళ్లు విసిరేశారు. కాగితాలు చించి స్పీకర్‌ పోడియం మీదకు చల్లారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌ అసెంబ్లీని వాయిదా వేశారు.

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomgrandpashabetJojobetjojobetholiganbetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis girişholiganbetholiganbetgrandpashabet