iDreamPost
android-app
ios-app

పరాయి వాడితో భార్య.. బుద్ధి చెప్పే భర్త కథ! OTTలో ఉంది చూశారా?

  • Published Feb 14, 2024 | 6:48 PM Updated Updated Feb 14, 2024 | 6:48 PM

Perfect Revenge Story: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, ఏ సినిమా చూడాలో అర్థం కాదు. అలాంటి వారు ఒకసారి ఈ మూవీ చూసేయండి.

Perfect Revenge Story: ఓటీటీలో చాలానే సినిమాలు ఉంటాయి. కానీ, ఏ సినిమా చూడాలో అర్థం కాదు. అలాంటి వారు ఒకసారి ఈ మూవీ చూసేయండి.

  • Published Feb 14, 2024 | 6:48 PMUpdated Feb 14, 2024 | 6:48 PM
పరాయి వాడితో భార్య.. బుద్ధి చెప్పే భర్త కథ! OTTలో ఉంది చూశారా?

సాధారణంగా సినిమా అంటే చాలానే జానర్స్ ఉంటాయి. వాటిలో చాలానే కథలు, ట్విస్టులు ఉంటాయి. కానీ, అన్నీ కథలు ప్రేక్షకులను కదిలించలేవు. కొన్ని కథలు మాత్రం ఆడియన్స్ హృదయాల్లో చెరగని ముద్ర వేస్తాయి. ఆ సినిమా చూసిన కొన్ని రోజుల తర్వాత కూడా మన మీద ఆ ఇంపాక్ట్ అలాగే ఉంటుంది. పైగా ప్రస్తుతం సమాజానికి సంబంధించిన కథలు అయితే ఇంకా బాగా ఎంగేజ్ అవుతారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇల్లీగల్ అఫైర్లు, భర్తని భార్య ఛీట్ చేయడం, భార్యని భర్త ఛీట్ చేయడం ఎక్కువగా చూస్తున్నాం. అలాంటి ఒక కథతో మంచి మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఆ మూవీ ఏంటి? దాని కథేంటో చూడండి.

ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రం పేరు బ్లాక్ మెయిల్. ఈ మూవీ పేరు వినగానే మీకు సగం కథ అర్థమైపోయి ఉండాలి. ఇది ఒకరిని ఒకరు బ్లాక్ మెయిల్ చేసుకునే కథ. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. భార్యని భర్త బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు. అలా ఎందుకు చేస్తుంటాడు అని తెగ ఆలోచించేయకండి. అతని భార్యను ఆ హీరో ఎంతగానో ప్రేమిస్తాడు. కానీ, ఆ హీరోయిన్ మాత్రం అతడిని భర్తగా కాదు కదా.. అసలు మనిషిగా కూడా చూడదు. ఇంక కాపురం సంగతి అయితే చెప్పనక్కర్లేదు. కనీసం భార్యను తాకను కూడా తాకడు. కిచెన్ లో ఒక చిన్న హోల్ నుంచి తన భార్యను చూసుకుంటూ ఉంటాడు. కానీ, ఆ భార్య మాత్రం ఆమె ప్రియుడితో ఇంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

ఓ రోజు భర్త ఆ భార్యకు సర్ ప్రైజ్ ఇవ్వాలని భావిస్తాడు. ఎర్రటి గులాబీల బొకే తీసుకుని ఫాస్ట్ గా ఇంటికి వెళ్తాడు. అక్కడ అతను ఊహించుకున్న సీన్ వేరు అక్కడ చూసే సీన్ వేరు. తన భార్య ఆమె ప్రియుడితో కలిసి పడక గదిలో ఉండగా చూస్తాడు. అతనికి ఏం చేయాలో అర్థం కాదు. రెండు ఆప్షన్స్ పెట్టుకుంటాడు. ఒకటి ఆమె ప్రియుడిని చంపడం, రెండోది తన భార్యను చంపడం. ఎవరైనా ఇలాంటి నిర్ణయాలే తీసుకుంటారు. కానీ, హీరో మాత్రం మూడో ఆప్షన్ తీసుకుంటాడు. అదేంటంటే.. తన భార్య ప్రియుడిని బ్లాక్ మెయిల్ చేయడం. అతడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.లక్ష డిమాండ్ చేస్తాడు. అయితే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఆ ప్రియుడు భార్య చేతిలో కీలుబొమ్మలాంటి వాడు. అతని దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండదు.

హీరోయిన్ ప్రియుడు తిరిగి హీరో భార్యనే డబ్బులు అడుగుతాడు. ఆమె తన భర్తను డబ్బులు అడుగుతుంది. ఎవరైతే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో.. అతను డిమాండ్ చేసిన మొత్తాన్ని అతనే చెల్లిస్తాడు. ఇవి మాత్రమే కాదు.. ఈ స్టోరీ ఇక్కడి నుంచి కీలక మలుపు తీసుకుంటుంది. డబ్బు కోసం స్టార్ట్ అయిన ఈ స్టోరీ హత్యల వరకు వెళ్తుంది. ఏంటి మొత్తం కథ ఈ ఆర్టికల్ లోనే చెప్పేశాను అని తిట్టుకోకండి. నేను ఇప్పటివరకు చెప్పింది కేవలం ట్రైలర్ లో ఉన్న సీన్స్ మాత్రమే. పిక్చర్ అబీ బాకీ హే మేరే దోస్త్. ఈ బ్లాక్ మెయిల్ చిత్రం 2018లో రిలీజ్ అయ్యింది. ఇర్ఫాన్ ఖాన్, కృతి కుల్హారీ లీడ్ రోల్స్ ప్లే చేశారు. ఈ మూవీలో ఒక్కో సీన్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి.. ఇప్పటి వరకు ఈ బ్లాక్ మెయిల్ మూవీ చూడకపోతే ఒకసారి చూసేయండి. కచ్చితంగా మీకు నచ్చుతుంది.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio