iDreamPost
android-app
ios-app

Weekend Suggestions: వీకెండ్ కి OTTలో ఈ మూవీస్ ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు!

OTT New Releases- Weekend Suggestions: ఓటీటీ ఆడియన్స్ వీకెండ్ వస్తోంది అంటే గట్టిగానే ప్లాన్ చేస్తారు. అయితే ఈ వీకెండ్ కి ఓటీటీలోకి 28 మూవీస్/సిరీస్లు వస్తున్నాయి. మరి.. వాటిలో ఏం చూస్తారు? క్లారిటీ లేదా? అయితే బెస్ట్ ఏవో తెలుసుకోండి.

OTT New Releases- Weekend Suggestions: ఓటీటీ ఆడియన్స్ వీకెండ్ వస్తోంది అంటే గట్టిగానే ప్లాన్ చేస్తారు. అయితే ఈ వీకెండ్ కి ఓటీటీలోకి 28 మూవీస్/సిరీస్లు వస్తున్నాయి. మరి.. వాటిలో ఏం చూస్తారు? క్లారిటీ లేదా? అయితే బెస్ట్ ఏవో తెలుసుకోండి.

Weekend Suggestions: వీకెండ్ కి OTTలో ఈ మూవీస్ ని మాత్రం అస్సలు మిస్ చేయొద్దు!

వీకెండ్ ఒస్తోంది అంటే ఓటీటీ ప్రక్షకులు ఒక లిస్ట్ రెడీ చేసుకుంటారు. తప్పకుండా ఈ వారం ఈ మూవీస్ ని కంప్లీట్ చేయాలి అని చెక్ లిస్ట్ లో పెట్టేసుకుంటారు. మరి.. ఈ వీకెండ్ కి మీ చెక్ లిస్ట్ రెడీ అయ్యిందా? ఇంకా అవ్వకపోతే మాత్రం మీకోసం ఈ వారం ఓటీటీల్లోకి వచ్చిన ది బెస్ట్ మూవీస్ ని, అస్సలు మిస్ కాకూడదు అనుకునే సినిమాలను తీసుకొచ్చాం. ముందు అసలు ఈ వీక్ ఏ ఓటీటీలోకి ఏ మూవీస్ వచ్చాయి? వస్తున్నాయో? తెలుసుకోండి. ఆ తర్వతా ఈ వారంతంలో మీరు అస్సలు మీస్ కాకూడని సినిమాలు ఏంటి? సిరీస్లు ఏంటో మాట్లాడుకుందాం. అయితే తెలుగు, తెలుగు భాషలో అందుబాటులో ఉన్న సినిమాలు, సిరీస్ల గురించి చూద్దాం.

అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా తెలుగు, నెట్ ఫ్లిక్స్ జీ5, హాట్ స్టార్ ఇలా అన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్స్ ని కలిపి ఈ వారం ఓటీటీలోకి మొత్తం 28 సినిమాలు/సిరీస్లు వస్తున్నాయి. వాటిలో మీకు ఏది చూడాలి అనే డౌటనుమానం అయితే ఉంటుంది. అయితే వీటిలో హిందీ, ఇంగ్లీష్, బెంగాలి, తెలుగు, తమిళ్ సినిమాలు- సిరీస్లు ఉన్నాయి. వాటిలో మీరు ఈ వీకెండ్ అన్నీ చూడటం సాధ్యం కాదు. కానీ, చూసిన ఒకటి రెండు సినిమాలు అయినా బెస్ట్ చూశాంరా అనే భావన మీకు కలగాలి అందుకే మీకోసం ఈ వీక్ ఓటీటీలోకి వచ్చిన, తెలుగు అందుబాటులో ఉన్న మొత్తం 7 సినిమా/సిరీస్లు తీసుకొచ్చాం. వాటిలో అస్సలు మిస్ కాకూడనవి కూడా ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వారం వచ్చిన లవ్ గురు తెలుగు వర్షన్ ను అస్సలు మిస్ కాకూడదు. ఎందుకంటే ఈ మూవీకి చాలా మంచి అప్లాజ్ లభిచింది. అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోలో మ్యాక్స్ టన్ హాల్ అనే కొత్తి సిరీస్ రాబోతోంది. ఇది తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అయితే ఇది కాస్త బో*ల్డ్ గా ఉండే సిరీస్. కాబట్టి ఫ్యామిలీతో మాత్రం చూసే ప్రయత్నం చేయద్దు. ఇంక ఆహాలో గీతాంజలి మళ్లీ వచ్చింది మూవీ వచ్చేసింది. కాబట్టి ఈ హారర్ కామెడీని ఈ వీకెండ్ కి మిస్ చేయకుండా ఉంటేనే మంచిది. కుదిరితే మాత్రం ఫ్యామిలీతో కలిసి ఈ మూవీని చూడచ్చు. రొటీన్ స్టోరీ అనే టాక్ వచ్చినా కూడా .. ఒకసారి మాత్రం చూడచ్చు. ఇంక నెట్ ఫ్లిక్స్ లో మదర్ ఆఫ్ ది బ్రిడ్జ్ అనే మూవీ కూడా రిలీజ్ అవుతోంది. హాలీవుడ్ మూవీస్ ఇష్టపడే వారు ట్రై చేయచ్చు.

ఇంక జీ5లో సిట్ అనే మూవీ కూడా వస్తోంది. ఇది స్పెషల్ టీమి ఇన్వెస్టిగేషన్. కాప్ డ్రామాలు చూసే వారికి ఇది నచ్చుతుంది. ఇంక ఈటీవీ విన్ లో వరుణ్ సందేశ్ చిత్రం చూడరా అనే క్రైమ్ థ్రిల్లర్ రిలీజ్ అయ్యింది. అలాగే పార్థు అనే తమిళ్ డబ్బింగ్ చిత్రం కూడా వచ్చింది. ఈ క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్లు ఈ రెండింటిని ట్రై చేయచ్చు. తెలుగులో లేకపోయినా పర్వాలేదు అనుకునేవాళ్లు.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫహద్ ఫాజిల్ ఆవేశం సినిమా చూడచ్చు. ఇది మలయాళంలో అందుబాటులో ఉంది. ఇంగ్షీష్ సబ్ టైటిల్స్ ఉన్నాయి. ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. నెట్ ఫ్లిక్స్ మే 11న విడుదలవుతున్న ‘డాక్టర్ హూ’ అనే ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ని కూడా ట్రై చేయచ్చు. సైన్స్ ఫిక్షన్, టైమ్ ట్రావెలింగ్ కాన్సెప్ట్ తో వస్తోంది. అయితే తెలుగులో మాత్రం ఈ సిరీస్ అందుబాటులో లేదు.

Jojobet GirişmeritbetmeritbetholiganbetHoliganbet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetcasibomholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren sitelerCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişdirect to wallet crypto swap