iDreamPost
android-app
ios-app

Today Releases in OTT : OTT లోకి ఈరోజు ఒక్కరోజే 13 సినిమాలు.. ఈ మూడు సినిమాలు మాత్రం అసలు మిస్ కాకండి!

  • Published Apr 26, 2024 | 12:56 PM Updated Updated Apr 26, 2024 | 2:11 PM

సినిమాలన్నీ వరుసగా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులకు సెర్చింగ్ పని లేకుండా ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్ వచేశాయనే లిస్ట్ ను ఎప్పటికపుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ వారం ఏ ఏ సినిమాలను ఎక్కడెక్కడ చూసేయొచ్చు అనే విషయాల గురించి చూసేద్దాం.

సినిమాలన్నీ వరుసగా ఓటీటీ లోకి వచ్చేస్తున్నాయి. ఈ క్రమంలో ప్రేక్షకులకు సెర్చింగ్ పని లేకుండా ఏ ఏ సినిమాలు ఏ ఏ ప్లాట్ ఫార్మ్ వచేశాయనే లిస్ట్ ను ఎప్పటికపుడు రిలీజ్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ వారం ఏ ఏ సినిమాలను ఎక్కడెక్కడ చూసేయొచ్చు అనే విషయాల గురించి చూసేద్దాం.

  • Published Apr 26, 2024 | 12:56 PMUpdated Apr 26, 2024 | 2:11 PM
Today Releases in OTT : OTT లోకి ఈరోజు ఒక్కరోజే 13 సినిమాలు.. ఈ మూడు సినిమాలు మాత్రం అసలు మిస్ కాకండి!

థియేటర్స్ లో ఆయా సినిమాలను ఎంత ఎంజాయ్ చేసినా కానీ.. అవి ఓటీటీ లోకి ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎంచక్కా ఇంట్లో రిలాక్స్డ్ గా సినిమాలు చూసేయొచ్చు. పైగా ఒకటి రెండు సినిమాలు కాకుండా వరుసగా పదికి పైగా సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అవ్వడంతో.. మూవీ లవర్స్ కు కాస్త కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. అందులోను ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ సంఖ్య కూడా అధికంగా పెరిగిపోతుంది. కాబట్టి.. ఏ ప్లాట్ ఫార్మ్ లో ఏ సినిమా స్ట్రీమింగ్ కానుంది అనే విషయాలను క్లియర్ గా చూసేద్దాం. మరి ఈ వారం హాట్ స్టార్ , నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ లో ఏ ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయో తెలుసుకుందాం.

ప్రతి వారం లానే ఈ వారం కూడా ఓటీటీ లో 17కిపైగా సినిమాలు వచ్చేశాయి. అందులోను కేవలం ఈరోజు ఒక్కరోజే ఏకంగా 13 సినిమాలు స్ట్రీమింగ్ కావడం విశేషం. వీటిలో బాక్స్ ఆఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఎక్కడ ఏ సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్ వేసేద్దాం.

ఈ వారం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

1) క్రాక్ (అమీ జాక్సన్ నటించిన హిందీ మూవీ) : ఏప్రిల్ 26

2) థ్యాంక్యూ.. గుడ్ నెట్ (ఇంగ్లీష్ వెబ్ సిరీస్) : ఏప్రిల్ 26

ఈ వారం నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు , వెబ్ సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

3) టిల్లు స్క్వేర్ (తెలుగు మూవీ) : ఏప్రిల్ 26

4) లా పతా లేడీస్ (హిందీ సినిమా) : ఏప్రిల్ 26

5) డాంజె (హిందీ సినిమా) : ఏప్రిల్ 26

6) గుడ్ బై ఎర్త్ (కొరియన్ సిరీస్) :ఏప్రిల్ 26

7) ది అసుంత కేస్ (స్పానిష్ సిరీస్) : ఏప్రిల్ 26

ఈ వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే సినిమాలు సిరీస్ ల జాబితా ఇలా ఉంది.

8) ఫ్యామిలీ స్టార్ (తెలుగు సినిమా) : ఏప్రిల్ 26

9) యోధ (హిందీ సినిమా) : ఏప్రిల్ 26

10) సాయెన్ (ఇంగ్లీష్-హిందీ సినిమా): ఏప్రిల్ 26

ఇక వీటితో పాటు మరో మూడు సినిమాలు కూడా ఈ వారం ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.

11) చుండూరు పోలీస్ స్టేషన్ (నాయట్టు తెలుగు డబ్బింగ్ సినిమా) : ఆహా ఓటీటీ- ఏప్రిల్ 26

12) ది బీ కీపర్ (ఇంగ్లీష్ మూవీ) : లయన్స్ గేట్ ప్లే ఓటీటీ- ఏప్రిల్ 26

13 ) కుంగ్ ఫూ పాండా 4 (ఇంగ్లీష్ సినిమా) : బుక్ మై షో ఓటీటీ- ఏప్రిల్ 26

ఇక ఈ సినిమాలలో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్ సినిమాలపై ఎలాగూ అందరికి ఆశక్తి ఉంటుంది. వాటితో పాటు.. ఈ వీకెండ్ మరింత ఎంటర్టైన్మెంట్ కావాలంటే మాత్రం మిగిలిన సినిమాలను కూడా లిస్ట్ లోకి యాడ్ చేసుకోవాల్సిందే. మరి ఈ సినిమాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetJojobetholiganbetHoliganbetjojobetHoliganbetjojobetcratosroyalbetimajbetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetturka girişEscortes BelgiqueHoliganbetGrandpashabetHoliganbetCasibom GirişCasibom