iDreamPost
android-app
ios-app

OTT Movie: AI టెక్నాలజీతో మనుషులు యుద్ధం! OTTలో గూస్ బంప్స్ తెప్పించే సిరీస్!

  • Published Apr 18, 2024 | 6:27 PM Updated Updated Apr 26, 2024 | 6:22 PM

సినిమాలు, సిరీస్ లు అంటే కేవలం తమిళ, తెలుగు, మలయాళ చిత్రలే కాదు.. ఇప్పుడు కొరియన్ హాలీవుడ్ మూవీస్ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ హాలీవుడ్ సిరీస్ ను మీరు మిస్ అయ్యి ఉంటె కనుక వెంటనే చూసేయండి.

సినిమాలు, సిరీస్ లు అంటే కేవలం తమిళ, తెలుగు, మలయాళ చిత్రలే కాదు.. ఇప్పుడు కొరియన్ హాలీవుడ్ మూవీస్ కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఈ హాలీవుడ్ సిరీస్ ను మీరు మిస్ అయ్యి ఉంటె కనుక వెంటనే చూసేయండి.

  • Published Apr 18, 2024 | 6:27 PMUpdated Apr 26, 2024 | 6:22 PM
OTT Movie: AI టెక్నాలజీతో మనుషులు యుద్ధం! OTTలో  గూస్ బంప్స్ తెప్పించే సిరీస్!

అప్పుడప్పుడు అది ఎంత మంచి సినిమా అయినా కూడా అనుకోకుండా మిస్ చేసేస్తూ ఉంటాము. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాలైతే సోషల్ మీడియాలో వైరల్ అయినపుడు గుర్తుపట్టి చూడని.. సినిమాలను చూసేయొచ్చు. కానీ, అమెరికన్ మూవీస్ అలా కాదు. ఒకవేళ ఇప్పుడు చెప్పుకోబోయే అమెరికన్ సిరీస్ మీరు ఓటీటీ మిస్ చేసి ఉంటే కనుక వెంటనే చూడాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్రియులు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు.. అది ఏ లాంగ్వేజ్ లో ఉంది.. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి.. ఇలాంటి ప్రశ్నలతో సంబంధం లేకుండా.. ఆయా సినిమాల కథ బావుందా లేదా అనేది మాత్రమే చూస్తున్నారు. అలా ఇప్పటివరకు ఎన్నో హాలీవుడ్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను మెప్పించాయి. ఇప్పుడు చెప్పుకోబోయే ఈ సిరీస్ కూడా ఈ కోవకు చెందిందే. మరి ఆ అమెరికన్ సిరీస్ ఏంటో.. ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందో చూసేద్దాం.

ఈ సిరీస్ పేరు.. “మిషన్ ఇంపోసిబుల్ : డెడ్ రెకొనింగ్ పార్ట్-1”. మిషన్ ఇంపాసిబుల్ అనే పేరును ఇప్పటివరకు అందరూ వినే ఉంటారు. ఈ సిరీస్ చూడని వారు ఉండరు. అమెరికన్ లో ఫేమస్ అయిన జేమ్స్ బాండ్ సిరీస్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది ఈ సిరీస్. అమెరికన్ అంటున్నారు, నేమ్ కొత్తగా ఉంది.. తెలుగులో ఉండదేమోలే అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఈ సినిమా తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 2023 లో వచ్చిన ఈ సిరీస్ ఓటీటీ లవర్స్ ను ఎంతో ఆకట్టుకుంది. యాక్షన్ , ఛేజ్, ట్విస్ట్ ఇలాంటి కాన్సెప్ట్స్ ఇష్టపడే వారికీ ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

ఈ సిరీస్ స్టోరీ లైన్ విషయానికొస్తే.. ఇప్పుడు టెక్నాలజీ ఎంత బాగా అభివృద్ధి చెందుతుందో చూస్తూనే ఉన్నాము. కానీ ఒకవేళ అదే టెక్నాలజీ మనుషుల పాలిట విల్లన్ లా మారితే పరిస్థితులు ఏ విధంగా మారుతాయి ! ఆర్టిఫిషియల్ ఇంటిలెజెన్స్ కు పోటీగా వెళ్లే ఒక టీమ్ ఏం చేసింది ! ఇలాంటి పరిస్థితులను ఎలా ఎదుర్కొంది ! ఇవన్నీ తెలియాలంటే.. ఈ సినిమా కచ్చితంగా చూడాల్సిందే. ఈ సిరీస్ లో చూపించే ట్విస్ట్స్ , యాక్షన్ సీన్స్, స్టోరీలోకి తీసుకువెళ్లే విధానం అంతా కూడా ప్రేక్షకులకు ఎక్కడా బోర్ కొట్టించకుండా వర్త్ వాచింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఇప్పటివరకు ఈ సిరీస్ ను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే మాత్రం వెంటనే చూసేయండి. .మరి ఈ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.