iDreamPost
android-app
ios-app

వావి వరసలు లేని ఫ్యామిలీ! చెల్లితో భర్త జంప్‌! మామతో తల్లి జంప్‌!

  • Published Jun 25, 2024 | 3:24 PMUpdated Jun 25, 2024 | 3:24 PM

ఈ మధ్య అక్రమ సంబంధాలకు వాయ వరుస లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎన్నో ఘోరాలు చూసి ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఓ వింత సంఘటన గురించి తెలిస్తే సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఇక్కడ ఓ మహిళ జీవితంలో కట్టుకున్న భర్తతో పాటు, సొంత చెల్లి, తల్లి, ఇలా అందరూ మోసం చేసి ఊహించని ట్వీస్ట్ ను ఇచ్చారు. ఇంతకి ఆ మహిళ కథమేటంటే..

ఈ మధ్య అక్రమ సంబంధాలకు వాయ వరుస లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఎన్నో ఘోరాలు చూసి ఉంటాం. కానీ, తాజాగా జరిగిన ఓ వింత సంఘటన గురించి తెలిస్తే సమాజంలో ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. ఇక్కడ ఓ మహిళ జీవితంలో కట్టుకున్న భర్తతో పాటు, సొంత చెల్లి, తల్లి, ఇలా అందరూ మోసం చేసి ఊహించని ట్వీస్ట్ ను ఇచ్చారు. ఇంతకి ఆ మహిళ కథమేటంటే..

  • Published Jun 25, 2024 | 3:24 PMUpdated Jun 25, 2024 | 3:24 PM
వావి వరసలు లేని ఫ్యామిలీ! చెల్లితో భర్త జంప్‌! మామతో తల్లి జంప్‌!

ప్రస్తుత కాలంలో సమాజం రోజు రోజుకి ఎటుపోతుందో అర్ధం కావడం లేదు. ముఖ్యంగా ఎక్కడ చూసిన అక్రమ సంబంధాల మోజులతో బంధాలు, బంధుత్వాలకు మచ్చ తెచ్చేలా చేస్తున్నారు. అయితే ఇలాంటి రిలేషన్స్ లో కొంతమంది వైవాహిక బంధానికి మంట గలుపుతుంటే.. మరి కొందరు అమ్మ తనానికి మచ్చ తెస్తున్నారు. మరి కొందరు రక్త సంబంధాలనే వాయ వరుస లేకుండా మలినం చేస్తున్నారు. ఇక రాను రాను ఇలాంటి సంఘటనలు చూస్తుంటే.. అసలు సమాజంలో ఇలాంటి వారు కూడా ఉంటారా అనే సందేహాన్ని వ్యక్తం చేశాలా ఆశ్చర్యనికి గురి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ ఘటన చూస్తే.. సినిమాలకు మించే ట్విస్ట్ లతో కూడి ఉంటుంది. అయితే ఆ సంఘటనలో ఓ మహిళ పాపం చేతులో ఏడాదిన్నర చిన్నారిని పట్టుకుని స్టేషన్ ను ఆశ్రయించింది. ఇక ఆ మహిళ గోడు వింటే ఇలాంటి విచిత్ర ఘటన మునపెన్నడు వినని, జరగని విధంగా ఉంటుంది. ఎందుకంటే ఆ మహిళ జీవితంలో కట్టుకున్న భర్తతో పాటు, సొంత చెల్లి, తల్లి, ఇలా అందరూ మోసం చేసి ఊహించని ట్వీస్ట్ ను ఇచ్చారు. ఇంతకి ఆ మహిళ కథమేటంటే..

చేతులో ఏడాది వయసున్న చిన్నారితో ఉన్నా మహిళకు.. కట్టుకున్న భర్త సొంత చెల్లితో పరారయ్యాడు. దీంతో తన గొడును పుట్టింటికి వచ్చి తల్లికి చెప్పుకొని కన్నీరు పెట్టుకుంది. ఇక అత్తింటి వారి నిర్వాకాన్ని నిలదీస్తానని వెళ్లిన తల్లి ఏన్నాళ్లైనా తిరిగి రాలేదు. దీంతో తల్లి, చెల్లి, భర్త ఇలా ముగ్గురు ఏమైపోయారో తెలియక కంగారు పడుతున్న ఆ ఇల్లాలికి ఊహించని ట్విస్టు ఎదురైంది. దీంతో ఏం చేయాలో తెలియక చివరకు పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించడంతో.. ఈ విచిత్ర సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక పోలీసుల విచారణలో తెలిసిన షాకింగ్ నిజాలు బీహార్ ముజఫర్‌పూర్‌లోని సక్ర థానా ప్రాంతంలో కలకలం సృష్టించింది.ఇంతకి ఏం జరిగిందంటే.. బీహార్ లోని ముజఫర్‌పూర్‌ ఫరీద్‌పూర్ గ్రామానికి చెందిన సుధా కుమారి అనే మహిళకు బోచాహన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిరాజీ భగత్ కుమారుడు ఛోటూ అనే యువకుడితో 2021లో వివాహం జరిగింది. ఇక ఈ దంపతులకు ఓ కూతురు ఉంది. అయితే కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. కానీ, గత కొన్ని నెలలుగా హఠాత్తుగా భర్త ఛోటూ సుధా కుమారితో సోదరితో ఫోన్‌లో మాట్లాడటం ప్రారంభించాడు.

అయితే ఇది గమనించిన ఆ ఇల్లాలు అంతగా పట్టించుకోలేదు. దీంతో రోు అలా ఫోన్ లో మాట్లాడుకుంటున్న వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. దీంతో వీరి సంబంధం ఇంత దూరం వెళ్తుతుందని ఆ మహిళ ఊహించలేదు.ఈ క్రమంలోనే ఓ రోజు భర్త చోటు, సోదరి ఉన్నట్టుండి కనబడకుండా పోయారు. దీంతో అనుమానం వచ్చి ఆరా తీయగా.. భర్త ఛోటూ జూన్‌ 2వ తేదీన తన సోదరిని వివాహం చేసుకుని, ఇద్దరూ కలిసి పారిపోయాడని తెలిసి అవాక్కైంది.దీంతో చేసేదేమి లేక ఆ మహిళ పుట్టింటికి వెళ్లి తన తల్లి ఫూల్ కూమారికి ఈ విషయం చెప్పుకొని కన్నీరుపెట్టుకుంది. అయితే విషయం తెలిసి అత్తవారింటికి వెళ్లి అసలు సంగతి ఏమిటో తేల్చుకొని వస్తానని తల్లి వెళ్లింది. దీంతో ఇక్కడే కథలో మరో ట్వీస్ట్ చోటు చేసుకుంది. ఎందుకంటే.. అలా వెళ్లిన తల్లి ఎన్ని రోజులైనా తిరగి ఇంటికి రాలేదు.దీంతో ఆందోళన చెందిన సుధా తల్లిని వెతుక్కుంటూ తిరిగి మెట్టింటికి వెళ్లింది. ఇక అక్కడ స్థానికులు చెప్పిన విషయం విని ఒక్కసారిగా షాక్ కు గురైంది. ఎందుకంటే.. సుధ తల్లి ఫూల్ కుమారి తన మామ బిరజి భగత్‌తో కలిసి గ్రామం విడిచి పారిపోయిందని తెలిసింది.

పైగా వీరిద్దరూ కూడా ఢిల్లిలో ఉన్నట్లు తెలుసుకుంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో సుధ పోలీసులను ఆశ్రయించి. పైగా తన తల్లి, కట్టుకున్న భర్త ఇద్దరికీ ఫోన్లు చేస్తుంటే ఎవరూ స్పందించడం లేదని.. తన పరిస్థితి ఏమిట్ అర్ధం కావడంలేని తన ఏడాదిన్నర కూతురుతో పోలీసుల వద్ద వాపోయింది. ఇక పోలీసులు కూడా సుధ చెప్పిన విషయం విని షాక్ అయ్యారు. ఇక ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే దర్యాప్తులో వారికి మరో షాకింగ్‌ విషయం తెలిసింది. అయితే పోలీసుల విచారణలో తెలిసిన సమాచారం మేరకు.. చోటతన భార్య సుధ సోదరిని పెళ్లి చేసుకోమని.. తన అత్తగారే పదేపదే బలవంతం చేసిందని, అందుకే ఆమెను పెళ్లి చేసుకున్నానని, బదులుగా కారును కూడా బహుమతిగా ఇస్తానని చెప్పాడు. అయితే ఈ కేసులో అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేసిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌వో రాజుకుమార్‌పాల్‌ మీడియాకు తెలిపారు. మరి, ఈ విచిత్రమైన సంబంధంలతో వెలుగులోకి వచ్చిన ఈ కేసుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి