iDreamPost
android-app
ios-app

నన్ను అలా పిలిచినా చాలా సంతోషిస్తాను : కాజల్ అగర్వాల్

  • Published Jun 06, 2024 | 1:01 PM Updated Updated Jun 06, 2024 | 1:01 PM

కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. కాగా, ఈమూవీ రేపు అనగా శుక్రవారం జూన్ 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న కాజల్ రోజు ఏదో ఒక ఆసక్తికర విషయాలతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ పేరు పెట్టి పిలిస్తే చాలా సంతోషిస్తానని చెప్పుకొచ్చింది.

కాజల్ అగర్వాల్ తాజాగా సత్యభామ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. కాగా, ఈమూవీ రేపు అనగా శుక్రవారం జూన్ 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న కాజల్ రోజు ఏదో ఒక ఆసక్తికర విషయాలతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. తనకు ఆ పేరు పెట్టి పిలిస్తే చాలా సంతోషిస్తానని చెప్పుకొచ్చింది.

  • Published Jun 06, 2024 | 1:01 PMUpdated Jun 06, 2024 | 1:01 PM
నన్ను అలా పిలిచినా చాలా సంతోషిస్తాను : కాజల్ అగర్వాల్

‘ కాజల్‌ అగర్వాల్‌’.. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన ఈపేరు నెట్టింట తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అందుకు కారణం.. కాజల్ ఇప్పుడిప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి వరుస సినిమాలతో దూసుకుపోతుంది. అంతేకాకుండా.. తాజాగా కాజల్ మొట్ట మొదటిసారి ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటేడ్ మూవీలో నటించింది. కాగా, ఈ మూవీకు శశి కిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదల కావడంతో.. సత్యభామ సినిమాపై అందరికీ మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇకపోతే ఈ మూవీ రేపు అనగా శుక్రవారం జూన్ 7న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడటంతో.. కాజల్ వరుస ప్రమోషన్స్ లో బిజిగా ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు ఏదో ఒక ప్రమోషన్స్ లో పాల్గొంటూ.. నెట్టింట ఏదో ఒక ఆసక్తికర విషయాలపై ట్రెండ్ అవుతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓప ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్ సత్యభామ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. అంతేకాకుండా తనకి ఆ పేరుతో పిలిస్తే చాలా సంతోషిస్తానని చెప్పుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కాజల్ అగర్వాల్ తాజాగా ‘సత్యభామ’ అనే లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటించింది. కాగా, ఈమూవీ రేపు అనగా శుక్రవారం జూన్ 7వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే వరుస ప్రమోషన్స్ తో దూసుకుపోతున్న కాజల్ రోజు ఏదో ఒక ఆసక్తికర విషయాలతో నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సత్యభామ మూవీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకోవడంతో పాటు తనకు ఆ పేరు పెట్టి పిలిస్తే చాలా సంతోషిస్తానని చెప్పుకొచ్చింది. ఈ సందర్భంగా కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘సత్యభామ మూవీ నా పర్సనల్ లైఫ్‌తోనూ రిలేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే.. ఈ చిత్రంలో నా క్యారెక్టర్‌లా నిజ జీవితంలో నేనూ సమాజంలో ఏదైనా జరిగితే స్పందిస్తుంటా. అయితే బయటకు వచ్చి ర్యాలీలు చేయకపోయినా, ఆ ఘటన గురించి ఆలోచిస్తూ ఉంటా. ఇక అవి నన్ను ఎంతగానో డిస్ట్రబ్ చేస్తుంటాయి. అలాగే అందరిలాగే సొసైటీలో జరిగేవాటి గురించి నాకూ కొన్ని వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉంటాయి’ అని కాజల్ తెలిపింది.

‘ఇకపోతే నేను ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశాను.  కానీ, సత్యభామ సినిమా లాంటి ఎమోషనల్ మూవీ చేయడం ఇదే తొలిసారి. ఇందులో యాక్షన్ పార్ట్ కూడా చేశాను. ఈ చిత్రంలో నటిస్తుంటే ఇప్పటిదాకా ఫీల్ కానీ కొన్ని ఎమోషన్స్ నేను అనుభూతి చెందాను. ఇక అవన్నీ మీకు రియలిస్టిక్ గా అనిపిస్తాయి. అలాగే ఇంతవరకు నన్ను టాలీవుడ్ చందమామ అని పిలిచేవారు. ఇప్పుడు సత్యభామ అని పిలిచినా సంతోషిస్తాను. నాకు రెండు పేర్లు కావాలి. ఎందుకంటే.. చందమామ బ్యూటిఫుల్ నేమ్, సత్యభామ పవర్ ఫుల్ నేమ్. నాకు రెండూ ఇష్టమే. ఇక సత్య భామ కథ నచ్చడంతో నును వెంటనే ఓకే చెప్పాను. అంతలా నాకు ఈ స్టోరి నచ్చింది’ అని కాజల్ చెప్పుకొచ్చింది. మరి, ప్రస్తుతం కాజల్ తన పేర్ల గురించి చేసిన ఆసక్తికర వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişantikbet girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom