iDreamPost
android-app
ios-app

గ్రాండ్ గా హరోంహర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఆ స్టార్ హీరో

  • Published Jun 11, 2024 | 10:58 AM Updated Updated Jun 11, 2024 | 10:58 AM

Harom Hara: హీరో సుధీర్ బాబు తాజాగా హరోంహర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా, ఈ మూవిని దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరగనుంది. ఇక ఈవెంట్ కు ఆ స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారు.

Harom Hara: హీరో సుధీర్ బాబు తాజాగా హరోంహర మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా, ఈ మూవిని దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరగనుంది. ఇక ఈవెంట్ కు ఆ స్టార్ హీరో గెస్ట్ గా రానున్నారు.

  • Published Jun 11, 2024 | 10:58 AMUpdated Jun 11, 2024 | 10:58 AM
గ్రాండ్ గా హరోంహర ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఆ స్టార్ హీరో

టాలీవుడ్ యంగ్ హీరో ‘సుధీర్ బాబు’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. కాగా, ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబు బావమరిదిగా, కృష్ణ అల్లుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే మొదటిగా సుధీర్ బాబు శి’వ మనసులో శృతి’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఇక ఆ సినిమాలో సుధీర్ బాబు ఎంతో అద్భుతంగా నటించాడు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో హీరోగా వరుస అవకాశాలు అందుకున్నా సుధీర్ బాబు ‘ప్రేమ కథా చిత్రం’ సినిమాతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇక ఈ సినిమా సుధీర బాబు కెరీర్ మంచి హిట్ పడిందనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా తర్వాత వరుస చాలా సినిమాలు చేశాడు కానీ, ఆ సినిమాలేవీ ఈ హీరోకు బ్రేక్ ఇవ్వలేదు. ఇలా ఎప్పుడు డిఫరెంట్ స్టోరిలతో ప్రేక్షకులను అలరిస్తు వస్తున్నా సుధీర్ బాబు.. తాజాగా ‘హరోంహర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా, ఇది ఒక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం జరగనుంది. ఇంతకి ఈ ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది దీనికి దీనికి అతిధులు గా ఎవరు వస్తన్నారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

హీరో సుధీర్ బాబు తాజాగా ‘హరోంహర’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా, ఈ మూవిని దర్శకుడు జ్ఞాన సాగర్ ద్వారక తెరకెక్కిస్తున్నారు. ఇక బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కనున్న ఈ మూవీలో హీరోయిన్ గా మాళవిక శర్మ నటిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పి బ్యానర్ పై సుమంత్ నాయుడు ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. ఇకపోతే హరోంహర సినిమా ఈనెల అనగా జూన్ 14వ తేదీన ఆదివారం నాడు గ్రాండ్ గా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే.. ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని హోటల్ దస్పల్లాలో జరగనుంది. ఇక ఈవెంట్ కు ముఖ్య అతిధిగా సూపర్ స్టార్ మహేష్ బాబు రానున్నట్లు సమాచారం.

ఇక ఈ విషయం తెలియడంతో ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు. అలాగే మరొపక్క బావమరిది సినిమా కాబట్టి, మహేష్ బాబు కచ్చితంగా వస్తారని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే.. హరోంహర సినిమాలో హీరో సుధీర్ బాబు, మాళవిక శర్మతో పాటు సునీల్ ,జయ ప్రకాష్ ,అక్షర ,అర్జున్ గౌడ ,లక్కీ లక్ష్మణ్ వంటి తదితరులు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా, ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ సూపర్ స్టార్ కృష్ఱ  జయంతి సందర్భంగా విడుదల చేశారు.  అయితే ఆ ట్రైలర్ లో రాయలసీమ యాస లో సుధీర్‌బాబు అద్భుతంగా మాట్లాడారు. అంతేకాకుండా.. విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. మరి, తర్వలోనే థియేటర్లోకి విడుద కాబోతున్న సుధీర్ బాబు హరోంహర సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss