iDreamPost
android-app
ios-app

విడాకులపై స్వాతికి ప్రశ్న.. రిపోర్ట్‌కు దిమ్మతిరిగే సమాధానం

  • Published Sep 26, 2023 | 5:10 PM Updated Updated Sep 26, 2023 | 5:10 PM
  • Published Sep 26, 2023 | 5:10 PMUpdated Sep 26, 2023 | 5:10 PM
విడాకులపై స్వాతికి ప్రశ్న.. రిపోర్ట్‌కు దిమ్మతిరిగే సమాధానం

టాలీవుడ్ హారోయిన్లలో.. అందులోనూ అచ్చ తెలుగు అమ్మాయి అయిన కలర్ స్వాతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కలర్స్ ప్రోగ్రామ్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరించిన ఈ అందం అష్టా చెమ్మాతో వెండితెరపై మెరిసింది. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించి.. కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. కేరళకు చెందిన వికాస్ వాసు అనే పైలట్‌ను 2018లో వివాహం చేసుకుని విదేశాల్లో స్థిరపడింది. తిరిగి రీ ఎంట్రీ ఇస్తుంది. గత ఏడాది పంచతత్రం వంటి సినిమాలో కనిపించింది స్వాతి. ఇటీవల సాయి ధరమ్ తేజ్‌తో కలిసి ద సోల్ ఆఫ్ సత్య అనే స్పెషల్ సాంగ్‌లో మెరిసింది. ఇప్పుడు మంత్ ఆఫ్ మధు అనే చిత్రంతో మన ముందుకు వస్తుంది. అయితే స్వాతి జంట విడాకుల తీసుకున్న నేపథ్యంలో ఆమె సినిమాలతో బిజీ అవుతుందన్న వార్తలు గుప్పుమన్నాయి

అక్టోబర్ 5న విడుదల అవుతున్న మంత్ ఆఫ్ మధు సినిమా ట్రైలర్‌ను మంగళవారం సాయి ధరమ్ తేజ్ విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వాతికి విడాకులకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి రిపోర్టర్స్ నుండి. సురేశ్ కొండేటి ప్రశ్నలు వేస్తూ.. తమిళ సినిమాలు చేయపోవడానికి కారణమేమిటీ..ఈ మధ్య కాలంలో స్వాతి డైవర్స్ తీసుకుందన్న రూమర్లు వచ్చాయి.. వీటిపై స్పందించాలని కోరారు. తన పర్సనాలిటీకి గ్యాపులు తీసుకోవడం, నెమ్మదిగా సినిమాలు చేసుకోవడమో సూటవ్వుతుందని, తాను చేసిన సినిమాలకు రెస్పాన్సిబులిటీ ఉందని..తానేమన్నా తెరపై పిచ్చి వేషాలు వేస్తే.. ఆ ఎఫెక్ట్ ఆఫ్ స్క్రీన్ పై గట్టిగా కొడుతుందని అన్నారు. ఇక విడాకులు గురించి మాట్లాడుతూ.. ‘విడాకులపై నేను క్లారిటీని ఇవ్వను’. విడాకులపై తాను స్పందించనని అన్నారు. తానొక ప్రొఫెషనల్ యాక్టర్ గా, రూల్ ప్రకారం.. విడాకుల గురించి నేను చెప్పను అంటూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet