iDreamPost
android-app
ios-app

మీనా భర్త మృతికి కారణం ఇదేనా?

మీనా భర్త మృతికి కారణం ఇదేనా?

హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ మరణం అందరినీ ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది. చిన్న వయసులోనే(48) ఆయన చనిపోవడం పట్ల చాలామంది ఆశ్చర్యం వక్తం చేశారు. శ్వాసకోశ సమస్యతో ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అయితే తమిళనాడులోని స్థానిక పత్రకల్లో వస్తున్న వార్తలు మరోలా ఉన్నాయి. పావురాల వ్యర్థాల నుంచి వచ్చే గాలిని ఎక్కువగా పీల్చిన కారణంగానే విద్యాసాగర్ అనారోగ్యానికి గురైయ్యారని పేర్కొన్నాయి. మీనా ఇంటి సమీపంలో పావురాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని, వాటి వ్యర్థాల నుంచి వచ్చిన గాలిని పీల్చడం వల్లే ఆరోగ్య సమస్యలు వచ్చాయని సమాచారం. దీనికి తోడు ఈ ఏడాది ఆయనకు కరోనా సోకడంతో వైద్యు లు ఊపిరితిత్తుల మార్పిడి చేయించాలని చెప్పినట్లు తెలుస్తోంది.

2009లో మీనా – సాగర్ ల వివాహం జరిగింది. వీరికి నైనకి అనే కూతరు ఉంది. మీనా తరహాలోనే బాలనటిగా సినిమాల్లోకి ప్రవేశించింది నైనిక. విద్యాసాగర్ మృతి పట్ల సిని ప్రముఖులు తమ సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Jojobet GirişJojobetşanlıurfa konteynerbetcioGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetgrandpashabetgrandpashabetcasibomcasibomcasibombetcio giriş