iDreamPost
android-app
ios-app

ఆఫీసుకు లేటుగా వస్తే రూ.200 ఫైన్.. ఎక్కడంటే?

  • Published Jun 21, 2024 | 6:18 PM Updated Updated Jun 21, 2024 | 6:18 PM

ఏ సంస్థలో అయినా ఉద్యోగులు లేటుగా వస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. లేకపోతే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇవి కాకుండా.. ఆఫీసు ఆలస్యంగా వచ్చినందుకు జీతంలో మనీ కట్ చేస్తుంటారు. కానీ, ఓ ప్రవేట్ కార్యలయంలో మాత్రం ఉద్యోగుల లేటుగా వచ్చేందుకు తిరిగి వారి దగ్గర ఆ సంస్థ యాజమాని ఫైన్ కట్టించుకుంటున్నారు. ఇంతకి ఎక్కడంటే..

ఏ సంస్థలో అయినా ఉద్యోగులు లేటుగా వస్తే.. వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. లేకపోతే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇవి కాకుండా.. ఆఫీసు ఆలస్యంగా వచ్చినందుకు జీతంలో మనీ కట్ చేస్తుంటారు. కానీ, ఓ ప్రవేట్ కార్యలయంలో మాత్రం ఉద్యోగుల లేటుగా వచ్చేందుకు తిరిగి వారి దగ్గర ఆ సంస్థ యాజమాని ఫైన్ కట్టించుకుంటున్నారు. ఇంతకి ఎక్కడంటే..

  • Published Jun 21, 2024 | 6:18 PMUpdated Jun 21, 2024 | 6:18 PM
ఆఫీసుకు లేటుగా వస్తే రూ.200 ఫైన్.. ఎక్కడంటే?

సాధారణంగా చాలామంది ఆఫీసుకు లేటుగా వెళ్లడం సహజం. ఎందుకంటే.. ఎవరి ఫర్శనల్ సమస్యలు బట్టి వారు వారి ఆఫీసు కార్యలయాలకి ఆలస్యంగా వెళ్తుంటారు. ముఖ్యంగా నగరాల్లో అయితే ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలాంటి సమయంలో ట్రాఫిక్ లో చిక్కుకుపోయినప్పుడు గంటల సమయం పట్టేస్తుంది. కనుక ఈ కారణాల వల్ల కూడా ఆఫీసుకు లేటుగా వెళ్లాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే.. ఏ ఆఫీసులో అయినా ఉద్యోగులు పదే పదే ఆఫీసుకు లేటుగా వెళ్తే.. ఆలస్యంగా వచ్చినందుకు మళ్లీ రీపిట్ కాకుండా వారిపై తగిన చర్యలు తీసుకుంటారు. లేకపోతే బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను పెట్టడం వంటివి చేస్తుంటారు. ఇవి కాకుండా.. ఆఫీసు ఆలస్యంగా వచ్చినందుకు జీతంలో మనీ కట్ చేస్తుంటారు. కానీ, ఓ ప్రవేట్ కార్యలయంలో మాత్రం ఉద్యోగుల లేటుగా వచ్చేందుకు తిరిగి వారి దగ్గర ఆ సంస్థ యాజమాని ఫైన్ కట్టించుకుంటున్నారు. ఇంతకి ఎక్కడంటే..

తాజాగా ముంబైలోని ఓ ప్రైవేట్ కంపెనీ తమ సంస్థ ఎంప్లాయిస్ కు టైంకు రావాలని రూల్ పెట్టింది. అయితే ఇక్కడ వరకు బాగనే ఉంది. కానీ లేటుగా వచ్చిన ఉద్యోగులకు ఓ వింత పనిష్మెంట్ ఇస్తుంది. మరి ఆ వివరాళ్లోకి వెళ్తే.. ఎవోర్ బ్యూటీ వ్యవస్థాపకుడు.. కౌశల్ షా  అనే ఉద్యోగితో పాటు ఆ సంస్థలో ఉండే మిగత ఉద్యోగులకు లేటుగా ప్రతిరోజు వస్తే.. రూ. 200 ఫైన్ కట్టాలని రూల్ పెట్టాడు. అయితే వారి సంస్థలో ఉదయాన్నే 9. 30 నిమిషాలకు ఆఫీస్ మొదలవుతుంది. కానీ గతంలో ఎంప్లాయిస్ 10, 11 గంటలకు వచ్చేవారు. అయితే ఈ కొత్త రూల్ పెట్టిన నుంచి వాళ్లు కరెక్ట్ టైంకు వస్తున్నారు. ముఖ్యంగా ఆఫీస్ కు ఆలస్యంగా వస్తే ఉద్యోగులు రూ.200 ఫైన్ కట్టాలని రూల్ పాటిస్తున్నారు.

అలా కొన్ని సందర్భాల్లో పదే పదే లేటుగా వచ్చినందుకు తన చేత కూడా 5 సార్లు రూ.200 ఫైన్ కట్టించారనే   విషయాన్ని తాజాగా కుషాల్ షా తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసుకున్నాడు. పైగా ఇలా ఫైన్ ల రూపంలో వసూలు చేసిన డబ్బును ఆ సంస్థ యాజమాని టీం లంచ్, ఈవెంట్లకు ఉపయోగిస్తున్నరని చెప్పుకొచ్చాడు. అయితే ప్రస్తుతం కుషాల్ షా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. మరి, ఎంప్లాయిస్ లేటుగా వచ్చినందుకు రూ.200 ఫైన్ కట్టాలనే రూల్ పెట్టడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.