iDreamPost
android-app
ios-app

సినిమాల కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 22, 2024 | 9:07 PMUpdated Jun 22, 2024 | 9:08 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నా యంగ్ హీరోల్లో ఒకరు. కాగా, ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అయితే తాాజాగా తన కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నా యంగ్ హీరోల్లో ఒకరు. కాగా, ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అయితే తాాజాగా తన కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం ఇలా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 22, 2024 | 9:07 PMUpdated Jun 22, 2024 | 9:08 PM
సినిమాల  కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

అడియోన్స్ అభిరుచుల మేరకు వెండితెర పై ఎప్పటికప్పుడు విభన్న తరహా సినిమాలు తెరకెక్కుతుంటాయి. అయితే ఒక సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు.. ఓ పాత్రను పోషించడం. మరి అటువంటి పాత్రను యాక్టర్స్ పోషించాలి అంటే చిన్నమాట కాదు. అయితే ఆ పాత్ర కోసం వారు పడిన కష్టం ఎవరికి కనిపించదు. ముఖ్యంగా ప్రేక్షకులు కేవలం సినిమాలో కంటెట్ మాత్రమే చూస్తారు. అది బాగుంటే ఓకే.. ఏమాత్రం బాగోకపోతే విమర్శలు చేస్తుంటారు. అసలు సినిమాల్లో క్లిష్టమైన పాత్రలు కోసం కొంతమంది యాక్టర్స్  తమ శరీరా ఆకృతిని, ముఖ రూపాన్ని కూడా పూర్తిగా మార్చుకునేంతలా కష్టపడుతుంటారు. ఒక మాటలో చెప్పాలంటే.. ఒక పాత్రలో ఛేంజ్ అవ్వడం కోసం గంటల కొలది సమయం కేటాయిస్తుంటారు. అలాంటి వారిలో పై ఫోటోలో కనిపిస్తున్న ఈ ఓ హీరో కూడా ఒకరు. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరో ఎవరో కనిపెట్టారా.. ఆయన ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్నయంగ్ హీరోల్లో ఒకరు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కథలతో, వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ హీరో. అంతేకాకుండా.. ప్రసతం వరుస హిట్స్ అందుకుంటూ ఇండస్ట్రీలో బిజీ హీరోగా మారిపోయాడు.  కాగా, ఇప్పుడు మరో సాహసం చేసేందుకు రెడీ అయ్యాడు. తాాజాగా తన కొత్త సినిమాలో ఓ పాత్ర కోసం దాదాపు  4 గంటలు మేకప్ కోసం కేటాయించాడు. ఇక చివరిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇంతకి పై ఫోటోలో ముసలివాడిగా మేకప్ వేసుకున్న ఈ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ యంగ్ హీరో ‘శ్రీ విష్ణు’. ఈయన ఇటీవలే ఓం భీమ్ బుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా,  ఈ సినిమాలో శ్రీ విష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కలిసి అందర్నీ ఎంటర్టైన్మెంట్ చేసిన విషయం తెలిసిదే.

ఇదిలా ఉంటే.. తాజాగా ఈయన ‘స్వాగ్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాకు రాజ రాజ చోర డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.  కాగా, ఇప్పటికే ఈ సినిమా టీజర్, గ్లింప్స్ రిలీజ్ అవ్వగా.. అవి ప్రేక్షకుల్లో సినిమాపై మంచి ఆసక్తిని రేకెత్తించాయి. ఇకపోతే తాజాగా ఈ సినిమాలో పాత్ర గురించి శ్రీవిష్ణు దాదాపు 4 గంటలు మేకప్ కు కేటాయించాడు. ఆ తర్వాత.. ముసలివాడిగా కనిపిస్తూ దివాకర్ పేట ఎస్ ఐ భవభూతి రోల్ లో అదరగొట్టారు. అలాగే వయసు మళ్లిన పాత్రలో కనిపించేందుకు శ్రీ విష్ణును ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ సూపర్ గా తీర్చిదిద్దారు.

ప్రస్తుతం శ్రీవిష్ణు గెటప్ కు సంబంధించి వీడియోను చిత్ర యూనిట్ షేర్ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియోలో శ్రీవిష్ణు మేకప్ కోసం చాలా టైమ్ పట్టినా.. అందుకు అవుట్ పుట్ మాత్రం బాగా ఇచ్చారంటూ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంతేకాకుండా ఆయనను గుర్తుపట్టాలేకపోయాం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ మీరా జాస్మిన్ కీలకపాత్ర పోషిస్తుంది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శ్రీవిష్ణు ఓల్డ్ ఏజ్ గెటప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Sree Vishnu (@sreevishnu29)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి