iDreamPost
android-app
ios-app

భారీ వర్షం కూడా వారిని ఆపలేకపోయింది.. ఆడాళ్లు మీకు జోహార్లు!

  • Published Jul 21, 2023 | 1:26 PM Updated Updated Jul 21, 2023 | 6:29 PM
  • Published Jul 21, 2023 | 1:26 PMUpdated Jul 21, 2023 | 6:29 PM
భారీ వర్షం కూడా వారిని ఆపలేకపోయింది.. ఆడాళ్లు మీకు జోహార్లు!

గత కొద్దిరోజులుగా దేశ వ్యాప్తంగా వర్షాలు ఎడ తెరపి లేకుండా కురుస్తున్నాయి. కొన్ని ఏరియాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జన జీవనం అస్తవ్యస్తం అయింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పెద్ద పెద్ద నగరాలు కూడా వరద నీరుతో నిండిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొన్ని ప్రాంతాలు జలమయం అయిపోయి నదుల్ని తలపిస్తున్నాయి. పెద్ద వాహనాలు సైతం పడవల్లా ఆ నీటిలో తేలియాడుతూ ఉన్నాయి.

ఇక, వర్షాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. వాటిలో కొన్ని కంటతడి పెట్టిస్తుండగా.. మరికొన్ని నవ్వు తెప్పిస్తున్నాయి. అలాంటి వీడియోల్లో స్వత్‌ఖత్‌ అనే ట్విటర్‌ ఖాతాధారిణి షేర్‌ చేసిన వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఆ వీడియోలో కొంతమంది ఆడవాళ్లు వర్షంలో తడుస్తూ ముచ్చట్లు పెట్టారు. అంత పెద్ద వర్షం పడుతున్నా.. వారు అలా వానలో తడుస్తూ ముచ్చట్లు పెట్టుకోవటం నెటిజన్లను ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది.

నవ్వు తెప్పించేదిలా ఉన్న ఈ వీడియోపై నెటిజన్లు వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ‘‘ ఇలాంటి డేటా ట్రాన్స్‌ఫర్‌ను భారీ వర్షం కూడా ఆపలేదు’’.. ‘‘ వర్షాకాలంలో మామూలు నెట్‌వర్క్‌ల కంటే ఆంటీ నెట్‌ వర్క్‌ చాలా స్పీడుగా పని చేస్తుంది’’.. ‘‘ అది ఆడవాళ్ల జన్మహక్కు.. ఆడాళ్లు మీకు జోహార్లు’’..‘‘ వారి డెడికేషన్‌ అలాంటిది. అందుకే.. అంత వర్షంలోనూ చాలా సిన్సియర్‌గా ముచ్చట్లు పెడుతున్నారు’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి, సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెం‍ట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet Girişgrandpashabet girişHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetpoliwinJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio