తప్పిన ఘోర రైలు ప్రమాదం.. నిన్న సిలిండర్- ఇవాళ సిమెంట్ దిమ్మె!

Rajasthan Train Accident: నిన్ననే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి భారీ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు భారీ రైలు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Rajasthan Train Accident: నిన్ననే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి భారీ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు భారీ రైలు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

గత కొన్ని రోజులుగా వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఈ ప్రమదాలు అనేవి ఎక్కువగా రైలు పట్టాలు అదుపు తప్పడం, ఒకదానికొకటి ఢీ కొట్టం, రైల్లో మంటలు చెలరేగడం వంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాగా, వీటిలో కొన్ని సంకేతిక లోపలు తలెత్తడం వలన కొన్ని జరిగితే, మరి కొన్ని మానవ తప్పిదాల వలన కూడా చోటు చేసుకుంటున్నాయి. నిన్ననే ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్‌లో భారీ రైలు ప్రమాదానికి జరిగిన కుట్ర మరువక ముందే.. మరోసారి భారీ అలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు భారీ రైలు ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

రాజస్థాన్లోని అజ్మీర్లో భారీ రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది. ముఖ్యంగా ఫూలేరా-అహ్మదాబాద్ రూట్లో వస్తున్న గుడ్స్ రైలుకు అడ్డంగా ట్రాక్ పై కొంతమంది దుండగులు 70kgs సిమెంట్ దిమ్మెను అడ్డంగా పెట్టారు. దీంతో ఆ గుడ్స్  రైలు సిమెంట్  దిమ్మెను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోగా.. ట్రైన్ ఇంజిన్ తో పాటు కొంతభాగం దెబ్బతింది. అయితే ఈ ఘటన సెప్టెంబర్ 8న రాత్రి 10:36 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ (డీఎఫ్‌సీసీ) ఉద్యోగులు రవి బుందేలా, విశ్వజిత్‌ దాస్‌లపై తెలిపారు. అంతేకాకుండా.. ఈ ఘటన పై పోలీసులకు సమాచారం అందించడంతో..పోలీసులు ఘటన స్థలానికి వచ్చి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Show comments