iDreamPost
android-app
ios-app

వీడియో: ప్రియుడి కారులో అడ్డంగా దొరికిపోయిన భార్య! పండగ పూట ఇదేమి పని!

  • Published Apr 17, 2024 | 8:24 PM Updated Updated Apr 17, 2024 | 8:24 PM

Husband Caught his Wife With Boyfriend: పెళ్లై కొంత కాలం ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య వివాహేతన సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.

Husband Caught his Wife With Boyfriend: పెళ్లై కొంత కాలం ఎంతో సంతోషంగా ఉన్న భార్యాభర్తల మధ్య వివాహేతన సంబంధాలు చిచ్చు పెడుతున్నాయి. ఒకరిపై ఒకరు దాడులు, హత్యలకు తెగబడుతున్నారు.

  • Published Apr 17, 2024 | 8:24 PMUpdated Apr 17, 2024 | 8:24 PM
వీడియో: ప్రియుడి కారులో అడ్డంగా దొరికిపోయిన భార్య! పండగ పూట ఇదేమి పని!

భారత దేశంలో వివాహబంధం ఎంతో పవిత్రంగా చూస్తారు. పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంట నూరేళ్లు కలిసి ఉండాలని ఆశీర్వదిస్తారు. కానీ ఈ మధ్య చాలా జంటలు పెళ్లైన కొంత కాలానికే విడిపోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి, ఆదిపత్య పోరు ఇలా ఎన్నో కారణాల వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో విడాకుల వరకు వెళ్తున్నారు. ఇదిలా ఉంటే అక్రమ సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చరేపుతున్నాయి. వివాహేతర సంబంధాల కారణంగా భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకోవడం, చంపుకోవడం జరుగుతుంది. ప్రియుడితో కలిసి ఉన్న తన భార్యను పట్టుకొని చితకబాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

భర్తను కాదని ఓ మహిళ పరాయి మగాడితో వివాహేతర సంబంధం కొనvసాగిస్తుంది. ఈ విషయం గురించి తెలిసిన భర్త ఆమెను పలు మార్లు మందలించాడు. కానీ ఆమె మాత్రం భర్త మాటలు లెక్క చేయకుండా ప్రియుడితో రాసలీలలు కొనసాగిస్తూనే ఉంది. దీంతో ఆమెను ప్రియుడితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలని పథకం వేశాడు భర్త. ఈ క్రమంలోనే భార్యను వెంబడించి.. ప్రియుడితో రహస్యంగా ఉన్న సమయంలో రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు. ఆ సమయంలో కారు అద్దాలు పగలగొట్టాడు. ఇద్దరినీ పక్కపక్కనే కూర్చోవడం చూసి కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో కర్రతో ఆమెను చితకబాదాడు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది.

గత కొంతకాలంగా దేశంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. క్షణిక సుఖం కోసం వాళ్లు చేస్తున్న తప్పుల వల్ల ఎంతోమంది పిల్లలు అనాథలుగా మారుతున్నారు. హర్యానాకు చెందిన ఓ వ్యక్తి తన భార్య పరాయి మగాడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం గురించి తెలుసుకొని భార్యకు ఎలాగైనా బుద్ది చెప్పాలని అనుకున్నాడు. ఓ కారులో తన భార్య, ప్రియుడు కలిసి వెళ్తున్నది గమనించి వాళ్లను వెంబడించాడు. కారు ఒక ప్రదేశంలో ఆగడంతో తన కారును ఆ కారు పక్కన ఆపి ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని భార్యను చితక్కొట్టాడు. పక్కను ఆమె ప్రియుడు భయంతో వణికిపోయి తమను క్షమించాలని ప్రాదేయపడ్డాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇలాంటి వాళ్లకు తగిన బుద్ది చెప్పాడని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, అక్రమ సంబంధాలు కొనసాగిస్తే ఫలితం ఇలాగే ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు.

Jojobet GirişjojobetJojobetjojobetjojobetJojobetZirvebetfixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş