వీడియో: కేరళలో దేవుడిలా వచ్చి.. వందల మంది ప్రాణాలు కాపాడిన వాచ్ మెన్!

వీడియో: కేరళలో దేవుడిలా వచ్చి.. వందల మంది ప్రాణాలు కాపాడిన వాచ్ మెన్!

కేరళలోని ఈ భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కుటుంబాల్లో పలు కుటుంబాలు శోకసంధ్రంలో మునిగిపోయున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా కేరళ వరదలకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారివది. అయితే వీడియో చూసిన నెటిజన్స్ పెద్ద ప్రమాదమో తప్పిందంటూ ఊపిరి పిల్చుకున్నారు.

కేరళలోని ఈ భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కుటుంబాల్లో పలు కుటుంబాలు శోకసంధ్రంలో మునిగిపోయున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా కేరళ వరదలకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారివది. అయితే వీడియో చూసిన నెటిజన్స్ పెద్ద ప్రమాదమో తప్పిందంటూ ఊపిరి పిల్చుకున్నారు.

గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసిన ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిస్తున్నాయి. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో నదులు, చెరువులు, కాలువాలు, డ్యాములు వర్షపు నీటితో నిండిపోయి పొంగి పోర్లుతుననాయి. ముఖ్యంగా మహారాష్ట్ర, అస్సాం, గుజరాత్, కేరళా వంటి రాష్ట్రాల్లో అయితే ఈ భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. దీంతోప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడబడితే కొండ చరియలు విరిగిపోవడం, కూలిపోవడంతో రావాణా మార్గాలు కూడా నిలిచిపోతున్నాయి. తాజాగా కేరళలోని ఈ భారీ వర్షాల కారణంగా తీవ్ర విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా వయనాడ్ జిల్లాలోని గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోవడంతో కాకుండా.. కొండచరియలు విరిగిపడటంతో 100కు పైగా కుటుంబాలలో విషాదం నెలకొన్నది. అంతేకాకుండా.. 80 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేరళలోని భారీ వర్షాలు అక్కడ ప్రజలకు శోక సంద్రంలోకి నెట్టేశాయి.అయితే తాజాగా కేరళ వరదలకు సంబంధించి ఓ షాకింగ్ వీడియో నెట్టింట వైరల్ గా మారివది. అయితే వీడియో చూసిన నెటిజన్స్ పెద్ద ప్రమాదమో తప్పిందంటూ ఊపిరి పిల్చుకున్నారు. ఆ వివరాళ్లోకి వెళ్తే..

తాజాగా కేరళలోని  రైల్వే ట్రాక్స్పై వరద నీరు పొంగిపొర్లుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గగా మారింది. ఇక ఆ వీడియోలో రైల్వే ట్రాక్ పై నీరు చాలా స్పీడ్ గా పొంగి పొర్లుతుంది. అయితే ఆ సమయంలో అక్కడ జరగాల్సిన పెద్ద ప్రమాదమో తప్పింది. ఎందుకంటే.. ఆ రైలు ట్రాక్ పై 16526  నెంబర్ రైలు వస్తుంది. కానీ, ట్రాక్ పై  భారీగా నీరు పోర్స్ గా వస్తున్నాయి. దీంతో అక్కడ ఉండే   స్టేషనరీ వాచ్మెన్  ఇది గమనించి వెంటనే ఈ విషయాన్ని సంబంధిత అధికారులకు తెలియజేసి అప్రమత్తం చేశాడు. దీంతో ఆ రైలును ఆపడంతో పెను ప్రమాదం తప్పిది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్స్ పెద్ద ప్రమాదమో తప్పిందని, అసలు ఆ ప్రమాదం జరగాకుండా ఆ స్టేషనరీ వాచ్ మెన్ కాపాడాడని అందరూ ఆయనను ప్రశసించారు. ఇకపోతే కేరళలో వర్షాల కారణంగా కొన్ని రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. కొన్ని రైళ్ల దారి మళ్లించారు.

అయితే కేరళలో రద్దు అయిన ట్రైన్ వివరాలివే..

    •  ట్రైన్ నంబర్ 06445
    • ట్రైన్ నంబర్ 06446
    •  ట్రైన్ నంబర్ 06497
    • ట్రైన్ నంబర్ 06496
    • మరీ, రైలు ట్రాక్ పై జరగాల్సిన పెను ప్రమాదాన్ని నిలిపివేసిన ఆ స్టేషనరీ వాచ్ మెన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Show comments