Swetha
కొన్ని సినిమాలు థియేటర్ లో ఆకట్టుకోలేకపోయిన OTT లో మాత్రం మంచి మర్క్స్ కొట్టేస్తాయ్. ఈ క్రమంలో OTT లో తన లక్ ను టెస్ట్ చేసుకోడానికి వచ్చేస్తుంది 'చౌర్య పాఠం' మూవీ. ఈ క్రైమ్ కామిడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది.

కొన్ని సినిమాలు థియేటర్ లో ఆకట్టుకోలేకపోయిన OTT లో మాత్రం మంచి మర్క్స్ కొట్టేస్తాయ్. ఈ క్రమంలో OTT లో తన లక్ ను టెస్ట్ చేసుకోడానికి వచ్చేస్తుంది ‘చౌర్య పాఠం’ మూవీ. ఈ క్రైమ్ కామిడి మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో ఆకట్టుకోలేకపోయింది. సో థియేటర్ ప్రేక్షకులను మెప్పించడంలో ఈ మూవీ ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోడానికి రెడీ అయింది.
ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ OTT ప్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు కూడా వచ్చేసింది. తెలుగుతో పాటు తమిళ్ , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాలో పాయల్ రాధాకృష్ణ, రాజీవ్ కనకాల లాంటి వారు నటించారు. ఈ వీకెండ్ వాచ్ లిస్ట్ లో ఈ సినిమాను కూడా యాడ్ చేసుకుని ఓ లుక్ వేసేయండి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.