iDreamPost
android-app
ios-app

కిక్ ఇచ్చేలా వీరమల్లు నుంచి ‘తార తార ‘సాంగ్

  • Published May 28, 2025 | 11:26 AM Updated Updated May 28, 2025 | 11:26 AM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మీద ప్రస్తుతం భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తార తార అంటూ స్మూత్ గా కిక్ ఇచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ రిలీజ్ అయింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మీద ప్రస్తుతం భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తార తార అంటూ స్మూత్ గా కిక్ ఇచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ రిలీజ్ అయింది.

  • Published May 28, 2025 | 11:26 AMUpdated May 28, 2025 | 11:26 AM
కిక్ ఇచ్చేలా వీరమల్లు నుంచి ‘తార తార ‘సాంగ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా మీద ప్రస్తుతం భారీ హైప్ నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి తార తార అంటూ స్మూత్ గా కిక్ ఇచ్చే ఓ రొమాంటిక్ డ్యూయెట్ సాంగ్ రిలీజ్ అయింది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి ఇలాంటి సాంగ్ రావడంతో పవన్ అభిమానులు ఫుల్ ఖుషి అయిపోతున్నారు.

ఈ సాంగ్ కు కీరవాణి ట్యూన్ అందించగా శ్రీహర్ష ఈమని సాహిత్యం అందించారు. ఇక లిప్సిక భాష్యం గొంతు , నిధి అగర్వాల్ ఈ సాంగ్ కు మెయిన్ అసెట్ అని చెప్పి తీరాల్సిందే. పైగా సాంగ్ కి తగినట్టు సెట్ చేసిన సెట్టింగ్స్ , సాంగ్ లో మెరుపులా మెరిసిన క్యామియోలు ఈ సాంగ్ లో ప్రత్యేకం అని చెప్పి తీరాలి. అయితే పవన్ కళ్యాణ్ కు సంబందించిన విజువల్స్ మాత్రం అంతగా కనిపించలేదు . మరి నేరుగా తెరమీద పవన్ సర్ప్రైజ్ చేస్తారేమో చూడాలి. మొత్తానికి సాంగ్ కి కైతే మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ఇక జూన్ 12 న రిలీజ్ అయ్యే ఈ మూవీ ఎలాంటి హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.