iDreamPost
android-app
ios-app

హాలీవుడ్ మూవీ లెవెల్లో ‘మిరాయ్’ టీజర్

  • Published May 28, 2025 | 11:00 AM Updated Updated May 28, 2025 | 11:03 AM

Mirai Movie Teaser: హనుమాన్ లాంటి వండర్ ఫుల్ హిట్ తర్వాత తేజ సజ్జ నుంచి మరో మిరాకిల్ రాబోతుంది. అదే మీరాయ్. ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ క్రమంలో కొద్దీ నెలల క్రితం వచ్చిన బజ్ అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

  • Published May 28, 2025 | 11:00 AMUpdated May 28, 2025 | 11:03 AM
హాలీవుడ్ మూవీ లెవెల్లో ‘మిరాయ్’ టీజర్

హనుమాన్ లాంటి వండర్ ఫుల్ హిట్ తర్వాత తేజ సజ్జ నుంచి మరో మిరాకిల్ రాబోతుంది. అదే మీరాయ్. ఈ సినిమాను యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటినుంచి సినిమాపై మంచి బజ్ నెలకొంది. ఈ క్రమంలో కొద్దీ నెలల క్రితం వచ్చిన గ్లిమ్ప్స్ అందరికి షాక్ ఇచ్చింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్.

టీజర్ విషయానికొస్తే.. ఎవరు ఊహించని రేంజ్ లో టీజర్ అందరిని ఆకట్టుకుంది. కేవలం 2 నిమిషాల టీజర్ చూస్తే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లు అనిపిస్తుంది . ఇప్పటివరకు ఎన్నో సినిమాలు భారీ సెట్స్ హై ప్రామిసింగ్ కంటెంట్ తో ఇండియన్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర క్యూ కడుతూనే ఉన్నాయి. వాటిలో కొన్ని సినిమాలు గ్రాఫిక్స్ ఎదో పెట్టమన్న పేరుకి పెడుతూ తేలిపోయేలా కనిపిస్తూ ఉంటాయి. కానీ మిరాయ్ వాటి అన్నిటికి అతీతంగా.. అదిరిపోయే విజువల్ ఎఫెక్ట్స్ తో హాలీవుడ్ మూవీ రేంజ్ లో ఆకట్టుకుంది.

మంచు  మనోజ్ , తేజ సజ్జా ఇంకా ఎంతో మంది యాక్టర్స్ క్యారెక్టరైజేషన్ ను బిల్డ్ చేయడంలో.. మేకర్స్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలేదని క్లియర్ గా తెలుస్తుంది. ఇండియన్ మూవీకి మిరాయ్ కచ్చితంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ కంటెంట్ ఉన్న మూవీ అని చెప్పి తీరాల్సిందే. టీజర్ కే ఇలా ఉంటె ఇక ట్రైలర్ పాన్ వరల్డ్ లో దుమ్ము దులిపేలా కనిపించడం ఖాయం. సో మొత్తానికి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ నుంచి ఓ గేమ్ ఛేంజింగ్ ప్రాజెక్ట్ అయితే వస్తుంది. ఇక సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో ఈ మూవీ ఎలాంటి విధ్వంసం సృష్టిస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.