iDreamPost
android-app
ios-app

కన్నప్ప హార్డ్ డ్రైవ్ మాయం.. అసలేం జరిగిందంటే!

  • Published May 27, 2025 | 1:29 PM Updated Updated May 27, 2025 | 1:37 PM

Kannappa Movie : సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా మీద మంచి ఫ్యామిలీ చాలా హోప్స్ పెట్టుకుంది. సరిగ్గా మరికొద్ది రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం లేని పోనీ ప్రశ్నలకు దారి తీస్తుంది.

Kannappa Movie : సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా మీద మంచి ఫ్యామిలీ చాలా హోప్స్ పెట్టుకుంది. సరిగ్గా మరికొద్ది రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం లేని పోనీ ప్రశ్నలకు దారి తీస్తుంది.

  • Published May 27, 2025 | 1:29 PMUpdated May 27, 2025 | 1:37 PM
కన్నప్ప హార్డ్ డ్రైవ్ మాయం.. అసలేం జరిగిందంటే!

ఉదయం నుంచి సోషల్ మీడియాలో కన్నప్ప హర్ డ్రైవ్ మాయం అనే వార్తా తెగ హల్చల్ చేస్తుంది. ఇప్పటికే మూవీ రిలీజ్ అయిన వెంటనే పైరసీలు వీడియో లీకులతో సతమతమౌతున్నారు దర్శక నిర్మాతలు. ఇక ఇప్పుడు కొత్త రకం తలనొప్పులు వారిని చుట్టూ ముడుతున్నాయి. సరిగ్గా ఇంకో నెల రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం మంచు ఫ్యామిలీని ఆందోళనకు గురి చేస్తోంది. ఎందుకంటే ఈ సినిమా మీద మంచి ఫ్యామిలీ చాలా హోప్స్ పెట్టుకుంది. సరిగ్గా మరికొద్ది రోజుల్లో రిలీజ్ ఉండగా ఇలా జరగడం లేని పోనీ ప్రశ్నలకు దారి తీస్తుంది.

అసలు ఏమి జరిగిందంటే.. కంటెంట్ ఉన్న హార్డ్ డిస్క్ ను ముంబైకు చెందిన VFX కంపెనీ.. హైదరాబాద్ కు కొరియర్ లో పంపిందట. ఆ హార్డ్ డిస్క్ ను ఆఫీస్ బాయ్ రఘు తో పాటు మరో మహిళ దాచేశారు అని అంటున్నారు. దీనితో అనుమానం వచ్చి వారిద్దరి మీద ఫిల్మ్ నగర్ పోలీసులకు కన్నప్ప ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఇక వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు.అయితే హార్డ్ డిస్క్ మిస్ అవ్వడం నిజమేనని.. కానీ అందులో ఏ కంటెంట్ ఉందో తెలియదని అంటున్నారు. సో ఆ విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

మూవీ ప్రమోషన్స్ నిర్వహిస్తూ ఇంకొద్ది రోజుల్లో విడుదల కూడా చేయబోతున్న ఇలాంటి పీక్ టైం లో.. హార్డ్ డిస్క్ పోవడం అనేది కీలక సమస్యగా మారింది . ప్రస్తుతానికైతే ఈ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇక కన్నప్ప టీం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. ఈ సినిమాలో చాలా మంది ప్రముఖులు భాగమయ్యారు. మహాభారతం ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఆ సినిమాను డైలాగ్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక కన్నప్ప కథ ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.