iDreamPost
android-app
ios-app

Delhi: వీడియో: సైకో తల్లి.. కన్న కొడుకుని తొక్కుతూ, కాలితో తన్నుతూ ఘోరం!

  • Published May 28, 2024 | 4:45 PM Updated Updated May 28, 2024 | 4:45 PM

తాజాగా ఓ మహిళ తన 11 ఏళ్ల కొడుకును దుర్భుషలాడుతూ దారుణంగా కొట్టిందది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ వీడియోను తన భర్తే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం గమన్హారం. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఓ మహిళ తన 11 ఏళ్ల కొడుకును దుర్భుషలాడుతూ దారుణంగా కొట్టిందది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. అయితే ఈ వీడియోను తన భర్తే సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడం గమన్హారం. ఇంతకి ఏం జరిగిందంటే..

  • Published May 28, 2024 | 4:45 PMUpdated May 28, 2024 | 4:45 PM
Delhi: వీడియో: సైకో తల్లి.. కన్న కొడుకుని తొక్కుతూ, కాలితో తన్నుతూ ఘోరం!

ప్రపంచలంలో అన్నిటికన్నా అమ్మా ప్రేమ చాలా గొప్పది. అందుకే అమ్మా ప్రేమను వెలకట్టలేనిది అంటారు. కానీ, ప్రస్తుత కాలంలో అమ్మా తనానికే మచ్చ తెస్తూ కొంతమంది తల్లిలు కసాయిగా ప్రవర్తిస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ఏ ఇబ‍్బందులు ఎదురయిన, ఏ చిన్న బాధ కలిగిన ముందుగా అమ్మే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే.. అమ్మా తన ప్రాణాలను పనంగా పెట్టి మరి పిల్లలను రక్షించుకుంటుంది. మరి,  అలాంటి తల్లి వల్లే పిల్లలకు ఇబ్బందులు, బాధకు కలిగితే ఆ బాధ ఎవరికి చెప్పుకోలేనిది. ఈ క్రమంలోనే తాజాగా ఓ మహిళ తన కూమారడిని దారుణంగా  దుర్భుషలాడుతూ.. విచక్షరహితంగా కొట్టింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇంతకి ఏం జరిగిందంటే..

తాజాగా ఓ మహిళ తన 11 ఏళ్ల కొడుకును దుర్భుషలాడుతూ దారుణంగా కొట్టిందది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇక దారుణమైన ఘటన ఫరీదాబాద్‌లో చోటు చేసుకుంది. అయితే అందుకు సంబంధించిన   వీడియోను ఆమె భర్త సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడం గమన్హారం. అంతేకాకుండా.. ఫరీదాబాద్‌లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఫిర్యాదు చేశాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే.. నితిన్ అగర్వాల్ వ‍్యాపరవేత్తకు 11 ఏళ్ల కూమారుడు ఉన్నాడు. అతను   ఢిల్లీలోని ఒక పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాడు. ఇక ఇతని భార్య వృత్తిరీత్యా వైద్యురాలు, వీరిద్దరూ 2007లో పెళ్లి చేసుకున్నారు. కానీ, పెళ్లయిన ద్ది రోజులకే ఇద్దరి మధ్య మనస్పర్థలు, విబేధాలు వచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే తన భార్య కొడుకును ఏ కారణం లేకుండా ఇష్టం వచ్చినట్లు కొడుతుంటుదని భర్త ఆరోపించాడు. పైగా ఆ ఫిర‍్యాదులో బాలుడు తండ్రి  తన భార్య  తన కుమారుడిని కొడుతున్నప్పుడు అడ్డుకునేందుకు వెళ్లగా.. తాను విషం తాగి బిడ్డకు కూడా ఇస్తానని బెదిరిస్తోందని పేర్కొన్నాడు. 

దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు.. సూరజ్‌కుండ్ పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన పై ఆ బాలుడి వాంగ్మూలా‍న్ని తీసుకొని అతని తల్లిపై కేసు నమోదు చేసినట్లు పోలీసు అధికార ప్రతినిధి యశ్‌పాల్‌ తెలిపారు. అలాగే ఈ కేసును అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరి, ఆ మహిళ తన కుమారుడి పై ప్రవర్తించిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişholiganbetjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio