iDreamPost

టాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

  • Published Jun 29, 2024 | 7:35 PMUpdated Jun 29, 2024 | 7:55 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో వాన మూవీతో పాటు మరో రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో వాన మూవీతో పాటు మరో రెండు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..

  • Published Jun 29, 2024 | 7:35 PMUpdated Jun 29, 2024 | 7:55 PM
టాలీవుడ్ హిట్ సినిమాల్లో నటించిన ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా?

గత కొంతకాలంగా సినీ ఇండస్ట్రీలో రీ ఎంట్రీ ట్రెంట్ అనేది జోరుగా కనిపిస్తుంది. ముఖ్యంగా అలనాటి కాలంలో వెండితెరపై ఓ వెలుగు వెలిగిన తారలు, స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకొని తర్వాత ఇండస్ట్రీలో కనుమరైన వారు ఇప్పుడు మళ్లీ వెండితెరపై రీ ఎంట్రీ ఇస్తున్నారు. పైగా ఎన్నో ఏళ్లుగా నటనకు, వెండితెరకు దూరమైన వారు ఇప్పుడు ఫ్రెష్ గా తమ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తూ తమ సత్తాను చాటుతున్నారు. ఈ క్రమంలోనే పలువురు అందాల తారలు ఇటు సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లోను కీలక పాత్రలు పోషిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు.అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నా ఈ హీరోయిన్ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ఈమె మొదటిగా పవర్ స్టార్  పవన్ కళ్యాణ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీకి  ఎంట్రీ ఇచ్చింది. అయితే మొదటి చిత్రంలోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరోయిన్ కు తెలుగులో అంతగా గుర్తింపు తెచ్చుకోలేక పోయింది. ఇంతకి ఈ బ్యూటీ ఎవరో కనిపెట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.. ఈమె పవన్ కళ్యాణ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ముఖ్యంగా ఆ సినిమాలో ఆమె అందం, అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత తెలుగులో రెండు మూడు సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా.. ఈమె మరెవరో కాదు.. హీరోయిన్ ‘మీరా చోప్రా’. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కాగా, ఈమె 2006లోని పవన్ కళ్యాణ్ బంగారం సినిమాతో తెలుగు పరిశ్రమకు అడుగుపెట్టింది.

ఇక మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకోవడం ఈ బ్యూటీ ఆ తర్వాత.. తెలుగులో వాన, మారో, గ్రీకువీరుడు వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత తెలుగులో పెద్దగా ఆఫర్లను అందుకోలేక పోయింది.  దీంతో తెలుగులో ఆఫర్స్ తగ్గిపోవడంతో.. మీరా కన్నడ, హిందీ పరిశ్రమల్లో పలు చిత్రాల్లో అలరించింది. అలాగే ఈమె తమిళంలో కూడా వరుస ఆఫర్లు అందుకుంటూ పలు సినిమాల్లో అలరించింది. ఇకపోతే మధ్యలో కొంతకాలం ఏమైందో తెలియదు కానీ, ఈ బ్యూటీ పూర్తిగా ఇండస్ట్రీకి దూరంగా ఉండేది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ తన సెకండ్ ఇన్నింగ్స్ ను  ప్రారంభించేందుకు సినిమాలపై ఫోకస్ పెట్టింది.

కానీ, ప్రస్తుతం ఈమె చేతుల్లో సినిమాల్లేవు. కాకపోతే ఇటీవలే సఫేద్ అనే వెబ్ సిరీస్ లో అలరించిన విషయం తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఈ బ్యూటీ ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తరుచు తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తు ఉంటుంది. అయితే తాజాగా మీరా చోప్రా లేటెస్ట్ ఫిక్ ఒకటి వైరల్ కావడంతో.. ఎంతో అందంగా ఉన్నా మీరా ఇప్పుడు మరి బక్కగా తయారైపోయిందంటూ నెటిజన్స్, ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మీరా చోప్రా లేటెస్ట్ ఫిక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి