iDreamPost
android-app
ios-app

Pooja Hegde: పూజా హెగ్డే ఇంట విషాదం.. ఏం జరిగిందంటే..?

  • Published Jan 13, 2024 | 3:52 PM Updated Updated Jan 13, 2024 | 3:52 PM

బుట్టబొమ్మ, బుట్టబొమ్మ నను చుట్టుకుంటివే అంటూ తెలుగు కుర్రకారు హృదయాలను మెలిపెట్టేసిన బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవల సోదరి పెళ్లిలో ఎంజాయ్ చేసి ట్రెండ్ అయిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పుడు విషాదంలో ఉంది. ఇంతకు ఏం అయ్యిందంటే..?

బుట్టబొమ్మ, బుట్టబొమ్మ నను చుట్టుకుంటివే అంటూ తెలుగు కుర్రకారు హృదయాలను మెలిపెట్టేసిన బ్యూటీ పూజా హెగ్డే. ఇటీవల సోదరి పెళ్లిలో ఎంజాయ్ చేసి ట్రెండ్ అయిన ఈ పొడుగు కాళ్ల సుందరి.. ఇప్పుడు విషాదంలో ఉంది. ఇంతకు ఏం అయ్యిందంటే..?

  • Published Jan 13, 2024 | 3:52 PMUpdated Jan 13, 2024 | 3:52 PM
Pooja Hegde: పూజా హెగ్డే ఇంట విషాదం.. ఏం జరిగిందంటే..?

అలా వైకుంఠ పురం సినిమాతో మన బుట్టబొమ్మగా మారిపోయింది పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే . 2022లో పలకరించిన పూజా.. 2023లో మాత్రం తెలుగు ప్రేక్షకులను కనిపించలేదు. కానీ హిందీ చిత్రం కీసీ కా భాయ్ కిసీ కా జాన్ ద్వారా హాయ్ చెప్పింది. ఈ సంక్రాంతికి కూడా రావాల్సిన భామ.. కానీ తృటిలో తప్పిపోయింది. గుంటూరు కారం మూవీలో ఫస్ట్ ఆప్షన్ పూజా అన్న సంగతి విదితమే. గురూజీ సినిమాకు పూజా గుడ్ బై చెప్పడంతో.. ఆమె ప్లేసులోకే రీప్లేస్ అయ్యింది డ్యాన్స్ బ్యూటీ శ్రీలీల నటించింది. ఈ సంక్రాంతి బరిలోకి గుంటూరు కారం విడుదలై.. హిట్ టాక్‌తో దూసుకెళుతుంది. ప్రస్తుతం దేవా అనే సినిమాలో నటిస్తోంది పూజా.

ఇప్పుడు పూజా విషాదంలో మునిగిపోయింది. ఆమెకు ఎంతో ఇష్టమైన అమ్మమ్మను కోల్పోయింది. అమ్మమ్మ మరణించడంతో ఆమె కన్నీటి పర్యంతం అవుతుంది. తన అమ్మమ్మ చనిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ మాజీ మిస్ యూనివర్స్ రన్నరప్. ఆమెకు అమ్మమ్మ అంటే ఎనలేని ఇష్టం. తన అమ్మమ్మతో గడిపిన క్షణాలను షేర్ చేసుకుంది. ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఇన్ స్టా స్టోరీ ద్వారా పేర్కొంటూ.. ‘వియ్ మిస్ యూ అజీ’ అంటూ ఎమోషనల్ కామెంట్ చేసింది. ఆ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఓదారుస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఇటీవల ఈ బుట్టబొమ్మ తన సోదరి భూమి పెళ్లిలో సందడి చేసిన సంగతి విదితమే.

Pooja hegde grand mother died

ఆ ఫోటోలను షేర్ చేయగా.. నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అంతలోనే వీరి ఇంట్లో విషాదం నెలకొంది. 2010లో మిస్ యూనివర్స్ సెకండ్ రన్నరప్ కాగా, తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత తెలుగులో నాగ చైతన్య సరసన ఒక లైలా కోసం మూవీలో నటించింది. వెంటనే ముకుంద, డీజే, సాక్ష్యం, అరవింద సమేత వీర రాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్, రాధే శ్యామ్, ఆచార్య సినిమాల్లో యాక్ట్ చేసింది. కొన్ని రోజులను హిట్స్ లేక సతమౌతోంది ఈ బుట్టబొమ్మ. హిందీలో సక్సెస్ కోసం పాకులాడుతోంది కానీ అది కాస్త దూరం జరుగుతోంది. ఇప్పుడు దేవా మూవీ చేస్తోంది అమ్మడు. షాహిద్ కపూర్ హీరోగా.. మలయాళ దర్శకుడు దేవా మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది అక్టోబర్‌లో విడుదల కానుంది సినిమా.

 

View this post on Instagram

 

A post shared by Pooja Hegde (@hegdepooja)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss