iDreamPost
android-app
ios-app

రేపు ఒక్కరోజే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 11 సినిమాలు!

  • Author ajaykrishna Published - 02:18 PM, Thu - 13 July 23
  • Author ajaykrishna Published - 02:18 PM, Thu - 13 July 23
రేపు ఒక్కరోజే ఓటిటిలో స్ట్రీమింగ్ కాబోతున్న 11 సినిమాలు!

ఓటిటి ప్రేక్షకులను అలరించేందుకు చాలా సినిమాలు ప్రతీ వారం స్ట్రీమింగ్ కి వస్తూనే ఉన్నాయి. మరి ఎప్పటికప్పుడు ఓటిటి అప్డేట్స్ కోసం ఎదురుచూసే అభిమానులు ఊరుకుంటారా.. ఏ ఓటిటిలో ఏయే సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.. రేపు ఏ సినిమాలు రాబోతున్నాయి? అనే విధంగా ఆరా తీయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈసారి వీక్లీ కాదు.. కేవలం ఒకేరోజు దాదాపు పదికి పైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. థియేటర్స్ లో చూసేసినవి కావచ్చు.. లేదా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అయ్యేవి కావచ్చు.. సినిమాలు ఏవైనా ఎండ్ ఆఫ్ ది డే ఓటిటిలోకి రావాల్సిందే. కొన్ని నేరుగా రిలీజ్ అయినా.. మరికొన్ని టైమ్ తీసుకొని ఓటిటి బాటపడుతుంటాయి.

ఈ వారం.. దాదాపు ఇరవై సినిమాల వరకు ఓటిటి రిలీజ్ అయ్యాయి. కానీ.. ఇప్పుడు మనం చెప్పుకునే పాయింట్ దాని గురించి కాదు. కేవలం రేపు ఒక్కరోజే అంటే.. శుక్రవారం (జులై 14) రోజున ఓటిటిలలో రిలీజ్ కాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ ల గురించి. ఈ మధ్య థియేట్రికల్ మూవీస్, ఓటిటి మూవీస్ అంటూ రెండు విధాలుగా వేరు చేసి ప్రేక్షకులు సినిమాలు చూస్తున్నారు. అయితే.. పెద్ద సినిమాలైనా.. చిన్న సినిమాలైనా ఓటిటిలోకి వచ్చాక అన్ని ఒక కోవలోకి చేరిపోతాయి. ఇక రేపు ఒక్కరోజే ఓటిటి ప్రేక్షకుల కోసం ఏకంగా 11 సినిమాలు, వెబ్ సిరీస్ లు రెడీగా అయిపోయాయి.

రేపు ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ కానున్న సినిమాలు!

ఆహా:

  • నేను స్టూడెంట్ సార్ – తెలుగు

అమెజాన్ ప్రైమ్:

  • హాస్టల్ డేస్ – తెలుగు
  • తండత్తి – తెలుగు/తమిళం
  • ది సమ్మర్ ఐ టర్న్ ప్రెట్టి s2- ఇంగ్లీష్

నెట్ ఫ్లిక్స్:

  • టూ హాట్ టు హ్యాండిల్ s5 – ఇంగ్లీష్
  • సర్వయివల్ ఆఫ్ ది థికేస్ట్ – ఇంగ్లీష్
  • కోహ్రా – హిందీ
  • బర్డ్ బ్యాక్స్ బార్సిలోనా – ఇంగ్లీష్

జీ5:

  • మాయాబజార్ ఫర్ సేల్ – తెలుగు

హాట్ స్టార్:

  • ది ట్రయల్ – హిందీ

సోనీలివ్:

  • కాలేజీ రొమాన్స్ – హిందీ

డాక్యూ బే:

  • వార్ పీస్ – ఇంగ్లీష్

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio