iDreamPost
android-app
ios-app

ఒకప్పుడు అమాయకంగా ఉండే ఈమె.. ఇంతలా మారిపోయిందేంటి?

  • Published Apr 25, 2024 | 5:02 PM Updated Updated Apr 25, 2024 | 5:02 PM

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా తన సత్తాను చాటుతుంది. అలాగే  ఎన్నో చిత్రాలకు పాటలు పాడుతూ.. తన గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇప్పటికి ఇండస్ట్రీలో ఎంతమంది యువ సింగర్స్ పుట్టుకొస్తున్న.. ఈమె హవా మాత్రం కొనసాగుతునే ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా తన సత్తాను చాటుతుంది. అలాగే  ఎన్నో చిత్రాలకు పాటలు పాడుతూ.. తన గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇప్పటికి ఇండస్ట్రీలో ఎంతమంది యువ సింగర్స్ పుట్టుకొస్తున్న.. ఈమె హవా మాత్రం కొనసాగుతునే ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 25, 2024 | 5:02 PMUpdated Apr 25, 2024 | 5:02 PM
ఒకప్పుడు అమాయకంగా ఉండే ఈమె.. ఇంతలా మారిపోయిందేంటి?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అప్పటికి ఇప్పటికి సింగర్స్ కు కొదవ లేదు. తరుచు ఎంతోమంది యువ గాయకులు ఇండస్ట్రీలో పుట్టుకొస్తుంటారు. అయితే వీరిలో చాలామందికి గాన గాంధర్వుడు, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రొద్భలం, స్ఫూర్తితో నేడు గాయకులుగా రాటుదేలారు. కాగా, నేడు పదుల సంఖ్యలో తెలుగు రాష్ట్రాల్లో గాయనీ, గాయకులు తమ ప్రతిభను కనుబరిస్తున్నరంటే.. వారందరూ బాలు గారు అన్నీ తానై నడిపించిన పాడుతూ తీయగా ప్రొగ్రాం వలనే అని చెప్పవచ్చు. ఒక గాయకులుగా ప్రతిభ ఉంటే.. ఆ ప్రతిభకు సానబెట్టి, మేటిగా తయారు చేయడం వేరు. మరి అలాంటి ప్రాసెస్ కోసం పాడుతా తీయగా చాలామంది సింగర్స్ కు చాలా బాగా ఉపయోగపడింది. ప్రస్తుతం పై ఫోటోలో కళ్లజోడు పెట్టుకొని ఎంతో అమాయకంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా ఇప్పుడు టాలీవుడ్ లో తనదైన మార్క్ తో సింగర్ గా దుమ్మురేపుతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా తన సత్తాను చాటుతుంది. అలాగే  ఎన్నో చిత్రాలకు పాటలు పాడుతూ.. తన గాత్రంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది. ఇప్పటికి ఇండస్ట్రీలో ఎంతమంది యువ సింగర్స్ పుట్టుకొస్తున్న.. ఈమె హవా మాత్రం కొనసాగుతునే ఉంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె మరెవరో కాదు.. స్టార్ సింగర్ ‘రమ్య బెహరా’.  ఈమె  గుంటూరు జిల్లా నరసరావుపేటలో  1994, ఫిబ్రవరి 1 జన్మించింది. కానీ, పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. కాగా, ఈమెకు సోదరిమణులు ఉన్నారు. ఇక రమ్య బెహరా రామాచారి గారి వద్ద సంగీతా ఓనమాలు నేర్చుకుంది. ఆపై వివిధ సంగీత కాంపీటీషన్స్ తో పాల్గొని మంచి పేరు సంపాదించుకుంది.  ఈ క్రమంలోనే టీవీ ప్రొగ్రామ్స్ ద్వారా తన వాయిస్ మాధుర్యం ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది.

అయితే ఇండస్ట్రీకి రమ్యను పరిచయం చేసింది మాత్రమే కీరవాణి అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈమె మొదట వెంగమాంబ చిత్రంలో ఓ పాటకు తన గాత్రాన్ని అందించింది. అలా గాయనిగా ప్రయాణం ప్రారంభించిన రమ్య.. ఆపై లచ్చిందేవికి ఓ లెక్కుంది, బాహుబలి ది బిగినింగ్, టెంపర్, ఒక లైలా కోసం, కృష్ణాష్టమి, బ్రూస్ లీ, ప్రేమకథా చిత్రం, లౌక్యం, కొత్తజంట, ఇస్మార్ట్ శంకర్, చిన్నదాన నీకోసం, దిక్కులు చూడకు రామయ్య, రెడ్, రంగ్ దే, శతమానం భవతి, స్కంద చిత్రాలలో చాలా అద్భుతంగా పాటలు పాడింది. ఇక ప్రస్తుతం ఈమె హిందీ, కన్నడ, తమిళ్ వంటి భాషాల్లో కూడా పాటలు పాడుతుంది. అయితే అద్భుతమైన గాత్రమే కాదు.. అందర్నీ మంత్ర ముగ్ధులు చేసే సౌంధర్యం కూాడా రమ్య బెహరాకు సొంతం. అందుకే ఆమెను యూత్ ఎక్కువగా లైక్ చేస్తారు. కాగా, ప్రస్తుతం రమ్య బెహరా టీన్ ఏజ్ లో పాటల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ఓ ఫోటో అనేది ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఆ ఫోటో చూసిన నెటిజన్ల్ అసలు రమ్యను గుర్తించలేకపోతున్నారు. అలాగే ఎంతలా మారిపోయింది అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి, ప్రస్తుతం వైరల్ అవుతున్న రమ్య బెహరా టీన్ ఏజ్ ఫోటో పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetticket girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş