iDreamPost
android-app
ios-app

యన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలాంటి పని చెయ్యాల్సి వచ్చింది: కాజల్

  • Published May 09, 2024 | 10:33 PM Updated Updated May 09, 2024 | 10:33 PM

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ లో నటించింది. కాగా,ఆ సినిమా ఈనెల అనగా మే 17న థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. అలీ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ గెస్ట్ గా వచ్చింది. కాగా, ఆ షోలో కాజల్ కు ఓ ప్రశ్న ఎదురవ్వడంతో ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యాలను చేసింది.

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తాజాగా లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ లో నటించింది. కాగా,ఆ సినిమా ఈనెల అనగా మే 17న థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. అలీ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ గెస్ట్ గా వచ్చింది. కాగా, ఆ షోలో కాజల్ కు ఓ ప్రశ్న ఎదురవ్వడంతో ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యాలను చేసింది.

  • Published May 09, 2024 | 10:33 PMUpdated May 09, 2024 | 10:33 PM
యన్టీఆర్ కోసమే ఫస్ట్ టైం అలాంటి పని  చెయ్యాల్సి వచ్చింది:  కాజల్

టాలీవుడ్ చందమామ ‘కాజల్ అగర్వాల్’.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన వారిలో ఈమె కూడా ఒకరు. అలాగే కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది ఈ భామ. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలా అందరీ సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా తనదైన ముద్రను వేసుకుంది కాజల్. ఇక ఈమె అందం, అద్భుతమైన నటనకుగాను ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ చందమామ. ఇకపోతే కెరీర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని, ఆ తర్వాత ఓ మగ బిడ్డకు జన్మనివ్వడంతో కాస్త సినిమాలకు గాప్ ఇచ్చిన కాజల్.. ఈ మధ్యనే తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది.

ఈ క్రమంలోనే వరుస లేడా ఓరియెంటడ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తుంది కాజల్. ఇదిలా ఉంటే.. తాజాగా కాజల్ లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సత్యభామ’ లో నటించింది. కాగా,ఆ సినిమా ఈనెల అనగా మే 17న థియేటర్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. అయితే తాజాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. అలీ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి కాజల్ గెస్ట్ గా వచ్చింది. ఇక ఆ ఎపిసోడ్ కు సంబంధించిప్రోమో తాజాగా రిలీజైంది. కాగా, ఆ షోలో కాజల్ ఓ ప్రశ్న ఎదురవ్వడంతో.. ఎన్టీఆర్ కోసమే ఆ పని చేశానంటూ ఆసక్తికర వ్యాఖ్యలను చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..తాజాగా సత్యభామ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా కమెడియన్ అలీ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చిన కాజల్ తనకు పవర్‌ఫుల్ ఫిమేల్ క్యారెక్టర్స్ చేయడం అంటే ఎంతో ఇష్టమని కాజల్ తెలిపింది.

JR NTR

అలాగే ప్రస్తుతం తాను చేసిన సత్యభామ సినిమా కూడా యాక్షన్ తరహాలో సాగే పాత్ర అని ఆమె తెలిపింది. కాగా, ఎప్పటి నుంచో తాను ఇలాంటి సినిమా చేద్దామని అనుకుంటున్నాను కానీ, ఇప్పటికీ కుదిరిందని కాజల్ చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ జనతా గ్యారెజ్ సినిమాలో ఐటెంసాంగ్ చేయడానికి కారణం ఏమిటని అలీ ప్రశ్నించగా.. అందుకు కాజల్ చాలా ఆసక్తికరంగా జవాబు తెలిపింది. ఇక ఆ సాంగ్ నేను చేయడానికి కారణం కేవలం కేవలం పెద్ద బ్యానర్‌, అంతేకానీ, పెద్ద డైరెక్టర్ మంచి రెమ్యునరేషన్ అని కాదు. అసలు నేను ఆ సాంగ్ చేయడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చింది కాజల్. ఇక తన కోసమే ఆ పాటలో నటించడానికి తాను ఒప్పుకున్నట్లు కాజల్ చెప్పకనే చెప్పేసింది. దాంతోపాటు  లక్ష్మీ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ ఎలా వచ్చిందని అలీ ప్రశ్నించగా.. ఈ సందర్భంగా  కాజల్ మాట్లాడుతూ.. ‘నా ఫోటో చూసి డైరెక్టర్ తేజ ఆడిషన్ కు పిలిచారని, అడిషన్స్ లో ఏం అడుగుతారా అని ఎదురుచూస్తే.. పిలిచి ఏడవమని చెప్పారని తెలిపింది. అసలు కారణం లేకుండా ఎలా ఏడవాలి..ఎమోషనల్ ఫీలింగ్ లేకుండా ఎలా ఏడవడం అనుకున్నాను. అప్పుడే మా నాన్న ఓ విషయం చెప్పారు. దీంతో నాకు ఏడుపు వచ్చింది. బాగా ఏడ్చాను. అలా లక్ష్మీ కళ్యాణం సినిమాలో ఛాన్స్ వచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది. మరి, ఎన్టీఆర్ గురించి కాజల్ చేసిన పని పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetcasibomJojobetcasibomgalabetJojobet GirişjojobetjojobetjojobetcasibomcasibomPokerklasMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin Girişbetcio girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/