iDreamPost
android-app
ios-app

బూరె బుగ్గల చిన్నారి పాన్‌ ఇండియా బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టగలరా?

  • Published Mar 08, 2024 | 4:46 PM Updated Updated Mar 08, 2024 | 5:09 PM

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ అందలా ముద్దుగుమ్మకు సంబంధించి చిన్ననాటి ఫోటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఈమె ఎవరంటే..

సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఓ అందలా ముద్దుగుమ్మకు సంబంధించి చిన్ననాటి ఫోటో ఇప్పడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకి ఈమె ఎవరంటే..

  • Published Mar 08, 2024 | 4:46 PMUpdated Mar 08, 2024 | 5:09 PM
బూరె బుగ్గల చిన్నారి పాన్‌ ఇండియా బ్యూటీ.. ఎవరో గుర్తు పట్టగలరా?

సినీ ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ మంచి హిట్ సినిమాల్లో నటించి ఆ తర్వాత ఇండస్ట్రీలో కనుమరగవుతారు. అయితే వీరిలో కొంతమంది పెళ్లి చేసుకొని నటనకు ఎండ్ కార్డ్ వేస్తే, మరి కొందరు మాత్రం అవకాశాలు లేక నటనకు దూరమవుతున్నారు. అయితే అలా దూరమైన చాలామంది సినీ తారలకు సంబంధించి లేటెస్ట్ ఫోటోస్, చైల్డ్ హుడ్ ఫోటోస్ అనేవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండస్ట్రీలో ఇప్పటికే చాలామంది నటి, నటుల చిన్నప్పుడు ఫోటోలు ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. కాగా, తాజాగా మరో అందలా ముద్దుగుమ్మకు సంబంధించి చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ బురి బుగ్గల చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలిగింది. అలాగే.. స్టార్ హీరోలా సరసన మంచి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. దీంతో పాటు తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో వరుస సినిమాలు చేస్తూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటో కనిపిస్తున్న ఈ కలువ కన్నుల చిన్నది ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. అలాగే పెళ్లి తర్వాత సినిమాలు కూడా చేయడం మానేసింది. ఈ క్రమంలోనే తన కూతురితో కలిసి ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. ఇంతకి ఈ అమ్మాడు ఎవరంటే.. తనే స్టార్ హీరోయిన్ ‘ఆసిన్’. ఈమె కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘గజిని’ సినిమాతో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత ఈమెకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. దీంతో ఈమె వరుసగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన..’అన్నవరం’, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోడిగా ‘చక్రం’ సినిమాల్లో కనిపించింది. అయితే ఈమె నటించిన గజిని సినిమాకు మాత్రం ప్రేక్షకులతో మంచి ప్రశంసలు అందుకుంది. అలాగే, ఈ చిత్రాన్ని ఇటు హిందీలో అమీర్ ఖాన్ రీమేక్ చేశారు. అలాగే బాలీవుడ్ లో కూడా సల్మాన్ ఖాన్, అక్షయ్ కు జోడిగా పలు సినిమాల్లో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే..కాలేజీ రోజుల్లోనే భారతనాట్యంలో శిక్షణ తీసుకున్న ఆసిన్.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.కాగా, ఈ క్రమంలోనే ఆసిన్ మొదటగా.. 2001లో మలయాళ చిత్రం నరేంద్రన్ మగన్ జయకాంతన్‌తో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది.

అలాగే ఆసిన్, కమల్ హాసన్ హీరోగా నటించిన ‘దశావతారం’ చిత్రంలో నటించింది. ఇక చివరిగా ఈమె 2015లో వచ్చిన ఆల్ ఈజ్ వెల్ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత 2016లో మైక్రోమ్యాక్స్ సెల్ ఫోన్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను వివాహం చేసుకున్నారు ఆసిన్.కాగా, వీరికి ఇప్పుడు అరిన్ అనే కుమార్తె కూడా ఉంది. ఆసిన్ తరుచుగా తన కూతురికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆసిన్ సంబంధించిన చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దానిని చూసిన నెటిజన్స్ ఎంతో అందంగా ఉందంటూ.. తెగ కామెంట్స్ చేస్తున్నారు. మరి, ఆసిన్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

Jojobet GirişmeritbetholiganbetKavbet girişcasibomJojobet GirişjojobetjojobetjojobetjojobetjojobetMadridbetMadridbetcasibom girişjojobet girişCasibom Girişmeritkingsuperbetinjojobetholiganbet girişholiganbet girişMarsbahis GüncelHoliganbet GirişHoliganbet Güncel GirişMarsbahis GirişMarsbahis Güncel Giriş