iDreamPost
android-app
ios-app

ఘనంగా సింగర్ హారిక నారాయణ్ పెళ్లి.. ఫోటోస్ వైరల్

  • Published Mar 18, 2024 | 8:42 AM Updated Updated Mar 19, 2024 | 12:46 PM

Singer Harika Narayan wedding photos: ఇటీవలే సింగర్ హారిక తన ప్రియుడు పృథ్వీరాజ్ తో త్వరలో ఏడడుగులు వేస్తున్నంటూ సోషల్ మీడియా వేదికగా ఉంగారలను మార్చుకుంటున్న ఫోటో షేర్ చేసిన విషయం తెలిసింది. అయితే తాజాగా సింగర్ హారిక తన బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసింది.

Singer Harika Narayan wedding photos: ఇటీవలే సింగర్ హారిక తన ప్రియుడు పృథ్వీరాజ్ తో త్వరలో ఏడడుగులు వేస్తున్నంటూ సోషల్ మీడియా వేదికగా ఉంగారలను మార్చుకుంటున్న ఫోటో షేర్ చేసిన విషయం తెలిసింది. అయితే తాజాగా సింగర్ హారిక తన బ్యాచులర్ లైఫ్ కి ఎండ్ కార్డ్ వేసింది.

  • Published Mar 18, 2024 | 8:42 AMUpdated Mar 19, 2024 | 12:46 PM
ఘనంగా సింగర్ హారిక నారాయణ్ పెళ్లి.. ఫోటోస్ వైరల్

టాలీవుడ్ సింగర్ ‘హారిక నారాయణ్’.. ఈ మధ్య ఇండస్ట్రీలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఎంతో అందంగా.. తన బ్యూటిపుల్ వాయిస్ తో అందరిని మంత్రముగ్ధులను చేస్తుంది ఈ బ్యూటీ. అయితే హారిక అనుంటే.. హారోయిన్ గా కూడా రాణించవచ్చు. ఎందుకంటే.. హీరోయిన్లకు మించిన అందం ఆమె సొంత కావడం గమన్హారం. కాగా, ఈ చిన్నది ఇటీవలే తన స్నేహితుడు పృధ్వినాథ్ తో కలిసి ఏడు అడుగులు వేయనున్నట్లు తన ఇన్ స్టాగ్రామ్ వేదిక ద్వారా తెలిపింది. అలాగే వారిద్దరూ ఉంగారాలు మార్చుకున్న ఫోటోను కూడా హారిక షేర్ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా హారిక నారయణ్ తన ప్రియుడు పృథ్వీనాథ్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది.

ఇటీవలే సింగర్ హారిక నారయణ్ తన ప్రియుడు పృథ్వీనాథ్ తో పెళ్లి చేసుకోబోతున్నని.. ఉంగారాలు మార్చుకున్న ఫోటోతో సహా ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలిపింది.కాగా, వారిద్దరి మధ్య మొదటి స్నేహంగా ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలిపింది. అలా మనసిచ్చుకున్న ఇరువువురు మధ్య ఏడు సంవత్సరాల పాటు సుదీర్ఘమైన ప్రయాణం సాగిందని చెప్పింది. అయితే తాజాగా ఈ చిన్నది తన ప్రియుడు పృథ్వీనాథ్ తో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఎంతో ఘనంగా సింగర్ హారిక, పృథ్వీరాజ్ ల పెళ్లి నిన్న(ఆదివారం మార్చి 17న) జరిగింది. కాగా, ఈ పెళ్లిలో టాలీవుడ్ సింగర్లు అంతా సందడి చేసినట్టుగా కనిపిస్తోంది. ప్రస్తుతం హారిక పెళ్లి ఫోటోస్ ఇంకా నెట్టింట వైరల్ గా మారాయి. అలాగే, సింగర్ రేవంత్ కూడా ఈ పెళ్లిలో సందడి చేసిన ఫోటోస్ తన ఇన్ స్టా స్టోరిలో పెట్టడంతో.. హారిక పెళ్లి ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

Singer Harika Narayan got married

ఇక ఈ మధ్యనే తమ కొత్త అనుబంధాన్ని మరింత కొత్తగా మొదలుపెడతాం అంటూ హారిక నారాయణ్ తన ఎంగేజ్మెంట్ ఫోటోలను వదులుతూ వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంది. కానీ ఇప్పుడు తాను ప్రేమించిన వ్యక్తితో ​ఏడడుగులు వేసింది.  అయితే హారిక నారాయణ్ పెళ్లి జరిగిపోయింది. కాగా, ఈ పెళ్లి డేట్ గురించి హారిక భర్త పృథ్వీరాజ్ మాత్రం  వేసిన పోస్ట్ బాగా వైరల్ అయింది. అందులో  సింగర్ పాపకి, సాఫ్ట్ వేర్ బాబుకి పెళ్లి.. తప్పకరండి అంటూ వేసిన పోస్ట్ అందరినీ ఎంతగానో  ఆకట్టుకుంది.  కాగా, మోస్ట్ బ్యూటీఫుల్ సింగర్‌గా హారికకు యూత్‌లో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. అలాగే సరిగమప షోతో హారిక క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పవచ్చు.  ఇక  సర్కారు వారి పాట టైటిల్ సాంగ్, వారసుడు సినిమాలోని పాటతో హారిక బాగా ఫేమస్ అయింది. మరి, తన ప్రియుడితో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన సింగర్ హారిక, పృథ్వీరాజ్ జంట పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంతో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş