iDreamPost
android-app
ios-app

సమంత సంచలన పోస్ట్! ఇవాళ ప్రత్యేక విషయం చెప్తా అంటూ!

  • Published Aug 20, 2024 | 3:29 PM Updated Updated Aug 20, 2024 | 3:58 PM

Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గా ఉంటుదనే విషయ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో దానిని చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ లో చాలా ఉత్కంఠ నెలకొంది.

Samantha: స్టార్‌ హీరోయిన్‌ సమంత సోషల్‌ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌ గా ఉంటుదనే విషయ తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికరమైన పోస్ట్‌ చేసింది. కాగా, ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారడంతో దానిని చూసిన ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ లో చాలా ఉత్కంఠ నెలకొంది.

  • Published Aug 20, 2024 | 3:29 PMUpdated Aug 20, 2024 | 3:58 PM
సమంత సంచలన పోస్ట్!  ఇవాళ ప్రత్యేక విషయం చెప్తా అంటూ!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ‘సమంత’.. ప్రస్తుతం ఈ బ్యూటీ ఏ సినిమాల్లో అలరించడం లేదు కానీ, సోషల్‌ మీడియాలో మాత్రం ఈ చిన్నదాని పేరు ఏదో రకంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే గత కొన్నేళ్లు మయోసైటిస్ వ్యాధి బారినపడిన సమంత.. దానికి చికిత్స తీసుకుంటునే మరో పక్క సోషల్‌ మీడియాలో చాలా యాక్టివిగా ఉండేది. ఈ క్రమంలోనే.. తనకు సంబంధించిన ప్రతి అప్డేట్‌ ను అభిమానులతో షేర్‌ చేసుకోవడమే కాకుండా.. హెల్త్‌ టిప్స్‌ కూడా ఇస్తుంది. ఇలా నిత్యం సోషల్‌ మీడియాలో ఏదో ఒక పోస్ట్‌ లతో ఫ్యాన్స్‌ కు దగ్గరగా ఉన్న సమంత తాజాగా తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికర పోస్ట్‌ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో ఫ్యాన్స్‌ ఆ స్టోరి పై తెగ చర్చించుకుంటున్నారు. మరీ అదేంటో తెలుసుకుందాం.

తాజాగా సమంత తన ఇన్‌ స్టా స్టోరిలో ఓ ఆసక్తికర పోస్టు చేసింది. కాగా, ఆ పోస్టులో సమంత.. ‘ఈ రోజు ప్రత్యేక విషయాన్ని చెబుతాను. ఎదురుచూడండి’ అంటూ సమంత రాసుకొచ్చింది. కాగా, ప్రస్తుతం సమంత ఇన్‌ స్టా స్టోరి సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో.. అసలు సమంత దేని గురించి చెబుతుందోనని ఆమె ఫ్యాన్స్‌, నెటిజన్స్‌ లో చాలా ఉత్కంఠ నెలకొంది.

samantha interesting comments

మరోవైపు సమంత ఎప్పటిలానే సమంత తన ఆరోగ్యానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ ఇస్తారా? లేకపోతే తన కొత్త మూవీ ప్రాజెక్టు పై ఏదైనా ప్రకటన చేస్తారా? ఇది కాకపోతే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఏదైనా విషయం చెప్పబోతుందేమోనని రకరకాలుగా నెట్టింట చర్చించుకుంటున్నారు. అయితే ఏదీ ఏమైనా సమంత చెప్పబోతున్న ఆ ప్రత్యేకమైన విషయం ఏమిటో ఆమె చెప్పినంత వరకు వేచి ఉండటం తప్ప ఈ విషయంలో ఎలాంటి రూమర్స్‌ ను నమ్మలేము. మరీ, సమంత ఆస్తక్తికరంగా పెట్టిన పోస్ట్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss