iDreamPost
android-app
ios-app

పూజాహెగ్డే ప్రియుడు మామూలోడు కాదు! బ్యాగ్రౌండ్ అదిరింది గురూజీ!

  • Published Apr 02, 2024 | 5:44 PM Updated Updated Apr 02, 2024 | 5:44 PM

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అలాగే గత కొంతకాలంగా ప్రేమలో విహారిస్తున్న సెలబ్రిటీ తారలంతా వరుసగా పెళ్లీ పీటలెక్కుస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో క్రేజీ హీరోయిన్ కూడా ఓ నటుడితో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ప్రేమించిన వ్యక్తి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అయిపోతారు.

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అలాగే గత కొంతకాలంగా ప్రేమలో విహారిస్తున్న సెలబ్రిటీ తారలంతా వరుసగా పెళ్లీ పీటలెక్కుస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరో క్రేజీ హీరోయిన్ కూడా ఓ నటుడితో ప్రేమలో ఉందని త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. మరి ఆ హీరోయిన్ ప్రేమించిన వ్యక్తి బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అయిపోతారు.

  • Published Apr 02, 2024 | 5:44 PMUpdated Apr 02, 2024 | 5:44 PM
పూజాహెగ్డే ప్రియుడు మామూలోడు కాదు! బ్యాగ్రౌండ్ అదిరింది గురూజీ!

ఇప్పటికే ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన వరుస పెళ్లి బాజాలు మోగుతున్నాయి. అలాగే గత కొంతకాలంగా ప్రేమలో విహారిస్తున్న సెలబ్రిటీ తారలంతా వరుసగా పెళ్లీ పీటలెక్కుస్తున్నారు. ఇప్పటికే  టాలీవుడ్ ముద్దుగుమ్మలు లావాణ్య త్రిపాఠి, రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. వీరు తమ ప్రేమించి వారిని పెళ్లి చేసుకొని హాయిగా తమ మ్యారెజ్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. కాగా, మరికొంతమంది తారలు ఇప్పుడిప్పుడే పెళ్లి పీఠలు ఎక్కడానికి రెడీగా అవుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. మరి అలాంటి వారిలో మిల్కీ బ్యూటీ తమన్నా తన ప్రియుడు విజయ్ వర్మ ఒకరైతే.. ఇప్పుడు తాజాగా వీరి బాటాలో మరో క్రేజీ హీరోయిన్ పేరు కూడా ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. అంతేకాకుండా తాజాగా ఆ హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ గురించి పలు ఆసక్తికర చర్చలనేవి తెరపై వినిపిస్తున్నాయి. అలాగే ఆ హీరోయిన్ ప్రేమించిన వ్యక్తి  బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అయిపోతారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ లో పూజా హెగ్డే కూడా ఒకరు. కాగా, టాలీవుడ్ బుట్ట బుమ్మగా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. ఇటు తెలుగుతో పాటు తమిళ్ లోనూ పలు హిట్ట్ అందుకుంది. అంతేకాకుండా.. సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తూ.. అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటిగా పూజా రాణించింది. కానీ, గత రెండేళ్ల నుంచి ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ్ చిత్ర పరిశ్రమలో చేస్తున్న సినిమాలన్నీ భారీ డిజాసటర్స్ గా నిలిచాయి. దీంతో ఈ అమ్మాడు స్థానాన్ని ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోయిన్స్ భర్తీ చేసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే..తాజాగా పూజా హెగ్డే ముంబై వీధుల్లో.. తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కనిపించింది. అయితే అతడు బాలీవుడ్ నటుడు రోహనా మెహ్రా కావడం విశేషం. గత కొంతకాలంగా నటుడు రోహనా మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమలో ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. కాగా, ఇటీవలే ఈ జంట ముంబైలోని బాంద్రాలో కలిసి తిరుగుతున్న దృశ్యలు దర్శనమిచ్చాయి.

కాగా, వీరిద్దరూ కోవిడ్ టైం నుంచి ప్రేమలో ఉన్నారని , తమ ప్రేమను చాలా కాలం పాటు రహస్యంగా ఉంచారని బీ టౌన్ లో టాక్ గట్టిగా వినిపిస్తోంది. అంతేకాకుండా.. త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని అందుకే ఇలా పబ్లిక్ గా తిరుగుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక పూజా హెగ్డే చివరిసారిగా ఏడాది క్రితం విడుదలైన హిందీ చిత్రం ‘కిసేకి భాయ్, కిసేకి జాన్’లో కనిపించింది. ఆ తర్వాత మరి ఏ సినిమాలో నటించలేదు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఇప్పుడు దేవా అనే ఒక్క సినిమా మాత్రమే ఉంది.

ఇక రోహన్ మిహ్రా విషయానికొస్తే.. ఆయన దివగంత నటుడు వినోద్ మెహ్రా కుమారుడు. అలాగే రోహాన్ మెహ్రా ‘బాజీరావ్ మస్తానీ’ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఆ తర్వాత ‘బజార్’ సినిమాలో చిన్న పాత్రలో నటించాడు. ‘420 ఐపీసీ’ సినిమాలో సపోర్టింగ్ రోల్‌లో కనిపించాడు. ఇప్పుడు ‘అద్భుతం’ అనే చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇవి కాకుండా, అతను ‘ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్’, ‘కాల్’ అనే వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. మరి, హీరోయిన్ పూజ హెగ్డే, బాలీవుడ్ నటుడు రోహన్ మిహ్రా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నరనే రూమర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom