iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్! మీ అందరికీ బాగా తెలిసిన స్టార్!

  • Published May 07, 2024 | 5:36 PM Updated Updated May 07, 2024 | 6:31 PM

Pic talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ..స్టైల్ గా గడ్డం పై చేయి పెట్టుకొని నిల్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడో ఓ బిజీ హీరోయిన్. అంతేకాకుండా.. తొలి సినిమాతోనే ఈ అమ్మాడు తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ అందరీని  ఆకట్టుకుంది. ఇక అందంకు చిరునామల ఉండే ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

Pic talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ..స్టైల్ గా గడ్డం పై చేయి పెట్టుకొని నిల్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడో ఓ బిజీ హీరోయిన్. అంతేకాకుండా.. తొలి సినిమాతోనే ఈ అమ్మాడు తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ అందరీని  ఆకట్టుకుంది. ఇక అందంకు చిరునామల ఉండే ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

  • Published May 07, 2024 | 5:36 PMUpdated May 07, 2024 | 6:31 PM
ఈ చిన్నారి ఇప్పుడు టాప్ హీరోయిన్! మీ అందరికీ బాగా తెలిసిన స్టార్!

సినీ ఇండస్ట్రీ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే అవగింజ అంత అదృష్టం కూడా తోడై ఉండాలి. అయితే ఒకప్పుడు అవకాశాలు రావాలంటే చాలా కష్టపడేవారు. కానీ, ప్రస్తుత కాలం మాత్రం అవకాశాలకు కొదవ లేదు. ఎందుకంటే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అందం, అభినయంతో పాటు కాస్త టాలెంట్ ఉంటే చాలు.. ఇక వారు చైల్డ్ ఆర్టిస్ట్ ల స్థాయి నుంచి సరే ఇండస్ట్రీలో నటులుగా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఈ క్రమంలోనే.. చాలామంది నటులు ఇండస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నారు. అయితే బుల్లితెర పై అలరించిన నటులు కూడా ఈమధ్య ఇంటస్ట్రీలో స్టార్స్ గా కొనసాగుతున్నా విషయం తెలిసిందే. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోయినా ఈ హీరోయిన్ కూడా ఒకరు. అవును పై ఫోటోలో చాలా క్యూట్ గా నవ్వుతూ.. స్టైల్ గా గడ్డం పై చేయి పెట్టుకొని నిల్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడో ఓ బిజీ హీరోయిన్. అంతేకాకుండా తొలి సినిమాతోనే ఈమె అబ్బాయిల కలాల రాకుమారిగా మారిపోయింది. వరుస విజయాలతో ఇండస్ట్రీలో లక్కీ హీరోయిన్ గా మారింది. ఇంతకీ పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ..స్టైల్ గా గడ్డం పై చేయి పెట్టుకొని నిల్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఇప్పుడో ఓ బిజీ హీరోయిన్. అంతేకాకుండా.. తొలి సినిమాతోనే ఈ అమ్మాడు తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ అందరీని  ఆకట్టుకుంది. ఇక అందంకు చిరునామల ఉండే ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. మన చిన్నారి పెళ్లి కూతురు ‘అవికా గోర్’. ప్రస్తుతం ఈమె చిన్ననాటి ఫోటో స్ అనేవి నెట్టింట వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ అవికా చిన్నప్పుడు కూడా ఎంతో క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. అవికా గోర్ మొదట బాలనటిగా ‘బాలికా వధు’ అనే  హిందీ సిరీయల్ తో బుల్లితెర పై అడుగుపెట్టింది.  ఇక ఈ సీరియల్ నే తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ గా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. అయితే ఈ సీరియల్ లో చిన్నారి ఆనందిగా అవికా గోర్ తన నటనతో దేశ వ్యాప్తంగా బాగా పాపులర్ అయింది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకైతే ఆమె అందం, అభినయంతో కట్టిపడేసింది అనే చెప్పవచ్చు.

ఇక ఈ సీరియల్ తో మంచి పాపులారిటీ తెచ్చుకున్న అవికా గోర్ ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు అడియాన్స్ కు దగ్గరైంది. అందులో అవికా అద్భుతమైన నటనకు గాను మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే వరుస ఆఫర్లను అందుకుంది ఈ బ్యూటీ. ఈ క్రమంలోనే ‘సినిమా చూపిస్తా మామ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజ్ గారి గది-3’ వంటి తదితర చిత్రాల్లో నటించింది. కానీ, ఆ సినిమాలేవీ అవికాకు సరైన బ్రేక్ ఇవ్వలేదు. ఆ తర్వాత బాలీవుడ్ కు మకాం మార్చిన ఈ బ్యూటీ అక్కడే పలు సినిమాలు వెబ్ సిరీస్ లు చేస్తుంది.ఇక గతేడాది అవికా వధువు అనే వెబ్ సిరీస్ ప్రేక్షకులకు అలరించిన విషయం తెలిసిందే. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అవికా గోర్ చిన్ననాటి ఫోటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetcasibomJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetholiganbetMadridbetMadridbetJojobet GirişcasibomHoliganbet GirişOnwin GirişBetgar girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel