iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి.. తన గ్లామర్ తో ఇండస్ట్రీని ఊపేసింది! గుర్తుపట్టారా?

  • Published Apr 04, 2024 | 5:45 PM Updated Updated Apr 06, 2024 | 2:07 PM

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి బాలనటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెర పై అడుగులు పెట్టి తన గ్లామర్ తో ఇండస్ట్రీని తన వైపు పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకి ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి బాలనటిగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ గా వెండితెర పై అడుగులు పెట్టి తన గ్లామర్ తో ఇండస్ట్రీని తన వైపు పరుగులు పెట్టేలా చేసింది. ఇంతకి ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 04, 2024 | 5:45 PMUpdated Apr 06, 2024 | 2:07 PM
ఈ చిన్నారి.. తన గ్లామర్ తో ఇండస్ట్రీని ఊపేసింది! గుర్తుపట్టారా?

సినీ ఇంటస్ట్రీలో బాలనటులుగా ఎంట్రీ ఇచ్చిన వారు.. చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్లుగా అడుగు పెట్టడం కొత్త విషయమేమి కాదు. అప్పటికి, ఇప్పటికి ఇండస్ట్రీలో.. చైల్డ్ ఆర్టిస్ట్ ల ట్రెండ్ అనేది అలానే కొనసాగుతువుంది. కాగా, ఈ క్రమంలోనే.. అన్ని ఇండస్ట్రీల్లో చైల్డ్ ఆర్టిస్ట్ ల హవా అనేది జోరుగా నడుస్తుంది. ఈ క్రమంలోనే.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఓ వెలుగు వెలుగుతున్నారు. ఇక అడియాన్స్ కూడా.. వీరి నటనకు ఆద్భుతమైన ప్రెజెంటెషన్ కు ఫిదా అవుతున్నారు. అయితే, సిని ఇండస్ట్రీ అనేది ఎన్నో హిట్స్ అందించిన, ఎంత గుర్తింపు తెచ్చుకున్న.. కొంతమంది నటులు మాత్రం త్వరగా.. ఇండస్ట్రీలో కనుమరగవుతారు. అలాంటి వారి లో మనం చెప్పుకోబోతున్న ఈ హీరోయిన్ కూడా ఒకరు. అవును.. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి, మొదట బాల నటిగా ఇండస్ట్రీకి పరిచయయింది. ఆ తర్వాత.. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది. ఇంతకి ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో అమాయకంగా నవ్వులు చిందిస్తూ.. చూడటానికి అబ్బాయిల కనిపిస్తున్న ఈ అమ్మాయి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఐకాన్ స్టార్ అల్లు ఆర్జున్ సరసన ఓ సూపర్ హిట్ మూవీలో కూడా నటించింది. ఎంతో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరోవరో కాదు.. తన అందంతో బన్నిని తన వెంట పరుగులు పెట్టించేలా చేసిన ‘షీలా కౌర్‌’. ఈమె 1995 వ సంవత్సరం లో ‘ఆయుధ పూజై’ అనే తమిళ సినిమా తో ఇండస్ట్రీ లోకి బాలనటిగా అడుగు పెట్టింది. అలా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు ఆర్జున్ సరసన ‘పరుగు’ సినిమాలో నటించింది.అయితే ఈ సినిమాలో తన ఆద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను దోచేసింది. అలాగే ఈమె అందంతో టాలీవుడ్ లో అందరి దృష్టిని తన వైపు తిప్పుకొనలా చేసింది.

Sheela Kaur

ఈ క్రమంలోనే.. వరుస ఆఫర్స్ అందుకున్న షీలా.. ‘రాజుభాయ్‌’, ‘హలో ప్రేమిస్తారా’, ‘మస్కా’, ‘అదుర్స్‌’ తదితర సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం బాలనటిగా కనిపిస్తున్న షీలా చిన్ననాటి ఫోటో.. జనవరి 15ను 1999 వ సంవత్సరంలో విడుదలైన ‘గురు పౌర్ణమి’ సినిమాలోనిది. ఇక ఈ ఫోటో కాస్త ఇప్పుడు వైరల్ గా మారడంతో.. అసలు ఈమె హీరోయిన్ షీలానేనా అని అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.అలాగే తెలుగు సినిమాలో షీలా బాలనటిగా నటించింద అంటూ.. ఇంటర్ నెట్ లో ఈమె కోసం తెగ సెర్చింగ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే. చైల్డ్ ఆర్టిస్ట్ గా షీలా సుమారు 20కి పైగా సినిమాల్లో నటించింది.

ఇక ఆ తర్వాత.. హీరో నవదీప్ సరసన 2006 వ సంవత్సరం లో ‘సీతాకోక చిలుక’ అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యింది. అలా తెలుగునాట తన నటనతో ఆకర్షించే అందంతో కట్టిపడేసిన ఈ బ్యూటీ చివరిగా 2011లో బాలకృష్ణ నటించిన ‘పరమీవర చక్ర’ సినిమాలో కనిపించింది. ఇక ఆ తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమైయింది. ఇక సిల్వర్‌ స్క్రీన్ కి దూరమైన ఈ బ్యూటీ క్యాన్సర్ కు గురైయిందని, రహస్యంగా ట్రీట్మెంట్ తీసుకుందని, అందుకే సినిమాలకు దూరమైందని వార్తలు కూడా వినిపించాయి. కానీ, వీటిలో ఎంత వరకు నిజం ఉందో ఎవ్వరికి తెలియదు. అయితే 20220 మార్చిలో ఈ అమ్మాడు.. కేరళకు చెందిన వ్యాపారవేత్త సంతోష్‌రెడ్డిని వివాహం చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ తన భర్తతో మ్యారెజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. మరి, నటి షీలా చైల్డ్ ఆర్టిస్ట్ ఫిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss