iDreamPost
android-app
ios-app

ఈ చిన్నది.. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది

  • Published Aug 20, 2024 | 7:50 PM Updated Updated Aug 20, 2024 | 7:50 PM

వైట్ గౌనులో మెరిసిపోతున్న ఈ చిన్నదాన్ని గుర్తు పట్టారా..? చిన్నప్పటి నుండే నటనలో ఓనమాలు దిద్దిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మూడు ఇండస్ట్రీలను మడత పెట్టేస్తుంది.

వైట్ గౌనులో మెరిసిపోతున్న ఈ చిన్నదాన్ని గుర్తు పట్టారా..? చిన్నప్పటి నుండే నటనలో ఓనమాలు దిద్దిన ఈ బ్యూటీ.. ఇప్పుడు మూడు ఇండస్ట్రీలను మడత పెట్టేస్తుంది.

  • Published Aug 20, 2024 | 7:50 PMUpdated Aug 20, 2024 | 7:50 PM
ఈ చిన్నది.. మూడు ఇండస్ట్రీలను మడతపెట్టేస్తుంది

ఈ ఫోటోలో తెల్లని గౌనులో మెరిసిపోతున్న చిన్నారి ఎవరో తెలుసా..? టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్. కొన్ని రోజుల నుండి తెలుగులో జోరు తగ్గించింది. ఏడాదికి అర కొర చిత్రాలతో పలకరిస్తుంది. కోలీవుడ్, హిందీ చిత్రాలపై ఫోకస్ పెంచినట్లు తెలుస్తోంది. ఇంతకు ఆ నటి ఎవరంటే రెజీనా కాసాండ్ర. వరుస పెట్టి తమిళ్, తెలుగు సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్‌గా మారిన ఆమె ఈ మధ్య కాలంలో టాలీవుడ్ సినిమాలు చేయడం తగ్గించింది. ఒకప్పుడు గ్లామరస్ పాత్రలకే పరిమితం అయిన ఈ బ్యూటీ ఇప్పుడు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ మెప్పిస్తోంది. తెలుగులో సుధీర్ బాబు హీరోగా వచ్చిన శివ మనస్సులో శృతితో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ చెన్నై కుట్టీ. త్వరలో ఓ తెలుగు మూవీతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

చిన్నప్పటి నుండే యాక్టింగ్‌ను ఫ్యాషన్‌గా ఎంచుకుంది రెజీనా. తన తొమ్మిదేళ్ల వయస్సులోనే స్పాల్స్ అనే షోకు యాంకరింగ్ చేసింది. అలా అని చదువుపై అశ్రద్ద పెట్టలేదు. సైకాలజీలో డిగ్రీ, పీజీ చేసింది. చదువులు పూర్తయ్యాక.. కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండ నాళ్ ముదల్ చిత్రంలో నటించింది. ఆ తర్వాత కన్నడ, తెలుగు ఇండస్ట్రీలపై దృష్టి సారించింది. అలా శివ మనసులో శృతి, రోటీన్ లవ్ స్టోరీ చిత్రాలు చేసింది. కొత్త జంట, రారా కృష్ణయ్యా తన నటనతో ఆకట్టుకుంది. పిల్ల నువ్వ లేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ మూవీల్లో తేజ్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంది. రవితేజతో పవర్, గోపిచంద్ సౌఖ్యం, మంచు విష్ణు శౌర్యలో నటించింది. కాగా, జో అచుతానంద మూవీతో మరోసారి ఆకట్టుకుంది. కానీ ఆమె కెరీర్ మలుపు తిప్పడమే కాకుండా.. సెలెక్టివ్‌గా సినిమాలు చేసేందుకు పురిగొల్పిన మూవీ ఆ.

regina pic talk

ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. ఇక అక్కడ నుండి వరుసగా కథా ప్రాథాన్యమున్న చిత్రాల్లో నటిస్తుంది. ఏడు, ఎవరు సినిమాలే అందుకు ఉదాహరణ. ఈ మధ్యలో హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రెజీనా. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో కాలు మోపి బిజీ బిజీగా గడుపుతోంది. గత ఏడాది నేనేనాతో పలకరించిన అమ్మడు.. ఇప్పుడు ఉత్సవం అనే మూవీ చేస్తుంది. త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇవే కాకుండా హిందీలో సెక్షన్ 108, జట్ కాకుండా, విదాముర్చి, ప్లాష్ బ్యాక్ వంటి చిత్రాల్లో నటిస్తుంది. మళ్లీ కంబ్యాక్ హిట్లతో టాలీవుడ్ అభిమానుల్ని కూడా అలరించాలని ఆశిద్దాం.

 

View this post on Instagram

 

A post shared by RegenaCassandrra (@reginaacassandraa)

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss