iDreamPost
android-app
ios-app

అమ్మ ఒడిలో బోసి నవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Jun 04, 2024 | 5:36 PM Updated Updated Jun 04, 2024 | 5:36 PM

Pic Talk: పై ఫోటోలో అమ్మ ఒడిలో కూర్చొని బోసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఒక స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఈమె దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నాలుగు పదుల వయసు దాటుతున్న ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లకు పోటీగా తన అందంతో  అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. పైగా ఈరోజు ఈ బ్యూటీ పుట్టినరోజు కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా కనిపెట్టారా..?

Pic Talk: పై ఫోటోలో అమ్మ ఒడిలో కూర్చొని బోసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఒక స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఈమె దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నాలుగు పదుల వయసు దాటుతున్న ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లకు పోటీగా తన అందంతో  అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. పైగా ఈరోజు ఈ బ్యూటీ పుట్టినరోజు కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా కనిపెట్టారా..?

  • Published Jun 04, 2024 | 5:36 PMUpdated Jun 04, 2024 | 5:36 PM
అమ్మ ఒడిలో బోసి నవ్వులు చిందిస్తున్న ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ఫోటోస్ హవా ఎక్కువగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే వివిధ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీస్ చిన్ననాటి ఫోటోలు, టీనేజ్ ఫోటోస్ అనేవి ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమవుతున్నాయి. ఇక  ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో  తమకు ఇష్టమైన సెలబ్రిటీస్ ఫోటోస్ చూసి తెగ మురిసిపోతూ లైక్స్, షేర్లు కొడుతూ నానా హంగామ చేస్తుంటారు.ఒక రకంగా చెప్పాలంటే.. సోషల్ మీడియాలో సెలబ్రిటీస్ ఫోటోస్ అంతగా వైరల్ కావడానికి ఫ్యాన్స్ కూడా కారణం అని చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. ఎప్పటిలానే మరో స్టార్ సెలబ్రిటీ ఫోటో అనేది ఫ్యాన్స్ ను సందడి చేయడానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పై ఫోటోలో అమ్మ ఒడిలో కూర్చొని బోసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఈమె ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరోయిన్. అంతేకాకుండా.. ఇండస్ట్రీలో ఈమె దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అలాగే  నాలుగు పదుల వయసు దాటుతున్న వన్నే తగ్గని అందంతో.. యంగ్ హీరోయిన్లకు పోటీగా ఈమె అందర్నీ ఆకర్షిస్తుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో ఇప్పటికైనా గుర్తుపట్టారా..?

పై ఫోటోలో అమ్మ ఒడిలో కూర్చొని బోసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఈమె ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోల అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే నాలుగు పదుల వయసు దాటుతున్న ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్లకు పోటీగా తన అందంతో  అందర్నీ మెస్మరైజ్ చేస్తుంది. పైగా ఈరోజు ఈ బ్యూటీ పుట్టినరోజు కావడం విశేషం. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో ఇప్పటికైనా కనిపెట్టారా.. ఆమె మరెవరో కాదు.. ‘ప్రియమణి’. నేడు ఈ అమ్మాడు పుట్టిన రోజు కావడం విశేషం. నేటికి ఈ బ్యూటీ తన 40వ ఏట అడుగుపెట్టబోతుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ప్రియమణి చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ప్రియమణి విషయానికొస్తే.. నాలుగు పదుల వయసులోనూ ప్రియమణి తనదైన గ్లామర్‌, అందంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. అలాగే మరొపక్క హీరోయిన్‌గా, పాత్ర ప్రాధాన్యత ఉన్న రోల్స్‌, వైవిధ్యమైన సినిమా, గ్లామర్‌, ఢిగ్లామర్‌, స్పెషల్‌ సాంగ్స్‌ వంటివి చేస్తూ ఇండస్ట్రీలో  అల్‌రౌండర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత ప్రియమణి ఇటీవలే తన సెకండ్ ఇన్నింగ్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. రీసెంట్‌గా భామా కలాపం వంటి లేడీ ఒరియంటెడ్‌ వెబ్‌ సిరీస్‌లో ఈ బ్యూటీ అలరించిన విషయం తెలిసిందే. మరోోవైపు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. ప్రియమణి కుటుంబ నేపథ్యం విషయానికొస్తే.. ఈ అమ్మాడు  కేరళలోని పాలక్కడ్ లో 1984 జూన్ 4న జన్మించారు. ఈమె తండ్రి వసుదేవ మని అయ్యర్‌, తల్లి లతా మణి అయ్యార్‌. ఇక ప్రియమణి అసలు పేరు ప్రియ వసుదేవ మణి అయ్యార్‌. అలాగే ప్రియమణి విద్యాభ్యాసం మొత్తం ఆమె కేరళలోనే చేశారు. కాగా, బీఏ చదివిన ఆమె సినిమాలో ఆసక్తితో మోడలింగ్‌ చేశారు.ఈ క్రమంలో తెలుగులో ‘ఎవరే అతగాడు’ (2003) సినిమాతో హీరోయిన్‌గా ఆరంగేట్రం చేశారు. ఈ చిత్రం ఆమెకు ఆశించిన గుర్తింపు ఇవ్వలేకపోయింది.

దీని తర్వాత ఆమె ‘పెళ్ళైనకొత్తలో’ చిత్రం రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో మంచి గుర్తింపు పొందిన ఆమె ఆ వెంటనే తెలుగులో మూడు సినిమాలకు సైన్‌ చేసింది. ఆ తర్వాత జూనియర్‌ ఎన్టీఆర్‌ సరసన ‘యమదొంగ’తో భారీ హిట్‌ కొట్టింది. ఇక ఈ సినిమా తర్వాత వరుసగా ప్రియమణి ద్రోణా, గోలిమార్ వంటి తదితర చిత్రాల్లో నటించింది.  వాటితో పాటు ‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ అనే వెబ్‌ సిరీస్‌  లో డిగ్లామర్‌ రోల్లో కూడా కనిపించింది. అలాగే ఒక్క గ్లామర్‌ పాత్రకే సొంతం కాకుండా.. లేడీ ఒరియంటెడ్‌ మూవీస్ , నెగిటివ్ రోల్స్ కూడా చేసింది. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రియమణి చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Priya Mani Raj (@pillumani)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet