iDreamPost
android-app
ios-app

ఈ బూరె బుగ్గల చిన్నారి.. గ్లామరస్ డాల్.. ఎవరో గుర్తు పట్టారా…?

  • Published Mar 15, 2024 | 5:11 PM Updated Updated Mar 15, 2024 | 5:11 PM

వైట్ గౌను వేసుకున్న ఈ బూరె బుగ్గల పాప.. చాలా క్యూట్ గా ఉంది కదా.. ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన.. సోషల్ మీడియాలో అరాచరం లేపుతుంది. ఎవరంటే...

వైట్ గౌను వేసుకున్న ఈ బూరె బుగ్గల పాప.. చాలా క్యూట్ గా ఉంది కదా.. ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన.. సోషల్ మీడియాలో అరాచరం లేపుతుంది. ఎవరంటే...

  • Published Mar 15, 2024 | 5:11 PMUpdated Mar 15, 2024 | 5:11 PM
ఈ బూరె బుగ్గల చిన్నారి.. గ్లామరస్ డాల్.. ఎవరో గుర్తు పట్టారా…?

ఎండాకాలం, చలికాలం, శీతాకాలం..రుతువులు మారుతూ ఉంటే.. ఈ కాలాలూ కూడా ఛేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఈ కాలాలతో పని లేని కాలం ఇప్పుడు నడుస్తోంది. అదే సోషల్ మీడియా కాలం. అది లేనిదే పొద్దు పోదు. ముద్ద దిగదు. ఇంటర్నెట్ అందుబాటులో ఉండటం.. ఎంటర్ టైన్ కోసం యాప్స్ కు అలవాటు పడిపోవడంతో బిజీ బిజీగా గజిబిజీగా గడిపేస్తున్నాం. చూపు తిప్పుకోనివ్వలేనంత.. సమయం ఎటుపోతుందో తెలియనంతలా తలమునకలై ఉండిపోతున్నాం. ఇక సినిమా యాక్ట్రెస్ ఫోటోలు కనిపిస్తే కాసేపు స్ట్రక్ అయిపోవాల్సిందే. తమ అందచందాలతో నెట్టింట్లో వాళ్లు చేస్తున్న రచ్చ అలాంటిది మరి. సినిమాలు ఉన్నా లేకపోయినా.. వారికి కూడా సోషల్ మీడియా కెరీర్ గా మారిపోయింది. అందుకే ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తూ.. ట్రెండింగ్‌లో నిలుస్తున్నారు.

ఇదిగో ఈ ఫోటో కూడా అలా వెలుగులోకి వచ్చిందే. ఇంతకు ఈ క్యూట్ లిటిల్ పయ్ ఎవరో గుర్తు పట్టారా. . ఓ హీరోయిన్..స్పెషల్ సాంగ్స్‌కు కేరాఫ్ అడ్రస్. మహారాష్ట్రలో నుండి ఇస్ట్రైటుగా తెలుగులోకి వచ్చేసింది. మలయాళం మినహా దక్షిణాది ఇండస్ట్రీలను చుట్టేసింది. ఆమె నటన కన్నా.. కళ్లు బాగా మాట్లాడతాయి. హిందీలో కూడా ఓ చిత్రం చేసింది ఈ భామ. ప్రస్తుతం సినిమాలకు దూరంగా..ఆ మధ్య దైవ చింతనలో గడిపిన చిన్నది.. హెల్త్ పరంగా కూడా దెబ్బతింది. ఇప్పుడిప్పుడే కోలుకుని.. మళ్లీ సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తోంది. ఇంతకు ఆ నటి ఎవరంటే హంసా నందిని. ‘ప్రతి దినం నీ దర్శనం..మరి దొరకునా దొరకునా’ అంటూ డైరెక్టర్ వంశీ మూవీ అనుమానాస్పదంతో గుర్తింపు తెచ్చుకున్న ఈ పొడుగుకాళ్ల సుందరి.. అంత కంటే ముందే రెండు చిత్రాలు చేసిన.. అంత గుర్తింపు రాలేదు.

అనుమానాస్పదం తర్వాత ప్రవరాఖ్యుడు, ఆహ నా పెళ్లంట, నా ఇష్టం, ఈగ వంటి చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్స్ చేసింది. మిర్చిలో ప్రభాస్ సరసన.. మిర్చి మిర్చి మిర్చి లాంటి కుర్రాడే సాంగ్‌లో చిందులేసిన ఈ బ్యూటీకి.. అక్కడ నుండి వరుసగా స్పెషల్ సాంగ్స్ ఆఫర్లే వచ్చాయి. భాయ్, రామయ్య వస్తావయ్య, అత్తారింటికి దారేది, లెజెండ్, బెంగాల్ టైగర్, శ్రీరస్తు, శుభమస్తు వంటి చిత్రాల్లో ఆడిపాడింది. ఒకనొక దశలో ఆమె స్పెషల్ సాంగ్ చేస్తే .. ఆ మూవీ హిట్ అన్న టాక్ తెచ్చుకుంది. ఇక లౌక్యంలో మన బ్రహ్మనందం.. సిప్పీ భార్యగా నటించి..ఆశ్చర్యపరిచింది. రుద్రమదేవీ, జై లవకుశ, పంతం చిత్రాల్లో చేసింది.

ఇంతలో ఆమె  అనారోగ్యం బారిన పడింది. హెరిడిటరీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లు  స్వయంగా హంసా నందినినే సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతే ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ మహమ్మారిని జయించి మళ్లీ సినిమాల్లో నటిస్తానని చెప్పింది. అన్నట్లుగానే ఆమె పూర్తిగా కోలుకుని .. ఇప్పుడు మానసికంగా, శారీరకంగా ధృడంగా కనిపిస్తుంది. ఆ మధ్య కాలంలో ఆధ్యాత్మిక చింతనలో గడిపిన ఈ బ్యూటీ.. కొత్త చిత్రాలకు సైన్ చేసిన దాఖలాలు లేవు. కానీ సోషల్ మీడియాలో మాత్రం.. తన పిక్స్, రీల్స్, వీడియోలతో రచ్చ లేపుతోంది. మీకు హంసానందిని చిత్రాల్లో ఏ మూవీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişen çok kazandiran casino sitelerigrandpashabet linkHoliganbetHoliganbetHoliganbetHoliganbetjojobetgrandpashabetJojobetJojobetMadridbetMadridbetjojobetJojobetjojobetgoldenbahiscasibomcasibomberlinbetcasibomcasibomcasibom girişchild pornjojobetjojobetcasibomJojobetbetciojojobetjojobet girişjojobet girişcasibomcasibombetistbetcio