iDreamPost
android-app
ios-app

Video: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్!

  • Published Feb 20, 2024 | 4:00 PM Updated Updated Feb 20, 2024 | 6:02 PM

టాలీవుడ్ లో ఒకనొక కాలంలో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ప్రస్తుతం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

టాలీవుడ్ లో ఒకనొక కాలంలో ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ ప్రస్తుతం గుర్తుపట్టాలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Feb 20, 2024 | 4:00 PMUpdated Feb 20, 2024 | 6:02 PM
Video: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అలనాటి స్టార్ హీరోయిన్!

ఒకనొక కాలంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన ఎంతోమంది తారలు ప్రస్తుతం వెండితెర పై క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా నటిస్తున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం పెళ్లి చేసుకొని ఫ్యామీలి లైఫ్ ను ఎంజాయి చేస్తున్నారు. కానీ, కొందరూ మాత్రం ఇప్పటికి పెళ్లి చేసుకోకుండా సోలో లైఫ్ నే గడిపేస్తున్నారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయినా హీరోయిన్ కూడా ఈ కోవకు చెందినదే. ఈమె 90 దశకంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అలా వెండితెర పై అడుగుపెట్టిన ఈ భామ వరుస సినిమాలతో దూసుకుపోతు.. స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే.. అగ్ర హీరోల అందరీ సరసన నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక అప్పటిలో ఈమె అందం చూసి కుర్రకారుల మతి పోవాల్సిందే. అందానికే అసూయ వచ్చేలా.. ఉండే ఈ బ్యూటీ ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఇంతకి ఆమె ఎవరంటే..

సాధారణంగా టాలీవుడ్ లో 90వ దశకంలో హీరోయిన్లు అంటే విజయశాంతి, మీనా, రమ్యకృష్ణ , రంభ, శ్రీదేవి వంటి హీరోయిన్స్ తెలుగు ప్రేక్షకులకు గుర్తుకు వస్తారు. కానీ, వీరితో పాటు సౌత్ లో రాణించిన మరో బోల్డ్ హీరోయిన్ కూడా ఉన్నారు. ఆమె ఎవరో కాదు ‘నగ్మా’. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఈమె 1990లో బాలీవుడ్​లో భాగీ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగునాట అడుగుపెట్టి.. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. అలా అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగి.. సూపర్ క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే నగ్మా ప్రస్తుతం పూర్తిగా సినిమాలకు దూరమై ఒంటరిగా జీవితాన్ని కొనసాగిస్తోంది. అలాగే మీడియాకి కూడా నగ్మా కనిపించడం చాలా తక్కువ. కానీ ఇటీవలే నగ్మా మీడియా కంట పడింది.

ఇక వెంటనే మీడియా తన కెమెరాకు పని చెప్పుతూ.. నగ్మా ఫోటోలను తీశారు. కానీ, ప్రస్తుతం నగ్మా లుక్ చూస్తే ఆమె ఫ్యాన్స్ కూడా గుర్తు పట్టడం కష్టం. అంతలా బొద్దుగా సేపు అవుట్ గా మారిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఆమె లుక్ ని చూసి  ఆశ్చర్యపోతున్నారు. కాగా, ప్రస్తుతం నగ్మా వయసు 48 ఏళ్ళు. ఈమె రాజకీయాల్లో సైతం ఉంది. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో నగ్మా.. తనకు కూడా పెళ్లి చేసుకోవాలని ఉన్నట్లు తెలిపింది. కానీ, ఆమె ఆ ప్రయత్నాల్లోనే ఉన్నట్లు ఏమాత్రం కనిపించడం లేదు.

కాగా, నగ్మా అటూ తెలుగు, హిందీ భాషాల్లోనే కాకుండా.. తమిళ్ , కన్నడ, భోజపురి వంటి భాషాల్లో కూడా నటించి అలరించింది. ఇక చివరిగా ఈమె తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ ‘అల్లరి రాముడు’ చిత్రంలో ఆర్తి అగర్వాల్ కి తల్లిగా కనిపించింది. ఆ తర్వాత నుంచి మరి ఏ సినిమాల్లోనూ కనిపించకుండా కనుమరుగయ్యింది. మరి, ప్రస్తుతం నగ్మా గుర్తుపట్టాలేనంతగా మారిపోవడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Varinder Chawla (@varindertchawla)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetbetparibu girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibomGrandpashabet Giriş