iDreamPost
android-app
ios-app

Samantha: సమంత ఇన్ స్టా పోస్ట్ వైరల్.. సైలెంట్ గా వారికి కౌంటర్ ఇచ్చిందా?

  • Published Aug 15, 2024 | 5:43 PM Updated Updated Aug 15, 2024 | 5:43 PM

Samantha Instagram post viral: సమంత తనపై వస్తున్న రూమర్స్ పై ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పిక్ ను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సామ్ అలాంటి వారికి సైలెంట్ గా కౌంటర్ ఇచ్చిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

Samantha Instagram post viral: సమంత తనపై వస్తున్న రూమర్స్ పై ఇప్పటి వరకు స్పందించలేదు. కానీ, తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పిక్ ను షేర్ చేసింది. ఇది చూసిన నెటిజన్లు సామ్ అలాంటి వారికి సైలెంట్ గా కౌంటర్ ఇచ్చిందా? అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published Aug 15, 2024 | 5:43 PMUpdated Aug 15, 2024 | 5:43 PM
Samantha: సమంత ఇన్ స్టా పోస్ట్ వైరల్.. సైలెంట్ గా వారికి కౌంటర్ ఇచ్చిందా?

సమంత.. గత కొంత కాలంగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడింది. ఇక ఆ వ్యాధికి అత్యంత కఠినమైన చికిత్సను తీసుకుని ప్రస్తుతం కోలుకుంది. అయితే కొన్ని రోజులుగా సమంత గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమే డేటింగ్ చేస్తున్నట్లు ప్రముఖ వెబ్ సైట్ రెడిట్ ఓ కథనంలో పేర్కొంది. ఈ పుకార్లపై సామ్ ఇప్పటి వరకు డైరెక్ట్ గా స్పందించలేదు. కానీ, లేటెస్ట్ గా ఆమె చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు వారికి సైలెంట్ గా కౌంటర్ ఇచ్చిందా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రముఖ వెబ్ సైట్ రెడిట్ సమంత గురించి తాజాగా ఓ కథనం వెలువరించింది. అందులో ‘సీటాడెల్: హనీ.. బన్నీ’ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఆమె డేటింగ్ లో ఉన్నట్లు ప్రచూరించింది. వీరిద్దరు కలిసి ‘ది ఫ్యామిలీ మెన్’ సిరీస్ కు పనిచేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ కు పనిచేస్తున్నారు. దాంతో వీరు ప్రేమలో పడినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్స్ పై సామ్ కామ్ గానే ఉంది. కానీ, తాజాగా ఆమె తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను పోస్ట్ చేసింది.

సమంత షేర్ చేసిన పిక్ లో ఆమె వేసుకున్న టీ షర్ట్ పై “ది మ్యూజియమ్ ఆఫ్ పీస్ అండ్ క్వైట్” అని రాసుంది. అంటే తనపై ఎన్ని పుకార్లు, తప్పుడు వార్తలు వచ్చినా.. తాను ఎంతో ప్రశాంతంగా, కామ్ గా ఉంటానని ఆ కోట్ తో చెప్పకనే చెప్పింది. ఇక ఈ కోట్ చూసిన కొందరు నెటిజన్లు ఇది ఆమెపై పుకార్లు సృష్టించే వారికి సైలెంట్ గా కౌంటర్ ఇచ్చినట్లు ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు. అలాంటి వారికి ఈ విధంగా కౌంటర్ ఇచ్చిందని వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి నిజంగానే సమంత పోస్ట్ వారిని ఉద్దేశించే పెట్టిందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

Jojobet GirişjojobetjojobetMadridbetMadridbetMadridbetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetcasibomcasibomcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet giriş