iDreamPost
android-app
ios-app

100 కోట్ల క్లబ్ లో విజయ్! ఇక్కడ నెంబర్ 2.. అక్కడ నెంబర్ 7!

  • Author ajaykrishna Published - 02:51 PM, Fri - 20 October 23

ఇండస్ట్రీలో ఫస్ట్ డే రూ. 100 కోట్లు వసూల్ చేయడం అనేది ఇదివరకు గగనం అనుకునేవారు. కానీ.. ఇప్పుడు అదికూడా నార్మల్ అయిపోయింది. అంటే.. ఇప్పుడిప్పుడే ఒక్కో హీరో రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ క్లబ్ లో చేరుతున్నారు. ఆల్రెడీ కొందరు హీరోలకు రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ అనేవి మామూలే. వాళ్ళు చేసే ప్రతీ సినిమా వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబడుతుంది. అంటే.. ఆ స్టార్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు.

ఈ మధ్యకాలంలో స్టార్ హీరోల సినిమాలపై విపరీతంగా హైప్ క్రియేట్ అవుతోంది. ఏ భాషలో ఎవరు బిగ్గెస్ట్ ఫిలిమ్స్ చేసి.. పాన్ ఇండియా రిలీజ్ అని ప్రకటించినా వెంటనే అంచనాలు పెరిగిపోతున్నాయి. కట్ చేస్తే.. తమ ఫేవరేట్ హీరోలు ఎప్పుడెప్పుడు రికార్డులు బద్దలు కొడతారా అని వెయిటింగ్ మొదలవుతుంది. ఇప్పుడు సినిమాలు ఎన్ని రోజులు ఆడుతున్నాయనే లెక్కలు కనుమరుగైపోయాయి. ఫస్ట్ మూడు రోజులు ఎంత వసూల్ చేశాయనే మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఫస్ట్ డే ఎంత వసూల్ చేసింది? అనేది ప్రధానంగా కన్సిడర్ చేస్తున్నారు. బట్.. ఒక్కోసారి ఫస్ట్ డే కంటే సెకండ్, థర్డ్ డేస్ కూడా అద్భుతంగా కలెక్షన్స్ రాబడతాయి.

ఇండస్ట్రీలో ఫస్ట్ డే రూ. 100 కోట్లు వసూల్ చేయడం అనేది ఇదివరకు గగనం అనుకునేవారు. కానీ.. ఇప్పుడు అదికూడా నార్మల్ అయిపోయింది. అంటే.. ఇప్పుడిప్పుడే ఒక్కో హీరో రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ క్లబ్ లో చేరుతున్నారు. ఆల్రెడీ కొందరు హీరోలకు రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ అనేవి మామూలే. వాళ్ళు చేసే ప్రతీ సినిమా వంద కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబడుతుంది. అంటే.. ఆ స్టార్ రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీ తర్వాత.. ఆ రేంజ్ మాస్ జాతర విజయ్ సినిమాలకు జరుగుతుంది. కాకపోతే.. ఇప్పటిదాకా ఒక్క సినిమా కూడా రూ. 100 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టలేదు. ఓరల్ గా రూ. 250 కోట్లకు పైగా వసూల్ చేశాయి.

తాజాగా లియో మూవీతో ఆ లోటు భర్తీ చేసేశాడు దళపతి విజయ్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా.. LCU లో పార్ట్ గా వచ్చింది. ఈ సినిమాకు ఉన్న విపరీతమైన హైప్ కారణంగా సినిమా ఫస్ట్ డే రూ. 130 కోట్ల వరకు వసూల్ చేసినట్లు ట్రేడ్ వర్గాల టాక్. అంటే.. లియోతో విజయ్ కూడా రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. దీంతో ఫస్ట్ డే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన తమిళ హీరోలలో సెకండ్ హీరోగా విజయ్ నిలిచాడు. మొదటి స్థానంలో సూపర్ స్టార్ రజినీ(కబాలి, 2.o, జైలర్) ఉన్నారు. ఇక ఓరల్ గా ఇండియా వైడ్ గా చూసుకుంటే.. 7వ స్థానంలో ఉన్నాడు. ప్రభాస్, షారుఖ్ ఖాన్, యష్, ఎన్టీఆర్, రామ్ చరణ్, రజినీకాంత్ ల తర్వాత విజయ్ లిస్ట్ లో చేరాడు. ప్రస్తుతం విజయ్ ఫ్యాన్స్ లో ఆనందం మామూలుగా లేదు. మరి లియో గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş