iDreamPost
android-app
ios-app

Pic Talk: టెంపర్ మూవీలో యాక్ట్ చేసిన బుడ్డోడిని ఇప్పుడు చూస్తే.. అవాక్ అవ్వాల్సిందే!

  • Published Jun 11, 2024 | 11:54 AM Updated Updated Jun 11, 2024 | 11:54 AM

ఇప్పుడు సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలెబ్రటీల చిన్న నాటి ఫొటోస్ గుర్తుపట్టడం.. లేదా చైల్డ్ యాక్టర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడం. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బుడ్డోడు యాడ్ అయిపోయాడు. అతను ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూసేద్దాం.

ఇప్పుడు సోషల్ మీడియాలో కొనసాగుతున్న ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలెబ్రటీల చిన్న నాటి ఫొటోస్ గుర్తుపట్టడం.. లేదా చైల్డ్ యాక్టర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో తెలుసుకోవడం. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బుడ్డోడు యాడ్ అయిపోయాడు. అతను ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూసేద్దాం.

  • Published Jun 11, 2024 | 11:54 AMUpdated Jun 11, 2024 | 11:54 AM
Pic Talk: టెంపర్ మూవీలో యాక్ట్ చేసిన బుడ్డోడిని ఇప్పుడు చూస్తే.. అవాక్ అవ్వాల్సిందే!

చిన్ననాటి ఫొటోస్ ను గెస్ చేయడంలో ఇప్పుడు అందరూ చాలా ఆశక్తి కనబరుస్తున్నారు. సోషల్ మీడియాలో గత కొంతకాలంగా స్టార్ సెలెబ్రిటీల చిన్న నాటి ఫొటోస్ ట్రెండ్ అవుతూనే ఉన్నా కూడా.. ఈ మధ్య కాలంలో వీటికి క్రేజ్ బాగా పెరిగిందని చెప్పి తీరాలి. ఈ క్రమంలో ఒకరు ఇద్దరు కాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో మంది స్టార్ సెలెబ్రిటీల చైల్డ్ హుడ్ పిక్స్ ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఇక వారి వారి అభిమాన తారల చిన్న నాటి ఫోటోలను చూస్తూ వాటిని షేర్స్ చేస్తూ.. ఫ్యాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఇంకో వైపు.. ఈ మధ్య కాలంలో వచ్చిన చైల్డ్ యాక్టర్స్ అంతా ఇప్పుడు ఎలా ఉన్నారు.. ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి మరో బుడ్డోడు యాడ్ అయిపోయాడు. మరి అతను ఎవరో ఇప్పుడు ఏం చేస్తున్నాడో చూసేద్దాం.

ఏ సినిమాలో అయినా డైరెక్ట్ గా హీరోను చూపించారు. చిన్నప్పటి హీరోనే ముందుగా చూపిస్తారు. అలా హీరోల చిన్ననాటి క్యారెక్టర్స్ చేసిన ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్ లు ఇప్పుడు ఎవరు ఊహించని విధంగా మారిపోయారు. ఇప్పుడు చెప్పుకునే బుడ్డోడు కూడా ఈ కోవకు చెందిన వాడే. అతను ఎవరో చూసేద్దాం. ఎన్టీఆర్ సినిమా అంటే ప్రతి ఒక్కరికి ఉత్సాహమే. తన నటనతో , డ్యాన్స్ తో అందరిని మెప్పించడంలో ఎన్టీఆర్ ముందు ఉంటారు. ఈ క్రమంలో ఎన్టీఆర్ నటించిన అన్ని సినిమాలలో.. టెంపర్ సినిమా ఎవరు మరెచ్చిపోలేరు. ఈ సినిమాలో ఎన్టీఆర్ మేక్ ఓవర్ కు అందరు ఫిదా అయిపోయారు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి క్యారెక్టర్ చేసిన బుడ్డోడు గుర్తున్నాడా ! అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..

ఈ బుడ్డోడు చాలానే సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి అందరిని మెప్పించాడు. అతను పేరు ప్రేమ్ బాబు. ఇప్పటివరకు ఎన్నో సినిమాలో ఈ బుడతడు కనిపించాడు. కానీ ఇప్పుడు ఆ బుడ్డోడు టీనేజ్ లోకి ఎంటర్ అయిపోయాడు. ప్రస్తుతం అతను చదువులపై దృష్టి పెట్టాడు. కానీ ఇటు సోషల్ మీడియాలోను అంతగా యాక్టివ్ గా అయితే ఉండడు. ఎదో అప్పుడప్పుడు తనకు సంబంధించిన కొన్ని ఫొటోస్ ను మాత్రమే షేర్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో తాజాగా అతను షేర్ చేసిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ ఫొటోస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Prem Babu (@actor_prembabu)

Jojobet Girişmeritbetmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet giriş