iDreamPost
android-app
ios-app

దేవర నుంచి బిగ్ అప్ డేట్..ఆ క్రేజీ సింగర్ తో

  • Published Jul 26, 2024 | 12:00 PM Updated Updated Jul 26, 2024 | 12:00 PM

Devara: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా దేవర. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే తొలి పాట ‘ఫియర్ సాంగ్’ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో భారీగా ఊపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో రెండో పాటను కూడా త్వరలో మూవీ మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో రెండో పాటకు ఆ స్టార్ క్రేజీ సింగర్ తన గాత్రాన్ని అందించనున్నారు. ఇంతకి ఎవరంటే..

Devara: స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా దేవర. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే తొలి పాట ‘ఫియర్ సాంగ్’ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో భారీగా ఊపేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాలో రెండో పాటను కూడా త్వరలో మూవీ మేకర్స్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ సినిమాలో రెండో పాటకు ఆ స్టార్ క్రేజీ సింగర్ తన గాత్రాన్ని అందించనున్నారు. ఇంతకి ఎవరంటే..

  • Published Jul 26, 2024 | 12:00 PMUpdated Jul 26, 2024 | 12:00 PM
దేవర నుంచి బిగ్ అప్ డేట్..ఆ క్రేజీ సింగర్ తో

స్టార్ డైరెక్టర్ కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తెరకెక్కనున్న సినిమా ‘దేవర’. ఇక ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే సినిమాను కొరటాల శివ రెండు భాగులుగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.కాగా, ఈ ఫ్రాంచైజీ మూవీని సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణలతో కలిసి నందమూరి కల్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్నారు. ఇకపోతే దేవర సినిమా కోసం ఇటు ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకకులు కూడా ఎప్పుడెప్పుడు ఈ సినిమా తెరపై చూస్తామా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుననారు. అయితే ప్రస్తుతానికి దేవర తొలి పార్ట్ షూటింగ్ దాదాపు చివర దశకు వచ్చేసింది. అంతేకాకుండా.. ఈ సినిమా సెప్టెంబరు 27న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ విషయం పక్కన పెడితే.. దేవర సినిమా నుంచి ఇప్పటికే తొలి పాట ‘ఫియర్ సాంగ్’ రిలీజ్ అయ్యి సోషల్ మీడియాలో భారీగా ఊపేస్తోంది. అంతేకాకుండా.. ఈ సాంగ్ 71 మిలియన్లకు పైగా వ్యూస్‌ సాధించింది. అలాగే టాప్‌ ప్లేస్‌లో ట్రెండ్ అవుతూ వస్తోంది.అయితే దేవర సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందింస్తున్నారు. ఇక మొదటి పాటతోనే భారీ ఊపందుకోవడంతో.. ఈ సినిమాపై అందరికీ భారీ హైప్ పెరిగిపోయింది. ఈ తరుణంలోనే ఇప్పుడు ఈ సినిమాలో రెండో పాటను కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే ఈ రెండో పాట కూడా ఓ మెలోడీ సాంగ్ ప్లాన్ చేశారు. అయితే ఈ పాట కూడా దాదాపు పూర్తి అయ్యింది. కాగా, ఈ రెండో పాటకు సింగర్ ‘శిల్పా రావు ‘ తన గాత్రాన్ని అందించనున్నారని తాజాగా బిగ్ అప్ డేట్ అందింది.

ఇకపోతే శిల్పా రావు గురించి ప్రేక్షకులు అందరికీ తెలిసిందే. కాగా, ఈమె ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రాన్ని అందించింది. ముఖ్యంగా బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ అయిన షారుఖ్ ఖాన్ ‘పఠాన్’ సినిమాలో ‘బేషరమ్ రంగ్’, అలాగే జవాన్ సినిమాలో ‘చెలియా’ సాంగ్‌, దీంతో పాటు రజనీకాంత్ జైలర్ మూవీలో ‘కావాలయ్యా’ పాటలకు తన గాత్రన్ని అందించి అందరినీ మంత్ర ముగ్ధులను చేసింది. ముఖ్యంగా జైలర్ మూవీ కావాలయ్యా సాంగ్ ఇప్పటికీ ట్రెండ్ గా నిలుస్తునే ఉంది. అయితే ఆ క్రేజీ సింగర్ మళ్లీ దేవర సినిమాలో భాగమవ్వడంతో ఈ సినిమా పై రోజు రోజుకి మరింత బజ్ పెరిగిపోతుంది.  ఇదిలా ఉంటే.. దేవర సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్, విలన్ నటించారు. అలాగే ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కూడా దేవర సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. మరీ, దేవర సెకండ్ సాంగ్ కు క్రేజీ సింగర్ శిల్ప రావు తన గాత్రన్ని అందిస్తుండటం పై  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet