iDreamPost

ఈ చిన్నారిని గుర్తుపట్టారా? 18 ఏళ్ల తర్వాత కల్కితో రీ ఎంట్రీ

  • Published Jun 27, 2024 | 12:03 PMUpdated Jun 27, 2024 | 12:03 PM

Pic Talk: పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని కనిపెట్టారా.. ఈమె ఒకప్పుడు 80-90 కాలంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె సినీ పరిశ్రమలో దాదాపు ఆగ్ర హీరోల అందరీ సరసన పలు సూపర్ డూపర్ సినిమాల్లోనే నటించింది. కానీ, గత 18 ఏళ్లుగా ఈ అందాల బామ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది. కానీ, ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఓ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీకి తరుచు ఎంతోమంది అందాల తారలు వస్తూ పోతూ ఉంటారు. కానీ, ఎంతమంది హీరోయిన్లు వచ్చిన ఒకనొక కాలంలో ఇండస్ట్రీని ఏలే హీరోయిన్లు ముందు దిగదుడుపు అనే చెప్పవచ్చు. ఎందుకంటే.. అలనాటి అందాల బామలు తమ అందం, అభినమయంతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసేవారు. పైగా దక్షిణాదిలో తమ నటనతో దూసుకుపోతూ స్టార్ హీరోయిన్లుగా రాణించేవారు. ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, బాలకృష్ణ, నాగార్జున, అలాగే తమిళంలో రజినీకాంత్, కమల్ హసన్, మలయాళంలో మమ్ముటి వంటి వివిధ ఇండస్ట్రీకి సంబంధించిన ఆగ్ర హీరోల అందరీ సరసన సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకునే వారు ఉన్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న ఓ అందాల ముద్దుగుమ్మ కూడా ఒకరు. పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ఎవరో కనిపెట్టారా.. చూడక్కని రూపం ఎంతో అందంగా కనిపిస్తున్న ఈ అమ్మాయి.. ఒకనొక కాలంలో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె చాలావరకు అవార్డ్ విన్నింగ్ మూవీస్ లో నటించింది. కానీ, గత 18 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంది. కానీ, ఇప్పుడే భారీ బడ్జెట్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.ఇంతకి ఈమె ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో ఎంతో క్యూట్ గా కనిపిస్తున్న ఈ అమ్మాయిని కనిపెట్టారా.. ఈమె ఒకప్పుడు 80-90 కాలంలో ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్. ముఖ్యంగా ఈమె సినీ పరిశ్రమలో దాదాపు ఆగ్ర హీరోల అందరీ సరసన పలు సూపర్ డూపర్ సినిమాల్లోనే నటించింది. కానీ, గత 18 ఏళ్లుగా ఈ అందాల బామ ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయింది.కానీ, ఇప్పుడు మాత్రం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నా ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. అలనాటి అందాల తార ‘శోభన’. ఈమె తాజాగా ప్రభాస్ నటిచిన ‘కల్కి 2898 AD’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా, కల్కి సినిమాలో శోభన మరియమ్ అనే పాత్ర పోషించింది. అయితే కొన్ని రోజుల క్రితమే కల్కి సినిమాలో ఆమె లుక్ కు సంబంధించిన పోస్టర్ ను మూవీ మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక దీనికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇదిలా ఉంటే.. 2002 వచ్చిన వచ్చిన మోహన్ బాబు, మంచు విష్ణుల సినిమాలో చివరి సారిగా నటించారు శోభన. ఆ తర్వాత కెమెరాకు దూరంగా ఉండిపోయయారు. మళ్లీ ఇప్పుడు ప్రభాస్ కల్కి సినిమాతో సుమారు 18 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించడంతో ప్రస్తుతం ఆమె గురించి నెట్టింట తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే శోభనకు సంబంధించిన చిన్ననాటి ఫోటో అనేది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇక ఈ ఫోటోను చూసిన ఆమె అభిమానులు ఈమె చిన్నప్పుడు కూడా చాలా అందంగా ఉందంటూ కామెంట్స్ పెడుతున్నారు.ఇక నటిగా కాకుండా శోభన మంచి డ్యాన్సర్ కూడా కావడం గమన్హారం. మరి, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న శోభన చిన్ననాటి ఫోటోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి