iDreamPost
android-app
ios-app

రీరిలీజ్ కు సిద్ధమైన సమంత హిట్ సినిమా! ఎప్పుడంటే…

  • Published Jul 23, 2024 | 3:58 PM Updated Updated Jul 23, 2024 | 3:58 PM

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. తన అందం, అభినయంతో కుర్రాళ్లల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి..క్రేజ్ సంపాదించింది. తాజాగా ఆమె నటించిన ఓ సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ రెడీ అయింది.

Samantha Ruth Prabhu: టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో సమంత ఒకరు. తన అందం, అభినయంతో కుర్రాళ్లల్లో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి..క్రేజ్ సంపాదించింది. తాజాగా ఆమె నటించిన ఓ సూపర్ హిట్ సినిమా రీరిలీజ్ రెడీ అయింది.

  • Published Jul 23, 2024 | 3:58 PMUpdated Jul 23, 2024 | 3:58 PM
రీరిలీజ్ కు సిద్ధమైన సమంత హిట్ సినిమా! ఎప్పుడంటే…

ప్రస్తుతం టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరో, హీరోయిన్ల సూపర్ హిట్ సినిమానులు మళ్లీ  వెండితెరపై చూసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అంతేకాక కొందరు వయస్సు రీత్యా, వివిధ కారణాలతో  తమ అభిమాన హీరో సినిమాను థియేటర్లలో చూసి ఉండరు. దీంతో అదే సినిమాను మరోసారి పెద్ద స్క్రీన్ పై చూసేందకు ఎంతో ఇంట్రెస్ట్ గా ఉంటారు. అందుకే ఇటీవలే టాలీవుడ్ మూవీ మేకర్స్ స్టార్ హీరో సూపర్ హిట్ సినిమాలను మరోసారి రీరిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆలెడ్రీ పలువురు స్టార్ సినిమాలు రీరిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో టాలీవుడ్ హీరోయిన్ సమంత నటించిన ఓ హిట్ సినిమా కూడా రీరిలీజ్ కు సిద్ధమైంది. మరి.. ఆ వివరాలు..

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో రీరిలీజ్  ట్రెండ్ హిట్ ఫార్ములాగా కొనసాగుతోంది. అప్పుడెప్పుడో రిలీజ్ అయిన సినిమాలను సైతం తిరిగి మరోసారి బిగ్ స్క్రీన్ పై  ప్రదర్శిస్తూ నిర్మాతలు సొమ్ము చేసుకుంటున్నారు. మరోవైపు  అభిమానులు కూడా ఈ రీరిలీజ్ సినిమాలను ఆదరిస్తుండంతో నిర్మాతలు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి వంటి పలువురు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ కాగా..వారి జాబితాలో కింగ్ నాగార్జున్ చేరనున్నారు. ఆయన నటించిన సూపర్ హిట్ సినిమా శివ కూడా రిరీలిజ్ కి సిద్ధమైనట్లు తెలుస్తోంది.

ఇది ఇలా ఉంటే..ఇప్పుడు సమంత నటించిన ఓ సినిమా కూడా రీరిలీజ్‌ సిద్ధమైంది. టాలీవుడ్ లో సమంతకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది.  ఈక్రమంలోనే శామ్ సూపర్ హిట్ సినిమాలను మరోసారి బిగ్ స్క్రీన్ పై చూసేందుకు ఆమె అభిమానులతో పాటు సినీ ప్రియులు కూడా  సిద్ధంగా ఉన్నారు. ఈ క్రమంలోనే  ఆమె నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ రీరిలీజ్ కు సిద్ధమైంది. ఈ సినిమాకు గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వం వహించగా సమంత, నాని జంటగా నటించారు. 2012లో ఈ గుడ్ లవ్ స్టోరీ సినిమా విడుదలైంది. అప్పట్లో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది.

ఈ సినిమాలో సమంత నటకు మంచి మార్కులే పడ్డాయి. అలాంటి  బిట్  సినిమాను పన్నెండేళ్ల తరువాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆగష్టు 2వ తేదీన ఈ సినిమాను రీరిలిజ్ చేసేందుకు సిద్ధమయ్యారు. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద సుప్రియ, శ్రీనివాస్ ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఇళయరాజా మ్యూజిక్ ఈ సినిమాను క్లాసిక్‌గా నిలబెట్టాయి. ఇళయరాజా అందించిన మెలోడీ  సాంగ్స్ ఇప్పటికీ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంటాయి. మళ్లీ ఈ సినిమాను వీక్షించి నాటి రోజుల్లోకి వెళ్లేందుకు ప్రేక్షుకలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbaywin girişgrandpashabet