iDreamPost
android-app
ios-app

సలార్ న్యూ పిక్ లీక్! బాక్సాఫీస్ ఊచకోత తప్పేలా లేదుగా..

  • Author ajaykrishna Updated - 10:21 PM, Mon - 23 October 23

డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సలార్ విజువల్స్ ని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఎంతో ఉత్సాహంగా కాచుకొని ఉన్నారు జనాలు. కాగా.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే వచ్చింది. దీంతో సలార్ నుండి క్రేజీ అప్డేట్ లేదా కొత్త పోస్టర్, సాంగ్ లాంటివి ఏమైనా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్.

డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సలార్ విజువల్స్ ని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఎంతో ఉత్సాహంగా కాచుకొని ఉన్నారు జనాలు. కాగా.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే వచ్చింది. దీంతో సలార్ నుండి క్రేజీ అప్డేట్ లేదా కొత్త పోస్టర్, సాంగ్ లాంటివి ఏమైనా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్.

  • Author ajaykrishna Updated - 10:21 PM, Mon - 23 October 23
సలార్ న్యూ పిక్ లీక్! బాక్సాఫీస్ ఊచకోత తప్పేలా లేదుగా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ సలార్. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా సినిమా నుండి ఫస్ట్ లుక్, పోస్టర్స్ తప్పితే ఏమి రివీల్ చేయకుండా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. కానీ..షూటింగ్ మొదలైనప్పటి నుండి సినిమాకు లీకుల బెడద తప్పట్లేదు. ఈ మధ్యకాలంలో ప్రతీ పెద్ద సినిమాకు లీక్స్ అనేవి ఏదొక విధంగా చేస్తూనే ఉన్నారు. షూటింగ్ స్పాట్ నుండి లేదా ఎడిటింగ్ రూమ్ నుండి కూడా లీక్స్ అవుతున్న సందర్భాలు చూశాం. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సలార్ మూవీ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ అయ్యింది.

ఈ సినిమా క్రిస్మస్ సందర్బంగా.. డిసెంబర్ 22న వరల్డ్ వైడ్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సలార్ విజువల్స్ ని థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేసేందుకు ఎంతో ఉత్సాహంగా కాచుకొని ఉన్నారు జనాలు. కాగా.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే వచ్చింది. దీంతో సలార్ నుండి క్రేజీ అప్డేట్ లేదా కొత్త పోస్టర్, సాంగ్ లాంటివి ఏమైనా ఉంటాయని ఎక్స్ పెక్ట్ చేశారు ఫ్యాన్స్. దీని గురించి మేకర్స్ అయితే ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ.. మేకర్స్ రిలీజ్ చేయకుండా ఓ సాలిడ్ పిక్ అయితే లీక్ అయినట్లు తెలుస్తుంది. అవును.. ప్రస్తుతం సలార్ లేటెస్ట్ లీక్డ్ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.

ఆ పిక్ చూస్తే ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ గూస్ బంప్స్ గ్యారంటీ అన్నట్లుగా ఉంది. ఎందుకు.. అందులో ప్రభాస్ మాసీవ్ ఫైట్ కోసం రెండు చేతులలో రెండు కత్తులు పట్టుకున్న మూమెంట్ అది. ఒంటి నిండా రక్తపు మరకలతో ప్రభాస్.. డిసెంబర్ లో బాక్సాఫీస్ ని ఊచకోత కోసేలా ఉన్నాడని అంటున్నారు ఫ్యాన్స్. కాకపోతే పిక్ లో ప్రభాస్ పెట్టిన పోజు.. అచ్చం సాహోలో వాజీ సిటీలో క్లైమాక్స్ ఫైట్ లో చూసిన విధంగా ఉంది. బట్ ఇది వేరే లెవెల్. నుదిటిపై పెద్ద బొట్టు.. చేతుల్లో కత్తులు.. కోపంగా లుక్.. పక్కాగా బాక్సాఫీస్ లెక్కలన్నీ తగలబడి పోతాయని అంచనా వేస్తున్నారు. మేకర్స్ సర్ప్రైజ్ చేయకపోయినా.. కనీసం లీక్డ్ పిక్ అయినా వచ్చిందని ఫ్యాన్స్ ఆనందిస్తున్నారు. మరి సలార్ మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş