iDreamPost
android-app
ios-app

Hebba Patel:ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ రాకుమారి!

  • Published Jan 06, 2024 | 1:21 PM Updated Updated Jan 06, 2024 | 1:21 PM

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఇంతకి ఆమె ఎవరంటే..

ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ కు సంబంధించిన చైల్డ్ హుడ్ ఫోటోస్ అనేవి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలో ఎంతో క్యూట్ గా నవ్వుతూ కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ఇంతకి ఆమె ఎవరంటే..

  • Published Jan 06, 2024 | 1:21 PMUpdated Jan 06, 2024 | 1:21 PM
Hebba Patel:ఈ ఫోటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? ఇప్పుడు టాలీవుడ్ రాకుమారి!

ఈ మధ్యకాలంలో సినీ తారలకు సంబంధించిన ఎలాంటి వార్త అయిన క్షణల్లో వైరల్ అయిపోతుంది. అది సినిమా విషయాలైన, అఖరికి వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలైన సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటాయి. అయితే గత కొంతకాలంగా ఇండస్ట్రీలో సెలబ్రిటీస్ త్రో బ్యాక్ ఫోటోస్ అనేది ట్రెండింగ్ లో ఉందిం. ఇప్పటికే పలువురు స్టార్ హీరో, హీరోయిన్ ల చైల్డ్ హుడ్ ఫోటోస్ సామాజిక మాధ్యమంలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఫ్యాన్స్ లో కూడా తమ అభిమాన తారలు చిన్నప్పుడు ఎలా ఉండేవారనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే అటు టాలీవుడ్ నుంచి బాలీవుడ్, కోలీవుడ్ వరకు చాలామంది సెలబ్రిటీస్ తమ చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటారు. ఇక వీటిని చూసిన ఫ్యాన్స్ ఆనందంతో లైక్స్, షేర్స్ కొడుతు ఉంటారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ ఫోటోలో తన ముసి ముసి నవ్వులతో స్టైల్ గా కూర్చున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..? ప్రస్తుతం ఈ చిన్నారి తెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ గా వెలుగుతోంది. ఇంతకి ఆమె ఎవరంటే..

తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకుంది ఈ చిన్నాది. అలాగే ఇండస్ట్రీలో హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇంతకి ఆమె మరెవరో కాదు మన టాలీవుడ్ సుందరి హెబ్బా పటేల్. ఈమె హీరో రాజ్ తరుణ్ నటించిన కూమారి 21 ఎఫ్ తో సినిమాతో సిని రంగంలోకి తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో తన అందంతో అబ్బా ఏముంది హెబ్బా అన్నట్టుగా కుర్రాళ మనస్సులను దోచేసింది. ఇక ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో హెబ్బాకు ఫుల్ ఫాలోయింగ్ వచ్చేసింది. దీంతో ఈ అమ్మడుకి వరుస ఆవకాశలు క్యూ కట్టాయి. కాగా, అందరూ హెబ్బా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగుతోంది అనుకున్నారు. కానీ, అందరూ అనుకున్న దానికి భిన్నంగా హెబ్బా సినిమాల ఎంపికలో తడబడింది. పైగా తాను నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కావడంతో తెలుగులో ఈమెకు ఆవకాశాలు కనుమరుగయ్యాయి.

ఇక సినిమాల్లో ఆవకాశాలు తగ్గిన సోషల్ మీడియాలో మాత్రం హెబ్బా జోరు తగ్గడం లేదు. తరుచుగా తన గ్లామర్ ఫోటోలను షేరు చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. అయితే చాలాకాలం వెండితెరకు దూరంగా ఉన్న హెబ్బా.. ఇప్పుడు ఓటీటీలలో దూసుకుపోతుంది. వరుసగా వెబ్ సిరీస్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. అలాగే ఇటు సినిమాల్లో కూడా కీలకపాత్రలు పోషిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. కాగా, ఇటీవలే ఆమె నటించిన ‘అలా నిన్ను చేరి’, ‘ది గ్రేట్ ఇండియాన్ సూసైడ్’ వంటి చిత్రాలు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. మరి, ఎంతో క్యూట్ గా నవ్వుతూ ఉన్న హెబ్బా చిన్నప్పటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişbetine girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom