iDreamPost
android-app
ios-app

Rashmika, Vijay Deverakonda Pink Cap: పింక్ టోపీతో పెంకులు ఎగిరిపోయాయి!

  • Published Mar 12, 2024 | 4:29 PM Updated Updated Mar 12, 2024 | 4:29 PM

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మీక మందన్నా గురించి అనేక వార్తలు వస్తుంటాయి. వారిద్దరు ప్రేమలో ఉన్నట్లు వారి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తుంటాయి. తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరో ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మీక మందన్నా గురించి అనేక వార్తలు వస్తుంటాయి. వారిద్దరు ప్రేమలో ఉన్నట్లు వారి గురించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తుంటాయి. తాజాగా వీరిద్దరికి సంబంధించిన మరో ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Published Mar 12, 2024 | 4:29 PMUpdated Mar 12, 2024 | 4:29 PM
Rashmika, Vijay Deverakonda Pink Cap: పింక్ టోపీతో పెంకులు ఎగిరిపోయాయి!

రౌడీబాయ్ విజయ్ దేవరకొండ, రష్మిక మందాన్నా లవ్ ఎఫైర్ నిప్పులా రాజుకుని సోషల్ మీడియాని వైల్డ్ ఫైర్లా అంటుకుంది. ఎప్పుడో నాని సినిమా టైంలో సోషల్ మీడియాలో అయిన పోప్టింగ్ తో ఒక్కసారిగా వాళ్ళ లవ్ ఎఫైర్ టాపిక్ భగ్గుమంది. అలా రాంగ్ గా పోస్టయిందని నాని తర్వాత క్షమాపణలు లాటివి చెప్పుకున్నాడు. కానీ అదంతా ఎవడూ నమ్మలేదు. లవ్ ఎఫైర్ నిజమే గానీ, నాని రాంగ్ గా పోస్ట్ చేసినందుకు లేదా తన ద్వారా పబ్లిక్ అయినందుకు నాని వెనక్కి తగ్గాడని గుసగుసలాడుకున్నారు. లవ్ మాత్రం పక్కా అని  సోషల్ మీడియాలో ఎవడి మట్టుకు వాడు బల్లలు గుద్ది వేల బల్లలు విరిచేశారు.

ఈ మధ్య  కొద్దిరోజులుగా రౌడీహీరో రష్మిక వ్యవహారం సద్దు మణిగిపోయింది. గుట్టుగా నడుపుకుంటున్నారు అని సోషల్ మీడియా యాక్టివిస్టులు కామ్ అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి యాక్టివ్ అయ్యారు. దానికి కారణం ఏదో బిజినెస్ ప్రమోషన్లో భాగంగా విజయ్ పింక్ కలర్ మంకీ క్యాప్ ఒకటి పెట్టుకున్నాడు. అదే టైపు పింక్ కలర్ మంకీ క్యాప్ రష్మిక కూడా ఏదో సందర్భంలో పెట్టుకుంది. ఈ రెండు ఫోటోలు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో పోస్ట్ అయ్యాయి.

టైమ్ లైన్స్ ఎవడికీ పట్టలేదు. పటిందల్లా పింక్ మంకీ క్యాప్ మాత్రమే. అదీ ఇద్దరూ ఒక్కటే పెట్టుకున్నారు. ఇద్దరూ ఒకేసారి ఒకే చోట కొనుక్కున్నారు. పింక్ కలర్ సాధారణంగా కలర్ సైకాలజీ ప్రకారం రొమాన్స్ అండ్ లవ్ కి సింబల్ గా గుర్తిస్తారు. ఈ ఒక్క పాయంట్ తో సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేశారు. విజయ్, రష్మిక ఇద్దరూ ఎక్స్ ఛేంజ్ చేసుకున్నారు. అని కన్ఫర్మ్ చేసేస్తున్నారు. అదిగో పులి అంటే ఇదిగో తోక అంటే ఇదే. కాకపోతే మొత్తం ఈ ఎపిసోడ్ లో తమాషా ఏంటంటే….వాళ్ళ డేటింగ్ కార్యక్రమం మీద ధారావాహికలా సాగుతున్న సోషల్ మీడియా కేంపైన్ ని ఇద్దరిలో ఏ ఒక్కరూ తిప్పికొట్టడం లేదు.

ఏదో ఒక హింట్ వాళ్ళే అందిస్తున్నట్టుగా జరుగుతోంది. అసలు, ఫిబ్రవరి 14న విజయ్ రష్మికల ఎంగేజ్ మెంట్ కూడా అయిపోతుందని స్పెక్యులేషన్లు కూడా వర్షంలా కురిశాయి. దినికి మాత్రం మన రౌడీహీరో రియాక్ట్ అయ్యాడు. నాకు రెండేళ్ళకోసారి అందరూ కల్సి పెళ్ళి చేసేస్తున్నారు అని పోస్ట్ పెడితే అదేదో విజయ్ కామెడీగా పెట్టాడనుకుని దాని మీద మళ్ళీ పోస్టులు వెల్లువెత్తాయి. వాళ్ళ ప్రేమ వ్యవహారం గురించి అడిగితే ఒకసారి రష్మిక కొట్టిపారేయకపోగా, క్యూట్ అని రెస్పాన్స్ ఇచ్చింది. ఈ క్యూట్ మీనింగ్ ఏంటని తలలు బద్దలు కొట్టుకున్నారు కొందరు. ఏదో ఒకటి తేలే వరకూ సోషల్ మీడియానే ఊరుకునేట్టు లేదు.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet