iDreamPost
android-app
ios-app

వీడియో:జిమ్ డ్రెస్సులో బైక్‌పై చక్కర్లు కొడుతున్న ప్రగతి

  • Published Apr 26, 2024 | 5:16 PM Updated Updated Apr 26, 2024 | 5:16 PM

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుంది. రియాలిటీలో బోల్డ్ అండ్ స్ట్రైట్ జవాబులతో అదరగొడతూ ఉంటుంది. బుల్లితెరపై ఓ ధారావాహికలో మెరుస్తున్న ప్రగతి .. ఇప్పుడు

నటి ప్రగతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటిగా ఎంత సాఫ్ట్ గా కనిపిస్తుంది. రియాలిటీలో బోల్డ్ అండ్ స్ట్రైట్ జవాబులతో అదరగొడతూ ఉంటుంది. బుల్లితెరపై ఓ ధారావాహికలో మెరుస్తున్న ప్రగతి .. ఇప్పుడు

  • Published Apr 26, 2024 | 5:16 PMUpdated Apr 26, 2024 | 5:16 PM
వీడియో:జిమ్ డ్రెస్సులో బైక్‌పై చక్కర్లు కొడుతున్న ప్రగతి

హీరోయిన్ నుండి క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన నటి ప్రగతి. అనేక సినిమాల్లో హీరో, హీరోయిన్లకు తల్లిగా, వదినగా, విలన్‌కు భార్యగా మెప్పించింది. తన వయస్సుకు మించి పాత్రలు పోషించి.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. గంగోత్రితో ఆమె వచ్చిన గుర్తింపు.. భోళా శంకర్ వరకు కొనసాగింది. అయితే ఇటీవల ప్రగతి పూర్తిగా లుక్స్ మార్చేసింది. సినిమాల కన్నా ఫిట్ నెస్‌కు అత్యధిక ప్రాధాన్యతనిస్తుంది. జిమ్‌లో ఒళ్లు హునం అయ్యేలా కసరత్తులు చేస్తోంది. అంతేనా ఇటీవల నేషనల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో కాంస్య పతకాన్ని కొల్లగొట్టింది ఈ సీనియర్ నటీమణి. వర్కౌట్స్‌పై ఎక్కువ దృష్టి పెడుతూ ఆ వీడియోలను నెట్టింట్లో షేర్ చేసుకుంటుంది.

తాజాగా ఆమె బైక్ రైడింగ్ చేసిన వీడియోను పంచుకుంది. బీస్ట్ రెడీ అంటూ షికార్లు కొడుతోంది. దీనిపై ఫైర్ అంటూ నెటిజన్లు సింబల్స్ జోడిస్తున్నారు. అయితే నటి ప్రగతికి డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. ఆమెకు అన్ని రకాల వాహనాలను నడుపుతూ ఉంటుంది. బైక్ డ్రైవ్ చేయడం వచ్చిన నేపథ్యంలో ఇలా తన అపార్ట్ మెంట్ చుట్టూ చక్కర్లు కొట్టింది. టైట్ అండ్ స్వీవ్ లెస్, జిమ్ డ్రెస్సులో ఆమె బైక్ నడుపుతోంది. ఐరన్ లేడీ అంటూ కామెంట్స్ చేస్తుంటే.. మరికొంత మంది పబ్లిక్‌లో ఆ డ్రెస్ ఏంటీ అంటూ చర్చించుకుంటున్నారు. ఏదీ ఏమైనా ఆమె స్ట్రాంగ్ ఉమెన్ అని నిరూపించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.

ఎవరు ఏమన్నా తను చేయాల్సింది చేస్తూ ఉంటుంది ప్రగతి. ప్రస్తుతం బైక్ పై రైడ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాను షేక్ చేసేస్తుంది. అలాగే ఆమె ఫిట్‌నెస్ వీడియోలను చూసి.. ఆమె డెడికేషన్‌కు ఫిదా అవుతున్నారు నెటిజన్లు. ఇటీవల పుట్టిన రోజు వేడుకల జరుపుకుంది ఈ ప్రగతి. ఆ వీడియోను కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు బుల్లితెరపై సీరియల్స్ చేస్తోంది. ఊర్వశివో, రాక్షసివో అనే ధారావాహికల్లో నటిస్తోంది ప్రగాస్. మోడల్ నుండి నటిగా మారింది. తమిళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మలయాళ చిత్రాల్లోనూ నటించింది. పెళ్లి చేసుకున్న మూడేళ్ల తర్వాత మళ్లీ తెరపై కనిపిస్తూ సపోర్టింగ్ రోల్స్ చేస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş