iDreamPost

ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి BIG UPDATE.. ఆనందంలో ఫ్యాన్స్

  • Published Jun 09, 2024 | 3:28 PMUpdated Jun 09, 2024 | 3:28 PM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడీ. అయితే ఈ సినిమా ఈనెల అనగా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ కల్కి మూవీ నుంచి అఫీషియల్ గా ఓ అప్ డేట్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు.. ఇంతకి అదేమిటంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ చిత్రం కల్కి 2898 ఏడీ. అయితే ఈ సినిమా ఈనెల అనగా జూన్ 27వ తేదీన థియేటర్లలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ కల్కి మూవీ నుంచి అఫీషియల్ గా ఓ అప్ డేట్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు.. ఇంతకి అదేమిటంటే..

  • Published Jun 09, 2024 | 3:28 PMUpdated Jun 09, 2024 | 3:28 PM
ప్రభాస్ ‘కల్కి’ మూవీ నుంచి BIG UPDATE.. ఆనందంలో ఫ్యాన్స్

సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్న సినిమా ‘కల్కి2898 ఏడీ’. అయితే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’ నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాను డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ తెరకెక్కిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై వరల్డ్ వైల్డ్ గా భారీ అంచనాలు పేరిగిపోయాయి. ఇక కల్కి సినిమా కోసం డార్లింగ్ అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. కాగా, ఇప్పటికే కల్కి సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ సినిమాపై భారీ హైప్ ను పెంచాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఏ అప్ డేట్ వస్తుందా అని ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ కల్కి మూవీ నుంచి అఫీషియల్ గా ఓ అప్ డేట్ ను మూవీ మేకర్స్ ప్రకటించారు.. ఇంతకి అదేమిటంటే..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ ఆశ్విన్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న లేటెస్ట్ చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ప్రభాస్ ‘కల్కి’. అయితే ఈ సినిమా మే 9న విడుదల కావాల్సి ఉండగా.. అనుకోని కారణాల రీత్యా వాయిదా పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా.. ఈ సినిమాను జూన్ 27న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  ఇక ఈ సినిమా కోసం వరల్డ్ వైల్డ్ గా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా కల్కి 2898 ఏడీ సినిమా నుంచి అఫీషియల్ గా ఓ అప్ డేట్ అనేది మూవీ మేకర్స్ ప్రకటించారు.ఇంతకి అదేమిటంటే.. తాజాగా ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ ట్రైలర్ ను రేపు అనగా జూన్ 10వ తేదీన సాయంత్రం 6 గంటలకు విడుదల చేయున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. కాగా, ఈ కార్యక్రమన్ని చిత్ర బృందం పెద్ద ఎత్తున నిర్వ‌హిస్తోంది. ఇందుకోసం తెలుగు రాష్ట్రాల‌తో పాటు చెన్నై, బెంగ‌ళూరులో ఎంపిక చేసిన థియేట‌ర్ల‌లో సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల‌కు క‌ల్కి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌నున్నారు.అయితే ఇప్పటికే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. ఇక రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎంతో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు మూవీ యూనిట్ ప్లాన్ చేస్తుందట. ఇక ఈవెంట్ ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించ‌నున్న‌ట్లు సమాచారం.

అంతేకాకుండా.. జూన్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌నున్నట్లు టాక్ జోరుగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రంలో స్పెష‌ల్ క్యారెక్ట‌ర్ అయిన బుజ్జి అనే కారును దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో తిప్పుతూ సినిమాపై బ‌జ్‌ను క్రియేట్ చేస్తున్నారు.ఇక ప్రభాస్ క‌ల్కి 2898AD చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కాగా, ఇందులో అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్‌ హాసన్, దీపికా పదుకోన్, దిశా పటాని వంటి న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.మరి ప్రభాస్ క‌ల్కి 2898AD చిత్రం ట్రైలర్ రేపు సాయంత్రం విడుదల చేయునున్నమని చిత్ర యూనిట్ ప్రకటించడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి