iDreamPost
android-app
ios-app

OTTలో మూవీ జాతర.. ఈ వారం స్ట్రీమింగ్ కు సిద్దమైన 23 సినిమాలు

  • Author Soma Sekhar Updated - 11:34 PM, Thu - 2 November 23
  • Author Soma Sekhar Updated - 11:34 PM, Thu - 2 November 23
OTTలో మూవీ జాతర.. ఈ వారం స్ట్రీమింగ్ కు సిద్దమైన 23 సినిమాలు

చాలా మంది సినిమా ప్రేక్షకులు థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూడాలనుకుంటూ ఉంటారు. అలా వారు మిస్ అయిన మూవీస్ ను ఓటీటీలో చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇక వారంతం వచ్చిదంటే చాలు ఓటీటీలో సినిమాల జాతర జరుగుతుంది. థియేటర్లలో రిలీజ్ అయిన సూపర్ హిట్ సినిమాలతో పాటుగా కొత్త కొత్త వెబ్ సిరీస్ లు ఓటీటీలల్లో సందడి చేస్తుంటాయి. అలా ఈ వారం సినిమాలు, వెబ్ సిరీస్ లు కలిపి ఏకంగా 23 మూవీస్ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధం అయ్యాయి. మరి ఆ మూవీస్, వెబ్ సిరీస్ లు ఏవో.. అవి ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్న మూవీస్, వెబ్ సిరీస్ లు

  • ద ఫ్లాష్ (ఇంగ్లీష్)
  • స్పై

నెట్ ఫ్లిక్స్

  • ఏ ఫర్పెక్ట్ స్టోరీ (స్పానిష్ వెబ్ సిరీస్)
  • D.P. సీజన్ 2 (కొరియా సిరీస్)
  • కెప్టెన్ ఫాల్ (ఇంగ్లీష్ సిరీస్)
  • హిడ్డెన్ స్ట్రైక్ (ఇంగ్లీష్ సిరీస్)
  • హౌ టూ బికమ్ ఏ కల్ట్ లీడర్ (ఇంగ్లీష్ సిరీస్)
  • మిరాక్యూలస్: లేడీ బగ్ & క్యాట్ నోయిర్, ద మూవీ (ఫ్రెంచ్ మూవీ)
  • ద టైలర్ సీజన్ 2 (టర్కిష్ సిరీస్)
  • ద విచర్ సీజన్ 3 పార్ట్ 2 (టర్కిష్ సిరీస్)
  • నాయకుడు (తెలుగు డబ్బింగ్)
  • ద లేడీ ఆఫ్ సైలెన్స్ : ద మటవిటస్ మర్డర్స్
  • ప్యారడైజ్ (ఇంగ్లీష్ మూవీ)
  • టుడే వుయ్ ఆల్ టాక్ అబౌట్ ద డే
  • ద మర్డరర్ (థాయ్ మూవీ)
  • హ్యాపీ నెస్ ఫర్ బిగినర్స్

ఆహా

  • సామజవరగమన

ఈ-విన్

  • పోలీస్ స్టోరీ: కేస్ 1 : నైట్ ఔట్స్

జియో సినిమా

  • వన్ ఫ్రైడే నైట్
  • అప్పత
  • కాల్ కూట్

సోనీ లివ్

  • ట్విస్టెడ్ మెటల్

మనోరమ మ్యాక్స్

  • కొళ్ల

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom