iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి. .స్టార్ హీరోయిన్.. యువత గుండె చప్పుడు

  • Published Jun 12, 2024 | 4:01 PM Updated Updated Jun 12, 2024 | 4:01 PM

బుట్టబొమ్మలా కూర్చుని తదేకంగా చూస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. తొలి మూడు సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. కుర్రకారుకు హార్ట్ థ్రోబ్ నటిగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం

బుట్టబొమ్మలా కూర్చుని తదేకంగా చూస్తున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు స్టార్ హీరోయిన్. తొలి మూడు సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది. కుర్రకారుకు హార్ట్ థ్రోబ్ నటిగా మారిపోయింది. ఇంతకు ఆమె ఎవరో చెప్పుకోండి చూద్దాం

  • Published Jun 12, 2024 | 4:01 PMUpdated Jun 12, 2024 | 4:01 PM
ఈ చిన్నారి. .స్టార్ హీరోయిన్.. యువత గుండె చప్పుడు

టాలీవుడ్ ఇండస్ట్రీలో తెలుగు భామల కన్నా.. మరో ప్రాంతం నుండి వచ్చిన హీరోయిన్లదే హవా. ముఖ్యంగా కేరళ, ముంబయి నటీమణుల్ని కోరి కోరి తెస్తుంటారు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. ఆ అందాల చిలుకలు.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి తమ అందచందాలతో మెస్మరైజ్ చేస్తుంటారు. తొలి సినిమాకు క్లిక్ కాకపోయినా.. రెండు, మూడు సినిమాలతో క్రేజ్ సంపాదిస్తారు. ఓవర్ నైట్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటారు. అయితే ఈ బజ్ కంటిన్యూ చేయడంలో తడబడుతుంటారు. మరో రెండు మూడు సినిమాలకు వెనకబడిపోతుంటారు.మళ్లీ ప్రయత్నించినా.. తొలుత ఉన్న ఫేమ్ రావడానికి కష్టపడుతుంటారు. ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూటీ కూడా అలా ఇప్పుడు అలాంటి కసరత్తులే చేస్తుంది.

బుట్టబొమ్మలా కూర్చుని తదేకంగా ఏదో ఆలోచిస్తున్న ఈ చిన్నారి.. స్టార్ హీరోయిన్. అయితే టైర్ 2 కేటగిరి కిందకు వస్తుంది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ హీరోయిన్ అయ్యింది. కుర్రాళ్ల క్రష్‌గా మారింది. ఆ తర్వాత ఆ ఇమేజ్ కంటిన్యూ చేయడంలో తడబడింది. ప్రస్తుతం మూడు సినిమాలు .. ఓ స్పెషల్ సాంగ్‌తో బిజీగా గడుపుతుంది. తొలి చిత్రంలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ బ్యూటీఫుల్ గర్ల్.. సెకండ్ మూవీ నుండి గ్లామర్ డోస్ పెంచి.. తెరపై కన్నుల విందు చేస్తుంది. ఇంతకు ఆమె ఎవరంటే.. కుర్రకారు గుండెల్ని హబ్బా అనిపించిన హెబ్బా పటేల్. కన్నడ ముస్లిమ్ ఫ్యామిలీకి ముంబయిలో జన్మించింది హెబ్బా. ఆమె విద్యాభ్యాసం అంతా అక్కడినే గడిచింది.

2014లో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత తమిళంలో ఓ మూవీ చేసింది .. అటు నుండి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఇలా మూవీతో టీటౌన్‌లోకి అడుగుపెట్టిన ఈ చిన్నది.. కుమారి 21ఎఫ్ మూవీతో క్రేజీ హీరోయిన్ అయిపోయింది. ఇలాంటి అమ్మాయి ప్రతి లవర్‌కు ఉంటే బాగుణ్ణు అనేలా నటించింది. ఈడో రకం, ఆడో రకం, ఎక్కడికి పోతావ్ చిన్నవాడా వంటి చిత్రాలు కూడా హిట్ పడటంతో స్టార్ హీరోయిన్‌గా అవతరించింది. నాన్న, నేను నా బాయ్ ఫ్రెండ్స్, మిస్టర్, అంధగాడు, ఏంజెల్, 24 కిసెస్ చిత్రాల్లో యాక్ట్ చేసింది. ఆమె గ్రాఫ్ కాస్త పడినా.. ఓరేయ్ బుజ్జిగా, ఓదెల రైల్వే స్టేషన్ మళ్లీ నిలబెట్టాయి. ద గ్రేట్ ఇండియన్ సూసైడ్, అలా నిన్ను చేరి మూవీస్ చేసింది. రెడ్ సినిమాలో ధించక్.. వెయ్ దరువెయ్ మూవీలో కూడా ఓ స్పెషల్ సాంగ్ లో ఆడిపాడింది ఈ బ్యూటీ. ఇప్పుడు ఓదెలా 2తో పాటు ఆద్య, వాలన్ వంటి తమిళ సినిమాల్లో నటిస్తోంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetturboslothızlıcasinohızlıcasinohızlıcasinoturboslotzenbetjojobetnakitbahiscasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabetJojobet Giriş