iDreamPost
android-app
ios-app

nivetha thomos: అవును నాకు పెళ్లైంది.. ఈయనే నా భర్త! షాకించ్చిన నివేదా థామస్!

  • Published Jul 04, 2024 | 5:45 PM Updated Updated Jul 04, 2024 | 5:45 PM

టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్ త్వరలోనే   35 చిన్న కథ కాదు అనే కొత్త మూవీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  అయితే తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఆ టీజర్ వేడుకల్లో పాల్గొన్న ఆమె తన భర్తను పరిచయం చేసి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్ త్వరలోనే   35 చిన్న కథ కాదు అనే కొత్త మూవీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  అయితే తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఆ టీజర్ వేడుకల్లో పాల్గొన్న ఆమె తన భర్తను పరిచయం చేసి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

  • Published Jul 04, 2024 | 5:45 PMUpdated Jul 04, 2024 | 5:45 PM
nivetha thomos: అవును నాకు పెళ్లైంది.. ఈయనే నా భర్త! షాకించ్చిన నివేదా థామస్!

‘నివేదా థామస్’.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులు అందరికి సుపరిచితమే. ఎందుకంటే.. ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలో మంచి క్రేజ్ ను తెచ్చుకున్న హీరోయిన్స్ లో ఈ బ్యూటీ కూడా ఒకరు. అంతేకాకుండా.. చూడటానికి క్యూట్ గా, గ్లామరెస్ పాత్రలకు ఆమడ దూరంగా, నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది ఈ బ్యూటీ. అయితే ఈమె తెలుగులో మొదటిగా నాని సరసన ‘జెంటిల్ మాన్’ మూవీతో టాలీవుడ్ కు పరిచయమైంది. ఇక మొదటి సినిమాతోనే తన నటనకు మంచి మార్కులు వేసుకున్నా నివేదా.. ఆ తర్వాత నిన్నుకోరి వంటి లవ్ స్టోరి మూవీతో ప్రేక్షకులను ఎమోషనల్ గా కట్టిపడేసింది.ఈ క్రమంలోనే భారీ ఫాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది ఈ అమ్మడు. ఇక ఆ తర్వాత.. జై లవకుశ, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్, 118, బ్రోచేవారెవరురా,వకీల్ సాబ్, శాకిని డాకిని వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ బ్యూటీ 35 చిన్న కథ కాదు అనే కొత్త సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఈ మూవీ టీజర్ తాజాగా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రచరంలో భాగంగా నివేదా తన భర్తను పరిచయం చేసి ఆసక్తికర కామెంట్స్ చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

టాలీవుడ్ బ్యూటీ నివేదా థామస్ త్వరలోనే   35 చిన్న కథ కాదు అనే కొత్త మూవీతో  ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  అయితే తాజాగా ఈ మూవీ టీజర్ ను విడుదల చేయడం జరిగింది. ఇక ఆ టీజర్ వేడుకల్లో పాల్గొన్న ఆమె కొన్ని ఆసక్తికర విషయాల గురించి మాట్లాడింది. ఈ సందర్భంగా నివేదా థామస్ మాట్లాడుతూ.. ‘ఈ సినిమా ప్రచారంలో భాగంగా నేను సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేశా. ఇక దాన్ని చూసి చాలామంది నాకు పెళ్లి కానుందని భావించారు. ఇక దానిపై వార్తలు రావడంతో మా అమ్మ నాకు ఆ ఫోటో పంపారు.  అయితే దానిని చూసిన నేను అవునా అమ్మా.. మీరెప్పుడు నా కోసం అబ్బాయిని చూశారు అని అడిగా అని నివేదా పేర్కొంది. అంతేకాకుండా.. ఈ చిత్రంలో తన భర్తగా నటించిన విశ్వదేవ్‌, తన కుమారులుగా నటించిన వారిని ఉద్దేశిస్తూ.. అవును నాకు పెళ్లైంది. ఈయనే నా భర్త, వీళ్లే నా ఇద్దరు పిల్లలు అరుణ్, వరుణ్’ అని ఫన్నీగా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. 35 చిన్న కథ కాదు సినిమాలో తల్లిగా నటించడం చాలా సవాలుగా అనిపించింది. అలాగే . టీజర్‌తో చిత్ర కథాంశాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశామన్నారు. ఇక బాల నటులు తనను మేడమనో, అక్క అనో కాకుండా.. అమ్మ అని పిలవడం చాలా ఆనందంగా అనిపించిదని పేర్కొన్నారు. అలాగే తిరుపతి నేపథ్యంలో జరిగే కథతో దర్శకుడు నందకిశోర్‌ ఇమాని ఈ సినిమా తెరకెక్కించారు. అయితే హీరో రానా సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కానుంది. మరి, నివేదా తన భర్తను, పిల్లలను గురించి ఫన్నీగా చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibombetine girişjojobet girişjojobet girişdeneme bonusu veren sitelerMadridbetMadridbetJojobetstarzbetjojobetgrandpashabet girişgrandpashabet resmi girişgrandpashabetgrandpashabetGrandpashabetJojobetGrandpashabetJojobet Girişmarsbahis